ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu|June 2024
స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు మన పెద్దలు. అందువల్ల మనం మన శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవ డానికి, చిన్నప్పటి నుంచి మూడు విషయాలపై శ్రద్ధ వహించాలంటారు. సరైన ఆహారపు అలవాట్లు, అవసరమైన విశ్రాంతి, క్రమం తప్పని వ్యాయామం. ముందుగా వ్యాయామం గురించి తెలుసుకుందాం.

క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తి అనేక వ్యాధుల నుంచి విముక్తి పొందుతాడు. అదే సమయంలో అతని శరీర ధారుఢ్యం పెరుగుతుంది. ఒక వ్యక్తి వారానికి కనీసం 2-3 గంటలు వ్యాయామం చేయాలని నిపుణుల అభిప్రాయం.

మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి.ఉదాహరణకు జిమ్కి వెళ్లడం, రన్నింగ్, యోగా, ఏరోబిక్స్ లేదా వివిధ రకాల క్రీడల్లో పాల్గొనడం మొదలైనవి.

మీరు వీటికి భిన్నంగా ఏదైనా ప్రయత్నించాలనుకుంటే స్విమ్మింగ్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రజలు దీన్ని చాలా ఇష్టపడతారు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం ఈత అనేది ఒక అద్భుతమైన శారీరక వ్యాయామం.

ఒక అధ్యయనం ప్రకారం 3 నెలల పాటు ప్రతి వారం 40-50 నిమిషాలు ఈత కొట్టడం వల్ల వ్యక్తి ఏరోబిక్ ఫిట్నెస్ నిరంతరం మెరుగుపడుతుంది. ఇది వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకారిగా ఉంటుంది. క్యాన్సర్, డయాబెటిస్, డిప్రెషన్, గుండెజబ్బులు, బోలు ఎముకల వ్యాధి వంటి అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఇది సహాయపడుతుంది.

అద్భుతమైన ప్రయోజనాలు

స్విమ్మింగ్ శరీరంలోని అనేక భాగాల కండరాలను చురుకుగా ఉంచుతుంది. అయితే వివిధ స్ట్రోక్స్ లేదా స్విమ్మింగ్ పద్ధతులు వేర్వేరు కండరాలను మరింత దృఢంగా చేస్తాయి.ఎందుకంటే ఈత కొట్టే పద్ధతిలో సాంకేతికతలో తేడా ఉంటుంది.

ప్రధాన శరీర భాగాల సమన్వయంతో, లయ బద్ధమైన కూడిన కదలికలు ఉంటాయి. మొండెం, చేతులు, కాళ్లు, చేతులు, పాదాలు, తల మొదలైన శరీర అవయవాలన్నీ పలు రకాలుగా ఉపయోగించాల్సి వస్తుంది.

ఉదాహరణకు ఫ్రీ స్టయిల్లో ఏ విధంగానైనా ఈత కొట్టవచ్చు. బ్రెస్ట్ స్ట్రోక్ ఛాతీ నుంచి బలాన్ని ప్రయోగించాల్సి ఉంటుంది. బటర్ ఫ్లై స్టయిల్లో మొత్తం శరీరం ఉపయోగించాల్సి ఉంటుంది. సైడ్ స్ట్రోక్ ఒక చేయి ఎప్పుడూ నీటిలో ఉంటుంది. మరో చేతిని ఉపయోగించి ఈదాల్సి ఉంటుంది.

Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది
Grihshobha - Telugu

మతం మాటున మోసం చేయడం సులభమైపోయింది

మన సాంప్రదాయంలో స్త్రీలకు చిన్నతనం నుంచే పూజలు, ప్రార్థనలు చేయడం నేర్పిస్తారు.

time-read
1 min  |
June 2024
ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్
Grihshobha - Telugu

ఆరోగ్య ప్రదాయిని...స్విమ్మింగ్

స్విమ్మింగ్ అంటే ఈత కొట్టడం. ఈత వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా? వాటి గురించి తెలిస్తే మీరు స్విమ్మింగ్ మొదలు పెట్టకుండా ఉండలేరు.

time-read
3 Minuten  |
June 2024
పేరుకు పేరు, డబ్బుకి డబ్బు
Grihshobha - Telugu

పేరుకు పేరు, డబ్బుకి డబ్బు

ప్రియా దోషీ న్యూయార్క్ లో నివసిస్తూ ఉండవచ్చు కానీ ఆమె కలెక్షనన్ను మాత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తిస్తున్నారు

time-read
1 min  |
June 2024
వ్యాపారమే వ్యాపారం
Grihshobha - Telugu

వ్యాపారమే వ్యాపారం

స్పోర్ట్స్ ఈవెంట్స్ అంటే భారతదేశంలో ప్రజలకు మతంలాగే మహా పిచ్చి

time-read
1 min  |
June 2024
విహంగ వీక్షణం
Grihshobha - Telugu

విహంగ వీక్షణం

స్నేహం కోసం మెసేజ్ లు కాదు, నేరుగా మాట్లాడుకోవాలి

time-read
2 Minuten  |
June 2024
సమాచార దర్శనం
Grihshobha - Telugu

సమాచార దర్శనం

మన దగ్గర వాూళ పండుగ ఎప్పుడ అయిపోయింది కానీ ప్రపంచంలో అనేక దేశాలు ఇప్పుడు హెూళీ లాంటి పండుగలు జరుపుకో సాగాయి.

time-read
1 min  |
June 2024
పనిలో 'దమ్ము' ఉంది
Grihshobha - Telugu

పనిలో 'దమ్ము' ఉంది

మన దగ్గర పనికిరాని పాత వస్తువులను సేకరించే వాళ్లు స్వయంగా వచ్చి వాటిని తీసుకుని కొంత డబ్బు ఇస్తారు.

time-read
1 min  |
June 2024
మళ్లీ విజయం సాధించిన కృతి
Grihshobha - Telugu

మళ్లీ విజయం సాధించిన కృతి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి
Grihshobha - Telugu

ఒంటరిగా ఉంటే సమస్య ఏంటి

బాలీవుడ్లో

time-read
1 min  |
May 2024
50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి
Grihshobha - Telugu

50 సినిమాలు కంపిట్ డ చేయడం హ్యాపీగా ఉంది- అంజలి

తన కెరీర్ విశేషాలు గృహశోభ ఇంటర్వ్యూలో చెప్పింది అంజలి.

time-read
2 Minuten  |
May 2024