పురుషుల కంటే మహిళలు చాలా ఆరోగ్య సమస్యలను ఎదుర్కొం టారు. స్త్రీలకు వచ్చే కొన్ని వ్యాధులు ప్రాణాపాయం కలుగచేస్తాయి. అందువల్ల మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. వీటిలో ఒకటి అండాశయ క్యాన్సర్. దీన్ని ముందస్తుగా గుర్తించి చికిత్స చేయాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
కేరళలోని కార్సినోస్ హెల్త్ కేర్ ని గైనకాలజి కల్ అంకాలజిస్ట్ డాక్టర్ అవస్థీనాథ్ మాట్లాడుతూ క్యాన్సర్తో మరణించే మహిళల్లో అండాశయ క్యాన్సర్ ప్రధాన కారణం అని చెప్పారు. మహిళల్లో మరణానికి 5వ ప్రధాన కారణంగా మారుతున్నదని చెప్పారు. భారతదేశంలో అండాశయక్యాన్సర్ రోగుల సంఖ్య 2020లో 43,886గా ఉండగా, ఇది 2025 వరకు 49,644 మందికి పెరుగుతుందని అంచనా. ఇటువంటిపరిస్థితిలో, అండాశయ క్యాన్స ర్ను ముందుగానే గుర్తించడం చాలా ముఖ్యం.
కారణాలు ఏమై ఉంటాయి
అండాశయ క్యాన్సర్ స్త్రీ అండాశయాలలోనే పుడుతుందని డాక్టర్ అవస్థి చెప్పారు. అండాశ యాలు గుడ్లు, హార్మోన్ల ఉత్పత్తికి బాధ్యత వహి స్తాయి. అండాశయాల వివిధ భాగాలలో క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందుతాయి. వీటిలో అత్యంత సాధారణ రకం ఎపిథీలియల్ అండాశయ క్యాన్సర్, ఇది అండాశయం బయటి పొరలో ఏర్పడుతుంది.
అయినప్పటికీ అండాశయ క్యాన్సర్ కచ్చిత మైన కారణాలు ఇంకా పూర్తిగా అర్థం కాలేదు. ఇది జన్యుపరమైన పర్యావరణ కారకాల కలయిక అని విశ్వసిస్తున్నారు. 50 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న స్త్రీలు ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత ఈ క్యాన్సర్ బారిన పడుతున్నారు.
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
సౌందర్య సలహాలు
సౌందర్య సలహాలు
రాలే జుట్టును కాపాడుకోవడమెలా?
వెంట్రుకలు రాలే సమస్య మిమ్మల్ని వేధిస్తోందా? అయితే దీనికి మూల కారణాలు తెలుసుకుంటేనే సరైన పరిష్కారం పొందగల్గుతారు.
వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు
వేడి వేడి బజ్జీలు వడలు బోండాలు
పెళ్లా? సహ జీవనమా?
పెళ్లి... జీవితంలో ఓ ముఖ్యమైన భాగం. ఒకప్పుడు పెళ్లంటే నూరేళ్ల పంట అనుకునేవారు
స్కిన్ బూస్టింగ్ సప్లిమెంట్లు
న్యూ ట్రిషన్ మన చర్మ ఆరోగ్యంపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపిస్తుంది.
అందంగా తయారు కావడం మీ హక్కు
ఆమె తనపై తాను చాలా శ్రద్ధ తీసుకుంటుంది. చర్మం నుంచి తాను వేసుకునే దుస్తుల వరకు ఎప్పటికప్పుడు చాలా శ్రద్ధ వహిస్తుంది.
పిల్లలకు రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే వంటకాలు
పిల్లలకు రుచితోపాటు పౌష్టికాహారం తినిపించా లనుకుంటే, ఈ వంటలను ప్రయత్నించండి. వారు ఇష్టంగా తింటారు.
ముడతలు లేని చర్మం కోసం 9 చిట్కాలు
ఈ చిట్కాలు ముఖ ముడతలు, మచ్చలను తొలగించడంలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
పరిశుభ్రత ఎవరో ఒక్కరి బాధ్యత కాదు
విహంగ వీక్షణం
అజ్ఞానంలోకి నెడుతున్న సోషల్ మీడియా
ప్రస్తుతం సోషల్ మీడియా సామాన్య ప్రజల ఆలోచన నడి లను ముఖ్యంగా అమ్మాయిలు వయస్సుల్లో ఉన్న యువతులు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ఆలో చనా జ్ఞానం లేకుండా చేస్తున్నది.