ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు ఇష్టపడి నప్పుడు వారు కలిసి ఉండటానికి ఇష్టపడతారు. వీలైనంత ఎక్కువ సమయం కలిసి గడపాలని కోరు కుంటారు, ఎల్లప్పుడూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయి ఉండాలని కోరుకుంటారు. అందుకోసం వారు తరచుగా కలుసుకుంటుంటారు. సరదాగా కలిసి గడుపుతారు.వారు పరస్పర అంగీకారంతో హద్దులు సైతం దాటుతారు. అలా కొంత సమయం బాగా గడిచిపోతుంది. కానీ కొన్నిసార్లు వారి మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడి పోవాల్సి వస్తుంది.ఆ పరిస్థితి నివారించడానికి తమ భాగస్వామితో లేదా లవర్తో మనసు విప్పి మాట్లాడాలి. రిలేషన్ షిప్ కొనసాగాలంటే అది తప్పనిసరి.
మిమ్మల్ని ఎప్పుడూ చిన్న చూపు చూడ కుండా మీ కులం, మతం అడ్డు కాకుండా ప్రేమ, ఒకరిపై మరొకరికి విశ్వాసం ఉంటే రిలేషనిప్కి అర్థం ఉంటుంది. నోయిడాలోని ఒక ఎమ్ఎస్సి కంపెనీలో పనిచేస్తున్న 34 ఏళ్ల వయసున్న శిఖా డోగ్రా అభిప్రాయం ప్రకారం ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. మరొకరి అన్ని విషయాలలో బాధ్యత వహించి వారు సంతోషంగా ఉండేట్లు భరోసా కల్పించాలి.
తప్పు ఒప్పులను సమానంగా చూడాలి. భాగ స్వామిని గౌరవించాలి. మాట్లాడేటప్పుడు మనసు కష్టపడేట్లు పరుష పదాలు వాడవద్దు. విమర్శించే ముందు ఒకటి రెండుసార్లు ఆలోచించాలి. ఇద్దరి మధ్య సంబంధం మరింత బలపడేందుకు ఏం చేయాలో ఆలోచించాలి. ఏదైనా సమస్య వస్తే మనసు విప్పి మాట్లాడుకోవాలి.
ప్రేమికుల మధ్య అయినా, భార్యా భర్తల మధ్య అయినా ఇతరులపై నమ్మకం చాలా ముఖ్యం. భాగస్వామిని అనుమానించడం మొదలు పెడితే ఆ సంబంధం ఎన్నో రోజులు నిలవదు.అందువల్ల భాగస్వామిపై నమ్మకాన్ని పెంపొం దించుకోవాలి. ఎదుటి వారు చెప్పేది ఓపికగా వినాలి. ఏదైనా సమస్య వస్తే, ఎదుటి వారికి దాన్ని ఎలా ఎదుర్కోవాలో సలహా ఇవ్వాలి. అండగా నిలవాలి. అవతల వారిని అర్థం చేసుకోవా లంటే వారితో కలిసి గడపాలి. అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈలోగా ఇద్దరి మధ్య చాలాసార్లు మనస్పర్థలు వస్తాయి. అయితే ఆ అపార్థాలను తొలగించుకోవాలంటే సమస్యను అర్థం చేసుకుని ఎదుటి వారిని కష్ట పెట్టకుండా, వెక్కిరించకుండా, ఇతరులతో పోల్చ కుండా, ఏడవకుండా వివరించాలి. ముఖ్యంగా కోపంతో అరవడం లేదా అగౌరవపరిచి నట్లు మాట్లాడటం చేయకూడదు.
ప్రైవసీ ఉండాలి
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der June 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
తల్లి పాత్రలో యువ కథానియక నివేదా
కథాబలమున్న సినిమాలకు నటనా ప్రాధాన్యంతో వైవిధ్యమైన పాత్రలకు నివేదా థామస్ మంచి చిరునామా. '
కొత్త లుక్లో రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్చరణ్ తన తదుపరి సినిమా కోసం సిద్ధపడుతున్నారు.
కోలీవుడ్లో శ్రీ లీల పాగా
టాలీవుడ్ నుంచి కోలీవుడ్కు వెళ్లిన మన నాయికలు అక్కడా విజయభేరి మోగిస్తున్నారు.
చిరంజీవి తేజస్సు
బింబిసారతో అందరి దృష్టిని ఆకర్షించిన వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందుతున్న సోషియో ఫాంటసీ సినిమా 'విశ్వంభర'.
కృతిశెట్టి మళయాళంలో నిలదొక్కుకుంటుందా?
యువ కథానాయికల్లో విజయాలతో దూసుకుపోతున్న కృతిశెట్టి మాలీవుడ్లో 'అజయంతి రంగం మోషనుమ్' సినిమాతో పరిచయం అయ్యారు.
మోక్షజ్ఞ నందమూరి రాజసాన్ని నిలబెట్టేందుకు రెడీ
తేజ నట సింహం నందమూరి బాలకృష్ణ తన కొడుకు నందమూరి తారకరామ మోక్షజ్ఞ లుక్ మార్చాలని గట్టిగా ప్రతిన బూనారు.
శ్రియా డ్రెస్ మీకు నచ్చిందా?
ఇటీవల ఓ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఢిల్లీకి వచ్చిన శ్రియా పిల్గావర్ డ్రెస్ మీడియా కెమెరాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది
పంజాబీ సినిమాల్లో 'ఫేమస్'
భాసిన్ తన కొత్త పంజాబీ చిత్రం 'అర్దాస్ సర్బత్ దే భలే దీ' ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. ఇది ఆమెకు నాలుగవ పంజాబీ సినిమా
కరణ్ మద్దతుతో...
తారల పిల్లలను ప్రమోట్ చేసే ధర్మ ప్రొడక్షన్స్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2'తో అనన్య పాండే ను పరిచయం చేసింది
బాలీవుడ్లో
శ్రద్ధాకు ఏ బ్యానర్ అవసరం లేదు