మానసిక వ్యాధి అంటే ఏమిటి
Grihshobha - Telugu|July 2024
ఈ విషయాలను అర్థం చేసుకుంటే మానసిక వ్యాధుల నుంచి బయట పడటం ఎంతో సులువు....
- బకులా పారేఖ్
మానసిక వ్యాధి అంటే ఏమిటి

వ్యాధి శారీరకం కావచ్చు లేదా మానసికమైనది కావచ్చు కానీ దానికి గల కారణాల గురించి ప్రజల్లో కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. వీటిలో చాలావరకు తప్పుగా కనిపిస్తాయి. ఎందుకంటే అవి కాల్పనిక లేదా సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటాయి.

మానసిక వ్యాధుల నమ్మకాలకు సంబంధించి వైద్య చికిత్సా దృష్టికోణంతో పరిచయం చేసే ఈ ఉదాహరణలు కొన్ని చూడండి.

మానసిక వ్యాధి జన్యుపరమైనది : "అయ్యో, మీరు సునీతతో మీ అబ్బాయికి పెళ్లి చేయ బోతున్నారా? మీకు తెలుసా, కొన్ని సంవత్సరాల క్రితం వాళ్లమ్మకు మానసిక రోగం వచ్చింది. ఇది జన్యుపరమైనది. ఆ పిల్లతో సంబంధం పెట్టుకోకండి" శ్యామల తన స్నేహితురాలు శ్రీదేవికి సలహా ఇచ్చింది.

ఈ తప్పుడు ఆలోచన కారణంగా ఉన్నత విద్యావంతురాలైన అందంగా, ఆరోగ్యంగా ఉన్న లేదా తండ్రి సునీత పెళ్లి ఆగిపోయింది. తల్లి మానసిక అనారోగ్యంతో ఉంటే కొంతకాలం తర్వాత పిల్లలు సైతం అదే వ్యాధితో బాధపడతారనేది ఒక సాధారణ అభిప్రాయం.

ఇది సరైనది కాదు. పరిశోధనల ప్రకారం 90 శాతం మంది రోగుల కుటుంబాల చరిత్రలో తల్లిగానీ తండ్రిగానీ ఈ వ్యాధితో బాధపడలేదని నిరూపితమైంది. వారు సాధారణ జీవితాన్ని గడుపుతున్నారని తేలింది.

మానసిక వ్యాధి గత జన్మల పాప ఫలితం : ఎవరైనా మానసిక వ్యాధితో బాధపడుతుంటే వారిని చూసి ప్రజలు “చూడండి ఒకసారి వారిని, వారు గత జన్మలో ఏదో పాపం చేసి ఉంటారు.ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నారు. కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించుకోలేరు" అని వ్యాఖ్యానిస్తుంటారు.

ప్రజలకు వారి అనారోగ్యానికి గల కారణాలు తెలియవు. అందుకే ఇలా చెడు కర్మల ఫలితం అంటూ మాట్లాడుతుంటారు. అయితే మానసిక జబ్బులు మెదడులో జరిగే నిర్దిష్ట మార్పుల వల్ల జరుగుతాయని, చెడు కర్మల వల్ల కాదని అందరూ తెలుసుకోవాలి.

Diese Geschichte stammt aus der July 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der July 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి
Grihshobha - Telugu

మీరు కూడా ఇలాంటి ఆనందం పొందండి

మీ స్నేహితులతో కలిసి ఏదైనా చల్లని ప్రదేశంలో అమ్మాయిలు పార్టీ చేసుకోవడం మంచిది. మోనీ, కృష్ణ, దిశలు ఇలాగే చేసారు. చేస్తూనే ఉన్నారు.

time-read
1 min  |
January 2025
స్పై యాక్షన్ థ్రిల్లర్
Grihshobha - Telugu

స్పై యాక్షన్ థ్రిల్లర్

ఎన్టీఆర్ హృతిక్ రోషన్లు హీరోలుగా 'వార్ 2' యాక్షన్ సినిమా చేస్తున్నారు

time-read
1 min  |
January 2025
కొత్త కథతో నాగార్జున
Grihshobha - Telugu

కొత్త కథతో నాగార్జున

కింగ్ నాగార్జున ఎప్పటికప్పుడు కొత్త కథలను వింటున్నారు.

time-read
1 min  |
January 2025
16 అణాల అచ్చ తెలుగమ్మాయి
Grihshobha - Telugu

16 అణాల అచ్చ తెలుగమ్మాయి

ఉత్తరాదికి చెందిన ఐదుగురు హీరోయిన్లను ఇంతవరకూ పరిచయం చేసిన దర్శక, నిర్మాత వైవిఎస్ చౌదరి తన తాజా సినిమా కోసం పదహారణాల అచ్చ తెలుగు అమ్మాయి, కూచిపూడి డ్యాన్సర్ వీణారావుని పరిచయం చేస్తున్నారు.

time-read
1 min  |
January 2025
ఇండియన్ మెగాస్టార్
Grihshobha - Telugu

ఇండియన్ మెగాస్టార్

' 'పుష్ప' సినిమానే ఓ సంచలనమంటే 'పుష్ప 2' నిర్మాతలకు బాక్సాఫీస్ వద్ద కోట్ల కట్టల్ని తెచ్చి పెట్టింది.

time-read
1 min  |
January 2025
తిరిగి యాక్షన్ లోకి వరుణ్
Grihshobha - Telugu

తిరిగి యాక్షన్ లోకి వరుణ్

'బేబీ జాన్' లో యాక్షన్ రోల్తో పునరాగమనం చేయబోతున్నాడు.

time-read
1 min  |
January 2025
డ్యాన్సింగ్ క్వీన్
Grihshobha - Telugu

డ్యాన్సింగ్ క్వీన్

తొలి సినిమా 'ప్రేమమ్'తో రూ.10 లక్షల చెక్కు అందుకున్న తార సాయి పల్లవి.

time-read
1 min  |
January 2025
నేషనల్ క్రష్
Grihshobha - Telugu

నేషనల్ క్రష్

పుష్ప రెండు పాత్రల్లోనూ రష్మిక మందన్నా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుంది.

time-read
1 min  |
January 2025
దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి
Grihshobha - Telugu

దృష్టి పెట్టడం అంటే ఇలా ఉండాలి

నటి భూమి తాను సన్నగా మారడమే కాదు ఫిట్గా, టోన్గా మార్చుకుంది.

time-read
1 min  |
January 2025
మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి
Grihshobha - Telugu

మంచి రోజుల కోసం ఎదురు చూస్తున్నా -కృతి శెట్టి

హ్యాట్రిక్ హీరోయిన్గా తెలుగు సినిమా పరిశ్రమలో రికార్డు నెల కొల్పింది.

time-read
2 Minuten  |
January 2025