![ఛలోక్తులు ఛలోక్తులు](https://cdn.magzter.com/1338806029/1723803814/articles/CDomoOaZD1725379813708/1725422613095.jpg)
భార్యా భర్తలు బిల్డింగ్పైన కూర్చున్నారు. భార్య గులాబీమ్లు తింటోంది.
భర్త: నాకు కూడా రుచి చూపించు.
భార్య ఒకటి అతనికి ఇచ్చింది.
భర్త : ఇంకొకటి...
భార్య: ఇంకెందుకు? అన్నింటికీ ఇదే రుచి.
ఒక పెద్దాయన ఉదయాన్నే ఆఫీసుకు వెళ్ళేందుకు బస్సెక్కాడు. కండక్టర్ చిరునవ్వుతో అతన్ని 'నిన్న రాత్రి బాగానే ಇಲ್ಲ చేరారా సార్ ?' అని అడిగాడు.
పెద్దాయన (ఆశ్చర్యంగా) : 'ఎందుకు, నిన్న రాత్రి నాకేమైంది?' సార్' కండక్టర్: 'మీరు స్పృహ లేకుండా ఉన్నారు.
పెద్దాయన (కోపంగా) : అవునా, అది నువ్వెలా చెప్పగలవు? నేనేమీ నీతో మాట్లాడలేదే?
కండక్టర్: సార్, అసలేమైందంటే నిన్న రాత్రి మీరు బస్సులో కూర్చున్నప్పుడు ఒక మేడమ్ బస్సు ఎక్కారు. మీరు లేచి ఆమెకు సీటు ఇచ్చేసారు.
పెద్దాయన : ఇందులో తప్పేముంది? ఇది మంచి పనే కదా! ఈ మాత్రానికి నాకు స్పృహ లేదు అంటావేంటి? ఒక మహిళకు సీటివ్వటం తప్పు కాదుగా?
కండక్టర్: తప్పేమీ కాదు సార్, కానీ ఆ సమయంలో బస్సులో మీరిద్దరే ఉన్నారు. బస్సు దిగేదాకా మీరు నిల్చునే ఉన్నారు.
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der August 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
![ప్రతి రోజూ వ్యాయామం ప్రతి రోజూ వ్యాయామం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/HJL6w4ajb1734543174420/1734543232581.jpg)
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
![మైనపు విగ్రహం మైనపు విగ్రహం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/FHpstxSgo1734543127005/1734543175455.jpg)
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
![దక్షిణాదికి మకాం దక్షిణాదికి మకాం](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/YVsuxYq2i1734542985276/1734543119037.jpg)
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
![నయా లుక్ నయా లుక్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/JaZQCW6sJ1734542068924/1734542986031.jpg)
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
![భారీ బడ్జెట్ భారీ బడ్జెట్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/pIENXD0ue1734542023557/1734542063962.jpg)
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
![చిత్రశోభా చిత్రశోభా](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/KgPhJ5qWa1734541947085/1734542020302.jpg)
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
![201 బాలీవుడ్లో 201 బాలీవుడ్లో](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/pAGbpS4Fb1734541620872/1734541944772.jpg)
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
![యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్ యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/CHN3d3RqT1734541196342/1734541617666.jpg)
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
![ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/6skULwNZ01734539945247/1734541164276.jpg)
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
![టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త... టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...](https://reseuro.magzter.com/100x125/articles/866/1888704/0QqsEE6z51734539379423/1734539681138.jpg)
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.