ప్రకృతిని గౌరవించే 'పూల పండుగ' బతుకమ్మ
Grihshobha - Telugu|October 2024
'బతుకమ్మ' తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఉద్యమ కళా రూపంగా ఉత్తేజాన్ని కలిగించింది. ఈ సమయంలో తెలంగాణలో బజార్లు బతుకమ్మలు ఆడాయి. ఊళ్లు బతుకమ్మ ఊరేగింపులు తీసాయి. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
- బోగా నాగభూషణం
ప్రకృతిని గౌరవించే 'పూల పండుగ' బతుకమ్మ

తెలంగాణ ఆడపడుచులు జరుపుకునే పండుగలన్నింటిలో బతుకమ్మ ఒకటి. తెలంగాణ పేరు చెప్పగానే గుర్తుకు వచ్చే పండుగ బతుకమ్మ ఒక పూల జాతర. వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పండుగ వెనుక ఎన్నో కథలు ఉన్నాయి. ఒక కథ ప్రకారం చోళ రాజు ధర్మాంగదునికి వందమంది కుమారులు పుడతారు. వారంతా యుద్ధంలో మరణిస్తారు. చాలాకాలం తర్వాత ధర్మాంగదునికి ఓ ఆడపిల్ల పుడుతుంది. ఎన్నో ఏళ్లు ఎదురు చూసాక పుట్టిన ఆ అమ్మాయికి 'బతుకమ్మ' అని పేరు పెడతారు. నిండు నూరేళ్లు బతకాలని ఆమెను ఆశీర్వదిస్తారు.

బతుకమ్మ పండుగ ఆశ్వయుజ మాసం అమావాస్య రోజు మొదలవుతుంది. పండుగను తొమ్మిది రోజుల పాటు చేస్తారు. బతుకమ్మ ప్రకృతితో ముడిపడిన పండుగ. ప్రకృతిని గౌరవించే పూల పండుగ బతుకమ్మకు ఎక్కడా గుడులు లేవు. ఎవరికీ బతుకమ్మ పేరు పెట్టుకోరు. బతుకమ్మలో పేర్చే ఆకులు, పూలు మంచి ఔషధాలు. వీటిని చెరువుల్లో కలిపితే నీటి శుద్ధి జరుగుతుంది. అందుకే బతుకమ్మ ఒక ప్రకృతి పండుగ.

బతుకమ్మ పుట్టు పూర్వోత్తరాలను తెలిపే అంశాలు బతుకమ్మ పాటలుగా తెలంగాణ మహిళల నోళ్లలో తేలియాడుతుంటాయి. ఈ పాటలు, గాధలు బతుకమ్మను ఒక సాహస వనితగా, ప్రకృతి ప్రతిరూపంగా వర్ణిస్తాయి.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS GRIHSHOBHA - TELUGUAlle anzeigen
ప్రతి రోజూ వ్యాయామం
Grihshobha - Telugu

ప్రతి రోజూ వ్యాయామం

‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.

time-read
1 min  |
November 2024
మైనపు విగ్రహం
Grihshobha - Telugu

మైనపు విగ్రహం

ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.

time-read
1 min  |
November 2024
దక్షిణాదికి మకాం
Grihshobha - Telugu

దక్షిణాదికి మకాం

పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.

time-read
1 min  |
November 2024
నయా లుక్
Grihshobha - Telugu

నయా లుక్

వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.

time-read
1 min  |
November 2024
భారీ బడ్జెట్
Grihshobha - Telugu

భారీ బడ్జెట్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.

time-read
1 min  |
November 2024
చిత్రశోభా
Grihshobha - Telugu

చిత్రశోభా

50 సెకన్లు - 5 కోట్లు

time-read
1 min  |
November 2024
201 బాలీవుడ్లో
Grihshobha - Telugu

201 బాలీవుడ్లో

ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం

time-read
1 min  |
November 2024
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
Grihshobha - Telugu

యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్

'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.

time-read
2 Minuten  |
November 2024
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
Grihshobha - Telugu

ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర

ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.

time-read
4 Minuten  |
November 2024
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
Grihshobha - Telugu

టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...

దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.

time-read
2 Minuten  |
November 2024