పండుగ రోజుల సీజన్ ప్రారంభం కాగానే ఆడపడుచులు ఇంటిని అలంకరించడం ప్రారంభిస్తారు. ఇంటిని శుభ్రం చేయడం, ఫ్యాన్లు శుభ్రం చేయడం, వంట గదిని శుభ్రం చేయడం లాంటి వాటితో సమయమంతా గడిచిపోతుంది.
కొంత సమయం మిగిలినా, తన కుటుంబం తక్కువ పైనే శ్రద్ధ పెడతారు. కానీ స్త్రీలు తమను తాము మరిచిపోతున్నారు. ఇప్పుడు పండుగ సీజన్లో తమ ముఖాన్ని ఎలా తీర్చిదిద్దుకోవాలని సమయంలో తమ చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలన్నది వారికి పెద్ద సమస్యగా మారుతుంది. ఎందుకంటే ప్రతి మహిళా తాను కూడా పండుగ సీజన్లో ప్రత్యేకంగా కనిపించాలనుకుంటుంది.
అలాంటి మహిళలు కొన్ని స్మార్ట్ ఉత్పత్తులను ఉపయోగించి తమను తాము మరింత అందంగా తీర్చిదిద్దుకోవచ్చును. ఇవి వారి ముఖాన్ని కొన్ని నిమిషాల్లో మరింత ఆకర్షణీయంగా తయారుచేస్తాయి. ఈ ఉత్పత్తులు ఏమిటి? అవి ఎలా పనిచేస్తాయి. వాటి ధర ఏమిటి? వాటిని ఎక్కడ కొనుగోలు చేయాలి? ఇప్పుడు తెలుసుకుందాం.
లీడ్ ఫేస్ మాస్క్
వేప, రేగు, బీట్రూట్, పసుపు ఫేస్ మాస్క్ లు ఇప్పుడు పాత ఫ్యాషన్ గా మారాయి. మీకు తక్షణ గ్లో కావాలంటే ఎల్రెడీ ఫేస్ మాస్క్ మీకు గొప్ప మాస్క్. ఇది మీ ముఖానికి తక్షణ కాంతిని అందించడమే కాకుండా పిగ్మెంటేషన్ సమస్య నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. ఇది మీ ముఖాన్ని డీప్ క్లీనింగ్ కూడా చేస్తుంది.
మీరు మంచి ఎల్ఈడీ ఫేస్ మాస్క్ కోసం చూస్తున్నట్లయితే మీరు ప్రోటచ్ త్రీ ఇన్ వన్ ఎల్ఈడీ ఫేస్ మాస్క్‌లో ఉపయోగించవచ్చు. దీని మార్కెట్ ధర దాదాపు రూ.2 వేలు. మీరు దీన్ని వారానికి 2-3 సార్లు చేయవచ్చు. ఇది అమెజాన్, మింత్రా ల నుంచి సులభంగా కొనుగోలు చేయవచ్చు.
నోజ్ స్ట్రిప్
Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der October 2024-Ausgabe von Grihshobha - Telugu.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
ప్రతి రోజూ వ్యాయామం
‘ఉప్పెన’ సూపర్హీట్తో మరుసటి రోజే అత్యంత ఆదరణ పొందిన తారగా స్టార్డమ్ దక్కించుకున్న మంగళూరు యవ్వన తార కృతిశెట్టి ఎంత బిజీగా ఉన్నా ప్రతిరోజూ వ్యాయామం శ్రద్ధగా చేస్తారు.
మైనపు విగ్రహం
ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ సంస్థ సింగపూర్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది.
దక్షిణాదికి మకాం
పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో మెప్పిస్తున్న కథానాయిక కరీనాకపూర్ సినీ ప్రయాణం ప్రారంభించి ఇప్పటికి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
నయా లుక్
వెండితెరపై ఇంతకుముందెన్నడూ కనిపించని విధంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు లుక్ ఉంటుందని ఈమధ్య బయటకు వచ్చిన ఫోటోలు స్పష్టం చేస్తున్నాయి.
భారీ బడ్జెట్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి 2898 ఎడి ఇప్పటి వరకూ ఒక భారీ బడ్జెట్ సినిమా.
చిత్రశోభా
50 సెకన్లు - 5 కోట్లు
201 బాలీవుడ్లో
ఒక పాటలో 'శిల్పా కా ఫిగర్ బేబో కీ అదా...' అనే ఒక లైన్ ఉంది. అయితే ఈ పాటలో శిల్పాశెట్టి లేకపోయినా ఈ వాక్యం రాసిన వ్యక్తి శిల్ప ఫిగర్ గురించి మాట్లాడారన్నది కచ్చితంగా నిజం
యాక్షన్ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను - కావ్య థాపర్
'ఈగిల్', 'డబుల్ ఇస్మార్ట్ ' సినిమాల బ్యూటీ కావ్య థాపర్ కథానాయికగా నటించిన తాజా సినిమా 'విశ్వం'. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీచంద్ కథా నాయకుడిగా టి.జి.విశ్వప్రసాద్, వేణు దోనేపూడి నిర్మించిన ఈ చిత్రం విజయ వంతంగా ప్రదర్శితమవుతోంది.
ఆరోగ్యానికి ఆయువు లాంటిది నిద్ర
ఆరోగ్యంగా ఉండాలంటే మనిషికి మంచి నిద్ర కావాలి. చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు.
టపాసులు పేల్చేటప్పుడు జాగ్రత్త...
దీపావళి పండుగ సమయంలో టపాసులు పేల్చేటప్పుడు పెద్ద ప్రమాదాల నుంచి కాపాడు కోవడానికి ఈ చిన్న చిట్కాలను గుర్తుంచుకోండి.