CATEGORIES
Categories
మహాత్ముడికి ఘనంగా నివాళి
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయనకు నివాళు లర్పించారు.
చీపురుపట్టిన ప్రధాని మోడీ
• విద్యార్థులతో కలసి స్వచ్ఛభారత్లో మోడీ • ప్రజల భాగస్వామ్యంతోనే స్వచ్ఛ భారత్
రియల్ ఎస్టేట్ నేల చూపు
• గ్రేటర్ సిటీలో రియల్ ఎస్టేట్ బిజినేస్ జీరో • గతేడాది ఆగస్టు నుంచి పడిపోయిన వ్యాపారం
చరిత్రలో నేడు
అక్టోబర్ 02 2024
బతుకమ్మ, దసరా ఉత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయండి
బతుకమ్మ, దసరా పండుగ ఉత్సవాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖామాత్యులు కొండా సురేఖ అధికారులను ఆదేశించారు
గెలిచాక చుక్కలు చూపెడుతుండ్రు
• ఓట్లు రాగానే కాంగ్రెస్ గ్యారంటీల పేరుతో మోసం చేస్తుంది • ఎన్నికలప్పుడు ప్రజలకు మోసపూరిత హామీలు ఇస్తుంది.
దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు
• 3వ తేదీ నుండి 12 వరకు పూజలు • పది రోజుల పాటు కనకదుర్గమ్మ కార్యక్రమాలు • తొమ్మిది రూపాల్లో దర్శనమివ్వనున్న అమ్మవారు
ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు
శామీర్పేట్ లోని పసరమడ్ల రోడ్డు నందు గల రుద్రమదేవి వృద్ధాశ్రమంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధులు దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
25 మంది విద్యార్థులు మృతి..
స్కూల్ బస్సులో మంటలు చెలరేగి అక్కడికక్కడే సజీవ దహనం 44 మంది విద్యార్థులతో హాలిడే ట్రిప్లో ఉండగా ఘటన..
ఉత్తుత్తి సీజింగ్..
సీజ్ చేసినా.. పాఠశాలలు కొనసాగడం వెనుక ఆంతర్యమేంటి..?
హర్యానాలో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారం
అక్టోబర్ 5న జరగనున్న పోలింగ్ మొత్తం 90 1 స్థానాలలో తమ నిర్ణయాన్ని ప్రకటించనున్న ఓటర్లు..
సిగ్గులేకుండా మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు
• కేటీఆర్, హరీన్లకు రేవంత్ సర్కార్ను విమర్శించే హక్కులేదు
మూసీమే లూరో..ఢిల్లీ మే బాంటో..
• మూసీ ప్రక్షాళన పేరుతో లూటీ • మండిపడ్డ బీఆర్ఎస్ నేత కెటిఆర్
తప్పుడు వాగ్దానాలతో తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్
• 370 ఆర్టికల్ను పునరుద్దరిస్తామన్న పార్టీ మేలు చేస్తుందా?
అడ్డుకుంటే ఊరుకోం..
• మూసీ కంపుతో రోగాల బారిన పడుతున్న నల్గొండ ప్రజలు..
కాంగ్రెస్కు ప్రజాక్షేత్రంలో భంగపాటు తప్పదు
• ప్రజలను హింసించి ఆనందించే శాడిస్టు రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలి
హైదరాబాద్లో డీజేలపై నిషేధం
ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్షల జరిమానా
నేటి నుండి సెలవులు
• ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు అక్టోబర్ 2 నుండి 13వ తేదీ వరకు దసరా సెలవులు..
సెహ్వాగ్ రికార్డ్ గల్లంతు చేసిన యశస్వి జైస్వాల్
కాన్పూర్ బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్లో భారత్ విజృంభిస్తోంది.నాలుగో రోజు తొలి ఇన్నింగ్లో అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగింది
ఉత్కంఠగా మారిన రెండో టెస్ట్ మ్యాచ్
టీమిండియా తొలి ఇన్నింగ్స్ను 285 పరుగుల వద్ద డిక్లేర్ 26 పరుగుల వెనుకంజలో బంగ్లాదేశ్
టెస్టుల్లో 300 వికెట్ల మైలురాయిని చేరుకున్న రవీంద్ర జడేజా
టీమిండియా, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మధ్య రెండో టెస్టు కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియంలో జరుగుతోంది.
చరిత్రలో నేడు
అక్టోబర్ 01, 2024
జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు బోల్తా రన్నింగ్ బస్సు టైర్ పేలడంతోనే ప్రమాదం
నెల రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు బంద్
- 17 పంచాయితిలకు ఆగిన నీటి సరఫరా - పట్టించుకోని మిషన్ అధికారులు - పంచాయితి ట్యాంకర్ నీటి సరఫరా..
హైదరాబాద్ మెట్రో యాజమాన్యం షాక్
మెట్రో పార్కింగ్కు ఇక ఫీజు చెల్లించాల్సిందే
ఆప్ నేతలకు సుప్రీంలో ఊరట
క్రిమినల్ పరువు నష్టం కేసు
అవినీతితో కంపు కొడుతున్న కాంగ్రెస్, బిఆర్ఎస్లు
హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
హైడ్రా పేరుతో పేదల ఇళ్లను మాత్రమే కూలుస్తున్నారు
రైతు హామీల సాధన కోసం ధర్నాచౌక్ వద్ద భాజపా పార్టీ ప్రజా ప్రతినిధుల దీక్ష
మూసీ రివర్ ఫ్రంట్ పెద్ద స్కాం..
మూసీ సుందరీకరణ కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎవర్ని ఉద్దరిస్తారు.
దేవుడిపైన రాజకీయాలు చేయొద్దు
• తిరుమల లడ్డూ వివాదంపై ఘాటుగా స్పందించిన సుప్రీంకోర్టు