CATEGORIES
Categories
నేటినుంచి పద్దుల సమావేశాలు
• తెలంగాణలో ప్రారంభంకానున్న అసెంబ్లీ సమావేశాలు • కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం • సమావేశాల నిర్వహణపై స్పీకర్ సమీక్ష
దేశంలో అస్థిరతను సృష్టించిందే కాంగ్రెస్ పార్టీ
దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్ కుయుక్తులు ఉత్తరం.. దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం.. మా టాక్స్.. మా వనరులు అంటే ఎలా
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 08 2024
ఇండియా కూటమికి వ్యాధులు
అంత్యక్రియలు పూర్తి చేసిన నితీశ్ యూపి కాంగ్రెస్ నేత ప్రమోద్ కృష్ణమ్
అజిత్ పవారే అసలైన ఎన్సీపి
• ఎన్నికల వేళ శరద్పవార్కు షాక్ • రెండు వర్గాలుగా శరద్ పవార్, అజిత్ పవార్
టార్గెట్ పదిహేడు
• 17 ఎంపీ సీట్లు గెలవడమే బీజేపీ లక్ష్యం • హైదరాబాద్ సీటుపైనా పాగా వేస్తాం
ప్రభుత్వ ఆదాయానికి కోట్లలో గండికొట్టిన గూడెం బ్రదర్స్
• మైనింగ్ మాఫియా ముష్కరులుగా తేటతెల్లం • లడ్డారం గ్రామంలో అనుమతులు లేకుండానే అడ్డగోలుగా మైనింగ్ తవ్వకాలు
టీఎస్ ఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల
• ఫిబ్రవరి 21న ఈఏపీసెట్ నోటిఫికేషన్ • 26 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ
కృష్ణాజలాలపై కురుక్షేత్రమే..
• తెలంగాణ హక్కుల కోసం ఎంత వరకైనా పోరాడతాం • కృష్ణా ప్రాజెక్టుల కోసం మరో ఉద్యమం
తొలి నోటిఫికేషన్
గ్రూప్-1 లో మరో 60 పోస్టుల పెంపు 563కు పెరిగిన పోస్టుల సంఖ్య తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అభివృద్ధి
సిఎం రేవంత్తో పలువురు కంపెనీ ప్రతినిధుల భేటీ
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 07 2024
ఓఅర్అర్ పై ఘోర రోడ్డు ప్రమాదం..
మేడ్చల్ ఓ అర్ అర్ ఎగ్జిట్ 6వద్ద రోడ్డు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ట్రాక్ ఏడీజీ గంటాకు షాక్..!
• నిర్ధిష్ట ఉత్తర్వులు లేకున్నా ఆయన.. • ట్రాక్ ఆఫీసుకు రావడంపై భట్టి ఆగ్రహం
హెచ్-4 వీసా కలిగిన వారికి ఊరట.
అమెరికన్ సెనెట్లో రిపబ్లికన్లు, డెమోక్రాట్ల మధ్య జరిగిన సుదీర్ఘ చర్చ..
హైదరాబాద్ లో దేశంలోనే మొదటి ఎపిగ్రఫీ మ్యూజియం
• మ్యూజియంకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి • త్వరలోనే జ్ఞానవాపిపై నిజానిజాలు బయటకు వస్తాయి.. • శాసనాలు దేశ చరిత్రకు వెన్నెముక లాంటివి • శిలా శాసనాలపై లిఖించిన లిపిని డీ కోడ్ చేసే అధ్యయన సిస్టం ఈ మ్యూజియంలో ఉంటుంది : కిషన్రెడ్డి..
నేడు తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ రాక
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి రానున్న కేసీఆర్ కృష్ణాబోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతంపై సమీక్ష..
మాల్ ప్రాక్టీస్పై కేంద్రం ఉక్కుపాదం
• గుజరాత్, బిహార్, రాజస్థాన్, హర్యానా వంటి రాష్ట్రాల్లో ప్రశ్నాపత్రాల లీకేజీల కారణంగా పలు పోటీ పరీక్షలు వాయిదా..
ధరణి పేరుతో కోట్లు దోచుకున్నారు..
అసెంబ్లీలో బీఆర్ఎస్ నేతల బండారం బయటపెడతాం మాజీ సీఎస్ సోమేశ్ 5 వేల ఎకరాల భూబాగోతం కూడా వెల్లడిస్తాం
ఎన్నికల ప్రచారానికి పిల్లల్ని లాగొద్దు..
మైనర్లను ఎన్నికల ప్రచారంలో వాడితే చర్యలు రాజకీయ పార్టీలను హెచ్చరించిన ఈసీ
100రోజుల్లో మళ్లీ వస్తాం...
దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నందునా.. అంతే సమయం ప్రతిపక్షంలో ఉండాలని వారు కోరుకుంటున్నారు : ప్రధాని..
చరిత్రలో నేడు
ఫిబ్రవరి 06 2024
క్యాన్సర్ డెత్ సెంటెన్స్ కాదు క్యాన్సర్ మహమ్మారిని ముందస్తుగా గుర్తించాలి
క్యాన్సర్ వచ్చిం దంటే మరణం సంభవిస్తుం దన్న అపొహ వీడాలని, ఆ వ్యాధి ఎన్నడూ డెత్ సెంటెన్నా భావించకూడదని యశోద హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి అన్నారు.
వాళ్లకు తలవంచే ప్రసక్తే లేదు
• భాజపా మాపై ఎన్నో కుట్రలు పన్నుతోంది. • భాజపాలో చేరాలని బలవంతం చేశారు..
వేలాదిమంది ప్రజలు భారీ స్థాయిలో నిరసనలు
లడఖ్ లో ఎప్పుడూ లేనంతగా ఉద్రిక్తతల చోటుచేసుకున్న వైనం.. లేహ్ అపెక్స్ బాడీ, కార్గిల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆధ్వర్యంలో నిరసన..
అరుదైన ఘనత సాధించిన చండీగఢ్ పీజీఐ నిపుణులు
• కీమో ఇవ్వకుండానే క్యాన్సర్కు చికిత్స..! • దాదాపు 15 సంవత్సరాల పరిశోధన తర్వాత ఎట్టకేలకు విజయం
ప్రభుత్వం ఆరు గ్యారంటీలు వెంటనే అమలు చేయాలి
• కాంగ్రెస్ ఎన్నికలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది
ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు
కీలక బాధ్యత అప్పగించిన రేవంత్ రెడ్డి సర్కార్ హెచీసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్, అవుటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు డైరెక్టర్గా ..
పద్మ అవార్డు గ్రహీతలకు రాష్ట్ర ప్రభుత్వం సత్కారం..
• ప్రతి ఒక్క పద్మశ్రీ అవార్డు గ్రహీతకు రూ.25 లక్షలు ఇస్తాం • ప్రభుత్వం తరఫున నగదు అందజేసిన ముఖ్యమంత్రి
సరికొత్తగా ఐఆర్సీటీసీ యాప్..
తమ ఖాతా వివరాలు వెరిఫై చేసిన తర్వాతే టిక్కెట్లను బుక్ చేసుకొనే అవకాశం