CATEGORIES
Categories
2024, 2029లో జమిలి ఎన్నికలు?
• లా కమిషన్ రిపోర్ట్ రెడీ • జమిలి ఎన్నికలకే కమిషన్ మొగ్గు
ఏపీ సర్కార్పై చర్యలు తీసుకోండి
• పోలవరం బ్యాక్ వాటర్ తో 954 ఎకరాలు ముంపునకు గురవుతున్నాయని ఆరోపణ
కేసీఆర్ సింగరేణి పక్షపాతి
• సంస్థను ప్రైవేటీకరించాలనే కేంద్రం ప్రయత్నాలను అడ్డుకున్నాము
మోడీకి చాయ్ సర్వ్ చేసిన రోబో
• వైబ్రెంట్ గుజరాత్ సమ్మిట్కు హాజరైన ప్రధాని మోడీ • సైన్స్ సిటీలోని రోబోటిక్స్ గ్యాలరీని సందర్శించిన ప్రధాని
టైగర్ సందేశాన్ని 27న వెల్లడి
దిగ్గజ చలనచిత్ర నిర్మాత యష్ చోప్రా జన్మదినోత్సవం సందర్భంగా వైఆర్ఎఫ్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఆచరించుకుంటుండగా, ఆ రోజు టైగర్-3 విడుదలకు టీజర్ టైగర్ సందేశాన్ని ఆదిత్య చోప్రా వెల్లడించనున్నారు.
తదుపరి మహమ్మారి 5 కోట్ల మందిని బలి తీసుకుంటుంది
• చుట్టూ ఉన్న వైరస్ ప్రాణాంతకంగా పరిణమించొచ్చని విశ్లేషణ
ఈసారి వరల్డ్ కప్ మనదే
• వరల్డ్ నంబర్ వన్ గా నిలిచిన జట్టే విజేత • ఈ ప్రకారం టీమిండియాదే కప్ అంటున్న ఫ్యాన్స్
సిక్స్లతో హోరెత్తించిన సూర్య
ఇండోర్ వేదికగా ఆస్ట్రేలియాతో ఆదివారం జరిగిన వన్డే మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం సాధించిన విషయం విదితమే.
అమెరికా అధ్యక్ష పోరులో ట్రంప్ ముందంజ
వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమ వుతోంది. మూడు సంవత్సరాల క్రితం డొనాల్డ్ ట్రంపన్ను వెనుకకు నెట్టి స్పష్టమైన అధిక్యంతో అధ్యక్ష పదవి అలంకరించిన జో బైడెన్ మరోసారి పోటీ పడేందుకు సిద్ధమవుతుండగా, మళ్లీ గెలిచి సత్తా చాటుకోవాలని ట్రంప్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
అరాచకవాదుల నుంచి ధర్మాన్ని పరిరక్షిస్తాం
యువతను మేల్కొల్పేందుకు 30 నుంచి వచ్చే నెల 14 వరకు బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శౌర్య జాగరణ యాత్ర
10 కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
ఏపీ అసెంబ్లీ నేడు కీలక బిల్లులను అమోదించింది. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 10బిల్లులను అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
అక్టోబర్ నాలుగో 1 నుంచి పవన్ విడత యాత్ర
• మచిలీపట్నం, పెడన, కైకలూరు నియోజకవర్గాల మీదుగా రూట్ మ్యాప్
శాసనసభలో కీలక బిల్లులకు సభ అమోదం
• 'గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ సవరణ బిల్లులకు సభ
90 వేల విద్యార్థులకు అమెరికన్ వీసాలు
• జూన్, ఆగస్ట్ మధ్య జారీ చేసినట్లు ప్రకటించిన అమెరికన్ ఎంబసీ • ప్రతి నాలుగు విద్యార్థి వీసాల్లో ఒకటి భారత్లోనే మంజూరు • భారత్-అమెరికా విద్యా సంబంధాల్లో మైలురాయిగా అభివర్ణన
ఆస్ట్రేలియాకు భారీ షాక్
భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం (24న) రెండవ వన్డే మ్యాచ్ ఇండోర్ జరగనున్నది. ఈ మ్యాచ్కు ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లు గ్లెన్ మాక్స్వెల్, మిచెల్ స్టార్క్ కూడా అందుబాటులో లేరు.
చైనా గడ్డపై భారత్కు అదిరే వెల్కమ్
• ఫ్లాగ్ బేరర్లుగా లవ్లీనా, హర్మన్ ప్రీత్ సింగ్ ఘనంగా ఆసియా క్రీడోత్సవాలు ప్రారంభం
స్వర్ణరథంపై కోనేటి రాయుడు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం శ్రీవారు స్వర్ణరథంపై తిరుమాడవీధుల్లో ఊరేగారు.
వివేక్ రామస్వామితో విందు ఒక్కో టిక్కెట్ ఖరీదు రూ.41 లక్షలు
• ఎన్నికల ప్రచార నిధుల సేకరణ కోసం సిలికాన్ వ్యాలీ వ్యాపారవేత్తల ప్రత్యేక కార్యక్రమం
కాశీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ‘మహదేవ్' కు అంకితం
క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోడీ శంకుస్థాపన 30 వేల సీట్ల సామర్థ్యంతో నిర్మాణం కాశీ క్షేత్ర సారాన్ని ప్రతిబింబించేలా స్టేడియం నిర్మాణ వ్యయం రూ. 451 కోట్లు
కంటెంట్ క్రియేటర్లకు యూట్యూబ్ మరో గుడ్ న్యూస్
కంటెంట్ క్రియేటర్ల కోసం యూ ట్యూబ్ మరొక సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది.
ఫేస్బుక్ లోగో మారింది
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ లోగో మారింది. కొన్ని నెలల క్రితం ఎలాన్ మస్క్ అధీనంలోని ట్విటర్ 'ఎక్స్'గా రీ బ్రాండింగ్ అయిన సంగతి విదితమే.
తెలంగాణలో మోడీ పర్యటన ఖరారు
అక్టోబర్ 2న మహబూబ్నగర్ జిల్లాలో పర్యటన
ప్రపంచ మహా నగరాల సరసన విశాఖ
దేశంలోనే అత్యంత కీలకమైన నగరం విశాఖపట్టణం అభివృద్ధికి బహుళ ప్రాజెక్టుల రూపకల్పనతో బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసి, దానికి అనుగుణంగా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి పేర్కొన్నారు.
తొలి రోజు ముగిసిన బాబు సీఐడీ విచారణ
• రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు కాన్ఫరెన్స్ హాలులోనే అధికారులు విచారణ
దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా సంక్షేమ పథకాలు
పేదరిక నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల కార్యక్రమం తో రాష్ట్రంలో పేదరికం శాతం 12 నుండి 6 శాతం దిగువకు వచ్చిందని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు.
రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానానిదే నిర్ణయం
రాష్ట్రంలో పొత్తులపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వురంధేశ్వరి మరోసారి స్పష్టం చేశారు.
సుప్రీం కోర్టుకు చంద్రబాబు
• స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ • బాబు క్వాష్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు • హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంలో క్వాష్ పిటిషన్
విజయదశమికే విశాఖ నుంచి పాలన : వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి
విశాఖ రాజధాని అంశాన్ని ప్రజలందరూ స్వాగతిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
భారత్పై బురద చల్లడాన్ని కొనసాగిస్తున్న కెనడా ప్రధాని
కొన్ని వారాల ముందే భారత్ విషయాన్ని పంచుకున్నామని ప్రకటన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూత
• హారీశ్వర్రెడ్డి పార్థివదేహానికి నివాళులు అర్పించిన మంత్రులు కేటీఆర్, హరీష్ రావు