CATEGORIES
Categories
డ్రై స్కిన్ సమస్యలకు పలకండి వీడ్కోలు
స్కిన్ కేరు మీ రొటీన్లో భాగంగా చేసుకుని చూస్తే చలి గాలులు కూడా చర్మ సౌందర్యాన్ని ప్రభావితం చేయలేవు.
సంతులిత ఆహారం ఎలా ఉండాలి?
ఆరోగ్యవంతమైన శరీరమే ఇమ్యూనిటీని దృఢంగా ఉంచగలదు. ఇందుకోసం ఎలాంటి పోషకతత్వాలు ఎంత మోతాదులో తీసుకోవాలో తెలుసుకుందాం.
కరోనా కాలంలో శానిటైజేషన్ ప్రాముఖ్యత
చేతులతోపాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఎంత ముఖ్యమో తెలుసుకోండి.
మెదడును మభ్య పెట్టే ధోరణి
ఇంగ్లీషులో ఒక నానుడి ఉంది, ఇంక్యాచ్ దెమ్ యంగ్' అంటే వాళ్లను చిన్నగా ఉన్నప్పుడే పట్టేసు కోవాలి.
ఫేక్ మెసేట్లతో జాగ్రత్త
ఏమాత్రం ఆలోచించకుండా అర్థం చేసుకోకుండా మొబైల్ ఫోన్ నుంచి మెసేజ్ ఫార్వర్డ్ చేసే అలవాటు ఉంటే జాగ్రత్త పడండి. ఎందుకంటే ఇప్పుడు ఈ అలవాటుతో మీరు జైలు ఊచలు లెక్కబెట్టే పరిస్థితికి చేరుకోవచ్చు.
సమాచార దర్శనం
అమెరికాకు చెందిన నాస్ విల్లె బాలె ఇప్పుడు తన ఆన్‌లైన్ డ్యాన్స్ క్లాసులతో అమెరికాలో మహిళలకు ఓటు హక్కు లభించిన 1920 సంవత్సరం ప్రాముఖ్యతను గుర్తు చేస్తోంది. దీన్ని యాధృచ్ఛికం అనవచ్చు.
పెదవులకు మెట్ ప్రూఫ్ లుకనివ్వండి
దవులకు పర్ఫెక్ట్ లుక్ ఇవ్వాలనుకుంటే దానికి సంబంధించిన వివరాలు మీ కోసం....
బాలీవుడ్ లో
మౌనీ రాయ్ లాక్ డౌన్ సమయంలో ఇతర నటుల్లాగే ఇంట్లోనే ఉండి పోయారు.
క్రిస్పీ కుకీస్
నో బేక్ బటర్ పీనట్ బైట్స్
చిత్రశోభ
నిర్మాతల దగ్గర డబ్బు బాగా డిమాండ్ చేస్తోందని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై మిల్కీ బ్యూటీ తమన్నా మండి పడ్డారు.
కౌగిలింతతో కలిగే 7 ప్రయోజనాలు
కౌగిలింత లేదా హగ్ ఇవ్వటం, తీసుకోవటం ఆదరణకు సంకేతమని మీకు తెలిసిందే, కానీ ఇది ఆరోగ్యానికి కూడా ఎంత మేలు కలిగిస్తుందో తెలుసా...
భర్త వ్యసనాలను వదిలించటం ఎలా?
భర్తకు ఉన్న తాగుడు వ్యసనాన్ని వదిలించి కుటుంబాన్ని చెదిరిపోకుండా కాపాడేందుకు కొన్ని ప్రాక్టికల్ టిప్స్ తెలుసుకోండి
మాట ఇవ్వాలంటే పదిసార్లు ఆలోచిస్తా పూజా హెగ్డే
తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ చేతినిండా అవకాశాలు పొంది ఫుల్ఫామ్ లో ఉన్నారు అందాల నాయిక పూజా హెగ్లే. ఎలాంటి కుటుంబ నేపథ్యం లేకుండా చిత్రసీమలో అడుగు పెట్టి దాదాపు ఎనిమిదేళ్లలో అగ్ర తారగా ఎదిగారు. తెలుగులో టాప్ హీరో లతో నటించి మంచి విజయాలు సాధించిన పూజా కెరీర్‌లో ప్రారంభం నుంచే తనకంటూ ప్రత్యేకమైన వర్కింగ్ స్టయిల్ని ఏర్పాటు చేసుకొని దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, హిందీ చిత్రాలతో లక్షలాది అభిమానులను సొంతం చేసు కున్నారు. కథలు, పాత్రల ఎంపికలో ఎంతో శ్రద్ధ తీసుకుంటూ గ్లామర్, యాక్షన్, డ్యాన్స్ తో అందరినీ సులువుగా ఆకట్టుకునే వ్యక్తిత్వంతో టాప్ హీరోయిన్‌గా దూసుకు పోతున్నారు. 'రంగస్థలం' చిత్రంలో ' జిగేల్ రాణి'గా ప్రత్యేక పాటలో అదరగొట్టి, అల వైకుంఠపురంలో “బుట్ట బొమ్మ'గా హిట్టు కొట్టి తెలుగు ప్రేక్షకుల్లో ఇవే పేర్లతో విపరీతమైన క్రేజ్ సంపాదించు కున్న ఈ కన్నడ భామ చెప్పే ప్రతి మాటలో ఎంతో క్లారిటీ ఉంటుంది. ఆకట్టుకునే అభినయం, అబ్బుర పరిచే ఆత్మవిశ్వాసంతో యువతరంలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకున్న పూజా హెగ్గే ఇంటర్వ్యూ విశేషాలు...
కాలుష్యాన్ని తొలగించి సుగంధాన్ని వెదజల్లే మొక్కలు
ఇంటి లోపల పెట్టుకునే ఈ మొక్కలు కేవలం వాతావరణాన్ని శుద్ధి చేయటమేగాక, ఇల్లంతటినీ సువాసనలతో నింపేస్తాయి.
బెడ్రూమ్ ను అలంకరించండి ఇలా...
కొన్ని మార్పులు చేస్తే మీ బెడ్రూం ఎలా ఆకర్షణీయంగా మారుతుందో తెలుసుకోండి
అమ్మా నాన్నలు గాడవ పడితే పిల్లల పరిస్థితి ఏమిటి?
తల్లిదండ్రుల హింసాత్మక ప్రవర్తన చిన్నారులపై ఎంత లోతుగా ప్రభావం చూపుతుందో మీరే తెలుసుకోండి....
బ్రెయిన్ స్టోక్ కారణాలు & నివారణ
ఈ విషయాలను పాటించి పక్షవాతానికి గురైన వ్యక్తి జీవితాన్ని సరైన దారిలోకి తీసుకురావచ్చు
పాలిచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి
ఈ విషయాలను చూసీ చూడనట్లు వదిలేస్తే నవజాత శిశువు ఆరోగ్యం విషమంగా పరిణమిస్తుంది.
కోపాన్ని అదుపు చేయండిలా
కోపం తగ్గించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సఫలం కాకపోతే, ఈ టిప్స్ మీకు సహాయకారిగా నిలుస్తాయి
మహిళలకు సులభంగా మారిన డైవింగ్
ఇప్పటి ఆధునిక మహిళలకు కారు నడిపే అభిరుచి కూడా ఉంటుంది. అది నేటి అవసరం కూడా. ఆటో కంపెనీలు సైతం మహిళల ఆలోచనలకు తగ్గట్టుగా ఫీచర్స్ అందిస్తున్నాయి.
హెర్నియా సమస్యతో జాగ్రత్త
సమయం ఉన్నప్పుడే హెర్నియాకు చికిత్స చేయించు కోవడం మీ ఆరోగ్యానికి ఎందుకు అవసరమో తప్పకుండా తెలుసుకోండి
నిట్టింగ్ ఈజీ టిప్స్
మీకు అల్లికల మీద ఆసక్తి ఉంటే సులభమైన ఈ టిప్స్ మీకు ఎంతో ఉపయోగపడతాయి
మేకప్ చేయడం స్వయంగా నేర్చుకోండి
పార్లర్ కి వెళ్లే సమయాన్ని, డబ్బుని ఆదా చేసుకోవాలి. దాంతోపాటు పర్ఫెక్ట్ లుక్ కూడా పొందాలి. అలాగైతే ఈ టిప్స్ మీ కోసమే...
ప్రొ బయోటిక్ ఫుల్తో మేలైన పోషణ .
మారుతున్న పరిస్థితులతోపాటు ప్రజల్లో జీవన శైలి సంబంధిత వ్యాధులు పెరుగుతున్నాయి.
ఉద్యోగాన్ని వదిలేయటంపై ఆలోచించి నిర్ణయించుకోండి
కారణం ఏదైనా చాలా ఉద్యోగాన్ని వదిలేసే నిర్ణయం కష్టమైనది.ఇలాంటప్పుడు ఏ విషయాలకు ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకుందాం రండి.
ఇమ్యూనిటీ పెంచే కషాయం
కోవిడ్ సంక్రమించకుండా మిమ్మల్ని కాపాడే ఏకైక శక్తి మీ ఇమ్యూనిటీ.మీలో ఇమ్యూనిటీ పెంచుకునేందుకు విటమిన్ 'సి' ఉండే పదార్థాలను ఆహారంలో చేర్చుకోవటం, పోషకాహారం గల సాదా ఆహారం తీసుకోవటం వంటి జాగ్రత్తలు పాటిస్తుండొచ్చు. కానీ వీటన్నింటితో పాటు కషాయాన్ని కూడా మీ హెల్త్ రొటీలో చేర్చుకున్నట్లయితే వైరస్ నుంచి మీకు డబుల్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
మొటిమల నుంచి ఇలా రక్షించుకోండి
తరచుగా మొటిమలు ముఖంపై వస్తూ ఉంటే, మీరు ఈ తప్పులేమైనా చేస్తున్నారా గమనించండి
స్పైనల్ ఇన్ఫెక్షను సరైన చికిత్స
స్పైనల్ కార్డ్ (వెన్నెముక) ఇన్ఫెక్షన్‌ని అంత సులభంగా తెలుసుకోలేము. అందుకే వెన్ను నొప్పి నిరంతరం వస్తున్న క్రమంలో ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.
పేద విద్యార్థులకు ఉచిత ఉన్నత స్థాయి విద్యను అందిస్తోన్న వాగ్గేవి విలాస్ సూపర్ స్కూల్
దినసరి కూలీలు, ఆటో కార్మికులు, వీధి వ్యాపారులు సాధారణ జీవితం సాగించటమే కష్టంగా మారిన ఈ రోజుల్లో తమ పిల్లలకు సీబీఎస్ఈ స్థాయిలో విద్యను అం దించటం ఒక గొప్ప కల లాంటిది.పిల్లల్లో ప్రతిభ ఉన్నా ఆర్థిక (మత లేక కుమిలి పోయే తల్లిదండ్రులు వేలల్లో కనిపిస్తుంటారు. వీరి బాధల్ని మానవతా హృదయంతో అర్థం చేసుకున్న ఉద్యాన నగరిలోని వాగ్గేవి విద్యా సంస్థల గ్రూపు అధ్యక్షుడు కె.హరీశ్ నిరుపేద విద్యార్థులకు వాణ్యమైన ఉన్నత స్థాయి విద్యా బోధన అందించేందుకు ప్రత్యేకంగా ' వాగ్గేవి విలాస్ సూపర్ స్కూల్'ని నెలకొల్పారు. ఈ స్కూలు గత ఆరేళ్లుగా అన్ని సౌకర్యాలతో పేదలకు సీబీఎస్ఈ విద్యను అందిస్తోంది.
లోపలి నుంచి దృఢంగా ఉంచే చ్యవన్ ప్రాస్
కరోనా మహమ్మారి ప్రపంచంలో క అందరికీ ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించటం తప్పనిసరి చేసింది. ప్రతి ఒక్కరూ ఇమ్యూనిటీ బూస్టర్ పదార్థాలను ఆహారంలో చేర్చుకుంటున్నారు. సాధారణంగా ఎక్కువ శాతం భారతీయులు శాఖాహారులే. వీరు పరిమిత ఆహారమే ఇష్టపడతారు. కానీ ఫుడ్ గ్లోబలైజేషన్ కారణంగా వారి ఆహారంలోని కొంత భాగాన్ని ఫాస్ట్ ఫుడ్ తీసేసుకుంది. ఇలాంటప్పుడు ఆరోగ్యం, ఇమ్యూనిటీ కోసం కేవలం ఆహార పానీయాలపైనే ఆధారపడకుండా ప్రకృతి తత్వాలతో సమృద్ధిగా ఉండే పదార్థాలైన చ్యవస్ ప్రాస్ మొదలైనవి మీ హెల్త్ రొటీలో చేర్చు కున్నట్లయితే వైరస్, బ్యాక్టీరియాతో పోరాడే శక్తి రెట్టింపు అవుతుంది.