CATEGORIES
Categories
సంతోషకరమైన దాంపత్యం కోసం పాత అలవాట్లు మార్చుకోండి
మ్యారీడ్ లైఫ్‌లో కొత్తదనం తీసుకురావడానికి మీరు కొన్ని అలవాట్లకు దూరంగా ఉండటం తప్పనిసరి. అవేమిటో ఇక్కడ తెలుసుకుందాం.
భర్త మాత్రమేప్రేమను వ్యక్తం చేయాలా?
బలహీనమైన బంధాల్లో పరిస్థితి విషమించక ముందే వెచ్చదనాన్ని తీసుకురావాలను కుంటే ఈ చిన్న చిన్న విషయాలను తప్పకుండా దృష్టిలో పెట్టుకోండి 28
కుర్రాళ్లిలో అమ్మాయిలకు నచ్చేది ఏమిటి?
అబ్బాయిల్లోని ఎలాంటి అలవాట్లు అమ్మాయిలకు నచ్చేలా చేస్తాయో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
చర్మ సంరక్షణకు 20 ఇంటి చిట్కాలు
స్కిన్ కేర్ సంబంధించిన ఈ ఇంటి చిట్కాలు మీ చర్మాన్ని ప్రతిక్షణం మెరిపిస్తాయి. తళుకుమనిపిస్తాయి.
ఆరోగ్యానికి అవసరమైన 20 అలవాట్లు
జీవనశైలి, అలవాట్లకు సంబంధించిన ఈ విషయాలు.
జుట్టుని అందంగా తయారుచేసే 20 ఉపాయాలు
సినిమా తారలలాగా అందంగా, స్టయిలిషన్గా జుట్టు కావాలనుకుంటే మీరు ఈ టిప్స్ సొంతం చేసుకోండి.
సమాచార దర్శనం
అమెరికాలో ఇప్పుడు కోవిడ్ కంటే ఎక్కువగా నల్ల జాతీయుల అత్యాచారం కేసు తీవ్రమైన విషయంగా మారింది.
వర్క్ ఫ్రమ్ హెూమ్ టెన్షన్ తొలగించుకోండి ఇలా
ఇంట్లో అనేక పరిస్థితుల మధ్య కొన్ని విషయాలపై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లయితే లా డౌన్లో వర్క్ ఫ్రమ్ హెూమ్ చేస్తూనే మీరు రోజంతా తాజగా, స్మార్ట్ గా ఉండగలరు. ఆ ఉపాయాలేంటో ఇక్కడ చూద్దాం...
ఫేస్ మిస్ట్ తో 10లాభాలు
ఎక్కువ మేకప్ వేసుకునే వారికి మిస్ట్ కి సంబంధించిన ఈ విషయాలు తప్పక తెలియాలి.
ఈ బ్లూ లైట్ ప్రభావం ప్రమాదకరం
మీ చర్మానికి యూవీ కిరణాల కంటే ఎక్కువ దుష్ప్రభావం చూపే ఈ బ్లూ లైట్ గురించి కూడా తెలుసుకోండి
చిత్రశోభ
దర్శకుడు త్రివిక్రమ్ సినిమా అంటే స్టోరీ, పంతో పాటు పైసా వసూల్ మినిమమ్ గ్యారంటీ అంటుంటారు.
రియల్ లైఫ్ క్యారెక్టర్ ఇష్టం -అనన్యా పాండే
చిత్ర రంగంలో అడుగు పెట్టగానే సంచలన తారగా దేశ వ్యాప్తంగా భారీ కుర్రకారు ఫ్యాన్ ఫాలోయింగ్ ని సొంతం చేసుకుంది అనన్యా పాండే. సినీ నేపథ్యం గల కుటుంబం నుంచే వచ్చినా పూర్తిగా తన సొంత స్టయిల్, ఫ్యాషన్, హార్డ్ వర్క్ తో మిలియన్ల కొద్ది అభిమానులను కూడగట్టుకుంది. సినిమాల్లో అడుగుపెట్టిన రెండేళ్లకే బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు తన పేరు మార్మోగేలా చేసుకుంది. కెరీర్లో రెండో చిత్రానికే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ సాధించి రికార్డుల కెక్కిన ఈ ముంబై భామ దక్షిణాదిలో కూడా గ్రాండ్ గా కెరీర్‌కు ప్లాన్ చేసుకుంటోంది. అద్భుతమైన నటనతోపాటు సామాజిక స్పృహతో సోషల్ మీడియాలో వివిధ రకాల విషయాలపై గళమెత్తుతుండే ఈ యంగ్ హీరోయిన్ చెప్పే ముచ్చట్లు ఇవిగో...
బాల్లివుడ్ లో
6 కాదు 10 ప్యాక్స్ జమానా
వ్యాధుల చికిత్సలో గర్భనాళం ఒక సంజీవని
శిశువు జన్మించాక సాధారణంగా గర్జ నాళాన్ని రెండువైపుల నుంచి కట్ చేసి పడేస్తారు. కానీ కొత్త పరిశోధనలు గర్భనాళాన్ని అత్యంత ముఖ్యమైనదిగా అభివర్ణిస్తున్నాయి
కీళ్ల నొప్పులకు చెప్పండి వీడ్కోలు
ఈ రోజుల్లో అన్ని వయసుల్లో కీళ్ల నొప్పులు పెద్ద సమస్యగా మారిపోయింది. అందుకే ఈ ఉపాయాలు పాటించి చూడండి
మూఢనమ్మకాలతో రుతుచక్రంపై ప్రభావం
మూర్ఖుల మాటలు విని బలవంతంగా పీరియడ్స్
క్రీములు వాడేటప్పుడు జాగ్రత్త!
పెళ్ళైన తర్వాత భర్తకు తన భార్య నుంచే ఎలర్జీ అంటుకుంటుంటే ఇక ఆయన పరిస్థితి ఎలా ఉంటుంది? వింటే నవ్వొస్తుందేమో కానీ ఇది నిజం. లండన్ లోని 45 ఏళ్ల డేరన్నంగ్ ఒక బస్సు డ్రైవర్. ఆయనకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆయన మొదటి భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. తర్వాత స్యూ అనే ఆమెతో పరిచయం పెరిగింది.
రన్నింగ్ చేసే ముందు... ఇవి తప్పక తెలుసుకోండి
శరీరాన్ని ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి కొంతమంది జిమ్ కి వెళ్లి చమటలు కక్కేలా వ్యాయామం చేస్తారు. ఇంకొందరు ఇంట్లోనే కసరత్తు సాగిస్తారు. మరికొందరు మార్నింగ్ వాక్ చేస్తే, కొంతమంది పరుగులు పెడుతుంటారు. మీరు కూడా రన్నింగ్ తో ఫిట్‌గా ఉండాలని కోరుకోవటం చాలా మంచి విషయం.
ఒంటరితనం ఒక భ్రమ
సమయానికి వివాహం కాకపోవటం, జీవితమనే యాత్రలో భాగస్వామి మధ్యలోనే వదిలేయటం లేదా భార్యా భర్తల్లో ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవటం వల్ల విడాకులు తీసుకుంటే ఇలాంటి పరిస్థితుల్లో మహిళ ఒంటరి జీవితాన్ని గడుపుతుంది. దాదాపు ఒక దశాబ్దం క్రితం ఈ తరహాలో ఒంటరి జీవితాన్ని గడిపే మహిళల్ని సమాజం మంచి దృష్టితో చూసేది కాదు.
కిచెన్ సింక్ ఎలా ఉండాలి?
వంటగది సైజు, అవసరాలను బట్టి సింక్
కిట్టీ పార్టీ స్నాక్స్
సజ్జపిండితో గ్రైండ్ చేసిన అల్లం, పచ్చిమిర్చి, మెంతికూర, నూనె, ఉప్పు వేసి, పెరుగుతో పిండిని కలపండి. దీంతో ఉండలు చేసి రోటీలు చేయండి. వేడి పెనంపై నూనె పూసి రెండువైపులా కాల్చండి. వేడి వేడి పరోటాలను కూరతో వడ్డించండి.
ఓటమిని ఇలా ఎదుర్కోవాలి
వైఫల్యాలు జీవితానికి ముగింపుగా భావించే ముందు ఒకసారి ఈ విషయాలపై మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి
పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని ఇలా పెంచండి
పిల్లల సంపూర్ణ వికాసం ఇంటి వాతావరణం, బాల్యపు అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. అందుకే తల్లిదండ్రులు పెరిగే పిల్లల పెంపకం విషయంలో ఈ ముఖ్యమైన విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి
మహిళలు పర్సనల్ లోన్ తీసుకోవటం ఎలా?
ఏదైనా సాధించి చూపాలనుకునే మహిళల కోసం బ్యాంకులో వ్యక్తిగత రుణానికి సంబంధించిన ఈ విషయాలు తెలుసుకోవటం చాలా అవసరం
శాండిల్స్ మాత్రమే కాదు పాదాలు కూడా అందంగా ఉండాలి
పాదాల ఆరోగ్యం , అందం పెంచడానికి ఈ చిట్కాలు అమలు చేసి చూడండి. దాంతో బ్యూటీ కూడా బ్రాండెడ్ శాండిల్స్ వాటి ముందు తేలి పోతుంది
పీరియడ్స్ లో ఒత్తిడి నుంచి ఎలా కాపాడుకోవాలి?
నెలసరి సమయంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి విముక్తి పొందేందుకు కొన్ని ముఖ్యమైన ఉపాయాలు... నెలసరి అమ్మాయిలు, మహిళల్లో జరిగే ఒక సాధారణ ప్రక్రియ. ఈ సమయంలో శరీరంలో అనేక హార్మోన్ మార్పులు జరుగుతాయి. ఇవి ఫిజికల్ గా, ఎమోషనల్ గా ప్రభావం చూపటం వల్ల ఒత్తిడికి గురవుతుంటారు. దీనికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
వంటల్లో అద్భుత రుచులకు 15 చిట్కాలు
తక్కువ సమయంలో వంట చేసి అతిథుల మెప్పు పొందాలనుకుంటే ఈ చిట్కాలు పాటించి చూడండి
పిల్లలకు నేర్పండి పొదుపు అలవాట్లు
చిన్నారులకు సరైన రీతిలో డబ్బు విలువ తెలియచెప్పేందుకు ఈ విషయాలు మీకు తప్పక సహాయపడతాయి
శరీర దుర్వాసనకు వీడ్కోలు పలకండి
వ్యక్తిత్వంపై చెమట దుర్వాసన చెడు ప్రభావం కలిగిస్తున్నట్లయితే దీని నుంచి విముక్తి పొందేందుకు ఈ విషయాలు తెలుసుకోండి
కుకింగ్' తో భాగస్వామి మనసు గెలుచుకోండి
భోజనం ద్వారా ప్రేమను వ్యక్తపరిచే ఈ పద్ధతులను పాటించండి. ఎందుకంటేమనసు గెలుచుకునే దారి వంటకాల ద్వారా సాధ్యమవుతుంది కదా..