Vaartha Hyderabad - December 10, 2024
Vaartha Hyderabad - December 10, 2024
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Vaartha Hyderabad junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99
$8/mes
Suscríbete solo a Vaartha Hyderabad
En este asunto
December 10, 2024
హైకోర్టులో చెన్నమనేనికి చుక్కెదురు
కోర్టును తప్పుదోవ పట్టించారని ఆగ్రహం చెన్నమనేని పిటిషిన్ డిస్మిస్ రూ.30లక్షల జరిమానా విధించిన న్యాయస్థానం
1 min
11 నుంచి 13 వరకు జైపూర్, ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మళ్లీ ఢిల్లీకి వెళ్లనున్నారు.
1 min
ఆంధ్రప్రదేశ్ నుంచి బిజెపి ఎంపి అభ్యర్థిగా ఆర్.కృష్ణయ్య
మూడు రాష్ట్రాల్లో ఖాళీ అయి న రాజ్యసభ అభ్యర్థుల జాబితాను బిజెపి ప్రకటించింది.
1 min
ఏకగ్రీవం కానున్న మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ సర్వేకర్ ఎన్నిక
మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్గా బిజెపికి చెందిన రాహుల్ సర్వేకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు రంగం సిద్ధం అయింది.
1 min
విత్తన ధృవీకరణ సంస్థలో రూ.10 కోట్ల ఘరానా మోసం
మధ్యప్రదేశ్లో ఓ ఘరానా మోసంచోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ సీ సర్టి ఫికేషన్ ఏజెన్సీ కార్యాలయంలో బంట్రోతుగా పనిచేసే బ్రిజేందద్రాస్ నాల్దేవ్ అనే వ్యక్తి మరో ఐదుగురి సాయంతో రూ.10 కోట్ల కుంభకోణా నికి ప్రయత్నించాడు.
1 min
శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు
ఒకదేశం ఒకే ఎన్నిక విధానంపై కేంద్రం మరో అడుగు ముందుకు వేసిందని తెలుస్తోంది.
1 min
అవినీతి ఆరోపణల కేసులో..తొలిసారి బోనెక్కనున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు
గాజాపై యుద్ధం కొన సాగిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు యు ద్ధనేరాల అభియోగాలపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు నుంచి అరెస్టు వారెంట్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
1 min
ఆప్ రెండోజాబితాలో మాజీ డిప్యూటీ సిఎం సిసోడియా
ఢిల్లీ అసెంబ్లీకి వచ్చే ఏడాది తొలినాళ్లలోనే ఎన్నికలు జరగనున్న నేప థ్యంలో ఇప్పటికే తొలి జాబితాను విడుదలచేసిన ఆమ్ ఆద్మీపార్టీ తాజాగా రెండో జాబితా కూడా విడుదలచేసింది
1 min
బంగ్లాదేశ్లో చిన్మయ్ కృష్ణదాస్పై మరో కేసు
ఇస్కాన్ ప్రచారకర్త, ప్రముఖ హిందూ నాయకుడు చిన్మయ్ కృష్ణదాస్పై బంగ్లాదేశ్లో మరో కేసు నమోదైంది.
1 min
అత్యవసరంగా దారి మళ్లించిన పైలట్
చెన్నై నుంచి బయలుదేరిన విమానంలో సాంకేతిక లోపం..
1 min
రాయితీలకంటే ఆ రెండుదేశాలు విలీనమే మేలు
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
1 min
ఢిల్లీలో స్కూళ్లకు బాంబు బెదరింపు
తనిఖీలు చేపట్టిన అధికారులు
1 min
ప్రపంచ ఇన్వెస్టర్లకు ఇపుడు భారత్ పెట్టుబడుల కేంద్రం
రాజస్థాన్ పెట్టుబడుల సదస్సులో ప్రధాని మోడీ
1 min
బంగ్లాదేశ్కు భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రి
బంగ్లాదేశ్ నేతల వ్యాఖ్యలపై మండిపడిన మమత
1 min
Vaartha Hyderabad Newspaper Description:
Editor: AGA Publications Ltd
Categoría: Newspaper
Idioma: Telugu
Frecuencia: Daily
Vaartha – The National Telugu Daily from Hyderabad created history in the Media world in a very short span of time compared to any other newspaper
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital