Akshitha National Daily - May 08, 2022
Akshitha National Daily - May 08, 2022
Obtén acceso ilimitado con Magzter ORO
Lea Akshitha National Daily junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción Ver catálogo
1 mes $9.99
1 año$99.99 $49.99
$4/mes
Suscríbete solo a Akshitha National Daily
En este asunto
May 08, 2022
రాజకీయ టూరిస్టులు వస్తూ పోతుంటారు
రాహులకు వడ్లు..ఎడ్లూ తెలియవు రాసిచ్చిన ప్రసంగం చదివిపోయారు ఎవరి గురించి ఆందోళన చెందొద్దు కెసిఆర్ పథకాలు చెబితే చాలు కాంగ్రెస్ హామిలు వారి రాష్ట్రాల్లో అమలు చేయాలి వరంగల్ లో కిటెక్స్ టెక్స్ టైల్ కు శంకుస్థాపనలో కేటిఆర్
1 min
మండుటెండలకు కూరగాయల ధరలు పైపైకి
అమాంతంగా పెరిగిన టమాటా తదితర ధరలు భూర్జ జలాలు అడుగంటడంతో తగ్గిన దిగుబడులు
1 min
విజయవాడలో కానరాని పచ్చని చెట్లు
వేసవి తాపం నుంచి ప్రధానంగా జనాన్ని కాపాడేది.. కాస్త నీడ మాత్రమే. విజయవాడలోని బందరు, ఏలూరు ప్రధాన రోడ్లు, జాతీయ రహదారి పక్కన ఎక్కడా ఒక్క చలువపందిరి వేసింది లేదు.
1 min
అల్లూరికి నివాళి
విశాఖ ఆర్కే బీచ్ రోడ్ లో అల్లూరి విగ్రహానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ... అల్లూరి 125వ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహిస్తున్నా మని తెలిపారు.
1 min
Akshitha National Daily Newspaper Description:
Editor: AKSHITHA
Categoría: Newspaper
Idioma: Telugu
Frecuencia: Daily
Akshitha National Telugu daily newspaper. Published from Hyderabad. Every Monday Holiday so newspaper is not published.
- Cancela en cualquier momento [ Mis compromisos ]
- Solo digital