Sakshi Andhra Pradesh - December 09, 2020Add to Favorites

Sakshi Andhra Pradesh - December 09, 2020Add to Favorites

Obtén acceso ilimitado con Magzter ORO

Lea Sakshi Andhra Pradesh junto con 9,000 y otras revistas y periódicos con solo una suscripción   Ver catálogo

1 mes $9.99

1 año$99.99

$8/mes

(OR)

Suscríbete solo a Sakshi Andhra Pradesh

comprar esta edición $0.99

Regalar Sakshi Andhra Pradesh

7-Day No Questions Asked Refund7-Day No Questions
Asked Refund Policy

 ⓘ

Digital Subscription.Instant Access.

Suscripción Digital
Acceso instantáneo

Verified Secure Payment

Seguro verificado
Pago

En este asunto

December 09, 2020

కోలుకున్న ఏలూరు

రక్తంలో లెడ్, నికెల్ ఆనవాళ్లు నీటి నమూనాల్లో మోతాదుకు మించి పెస్టిసైడ్స్ అవశేషాలు ఢిల్లీ ఎయిమ్స్ మరికొన్ని టెస్టులు నేటి సాయంత్రానికి నివేదికలు ఆ ఫలితాల ఆధారంగానే వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యలు

కోలుకున్న ఏలూరు

1 min

పరిశీలనలో 3 వ్యాక్సిన్లు

కరోనా వ్యాక్సిన్లకు అనుమతిపై కేంద్రం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతానికి 3 వ్యాక్సిన్లకు లైసెన్సులిచ్చే అంశాన్ని ఔషధ నియంత్రణ విభాగం పరిశీలిస్తోందని తెలిపింది. భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్, ఫైజర్ అభివృద్ధి చేస్తున్న టీకాలకు లేదా కొన్నిటికి కొన్ని వారాల్లోనే లైసెన్సు ఇచ్చే అవకాశం ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

పరిశీలనలో 3 వ్యాక్సిన్లు

1 min

ఎవరెస్టు ఎత్తు పెరిగింది

ప్రపంచంలో ఎత్తైన శిఖరం ఎవరెస్టు ఎత్తు 8,848.86 మీటర్లని నేపాల్ అధికారికంగా ప్రకటిం చింది. 1954లో ప్రకటించిన ఎత్తు 8,848 మీటర్ల కన్నా ఇది 86 సెంటీమీటర్లు అధికం. 2015లో వచ్చిన భూకంపానంతరం శిఖరం ఎత్తు మారి ఉం టుందన్న అనుమానాలున్నా అవేమీ కాదని తేలింది.

ఎవరెస్టు ఎత్తు పెరిగింది

1 min

బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మొదలు

యూకే తన తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎస్టాక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సినను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది. 90 ఏళ్ల వయసున్న వృద్ధురాలు మార్గరెట్ కీనన్ టీకా తీసుకున్న తొలి మహిళగా రికార్డులకెక్కారు.

బ్రిటన్‌లో ఫైజర్‌ టీకా మొదలు

1 min

హోరెత్తిన 'జై కిసాన్'

భారత్‌ బంద్‌ విజయవంతం నేడు రైతు సంఘాలతో కేంద్రం చర్చలు! దేశవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్న రైతు మద్దతుదారులు 25 రాష్ట్రాల్లో ప్రభావం చూపిందన్న రైతు సంఘాలు అవసరమైతే రామ్‌లీలా మైదానానికి వెళ్తామని స్పష్టికరణ

హోరెత్తిన 'జై కిసాన్'

1 min

చివరిది చేజారింది

భారత్‌–ఆ్రస్టేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు సమంగా ముగిశాయి. తొలి రెండు వన్డేలు గెలిచిన తర్వాత చివరి మ్యాచ్‌లో ఓడి సిరీస్‌ను 2–1తో ఆ్రస్టేలియా గెలుచుకోగా... ఇప్పుడు సరిగ్గా అదే తరహాలో టి20 సిరీస్‌ సాధించిన అనంతరం ఆఖరి మ్యాచ్‌లో ఓడి భారత్‌ 2–1తో ముగించింది. ఆరు మ్యాచ్‌ల ‘వైట్‌ బాల్‌’ సమరంలో రెండు జట్లూ సమఉజ్జీలుగా నిలిచాయి. వేడ్, మ్యాక్స్‌వెల్‌ అర్ధసెంచరీలకు తోడు స్పిన్నర్ల పొదుపైన ప్రదర్శన ఆ్రస్టేలియాను మూడో టి20లో గెలిపించగా... కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లు విఫలం కావడం భారత్‌ను విజయానికి దూరం చేసింది.

చివరిది చేజారింది

2 mins

Leer todas las historias de Sakshi Andhra Pradesh

Sakshi Andhra Pradesh Newspaper Description:

EditorJagati Publications Ltd,

CategoríaNewspaper

IdiomaTelugu

FrecuenciaDaily

AP Today Telugu News ePaper Online, Andhra Pradesh (AP) Telugu News, Breaking News Online, Today’s Andhra Political News Live Updates in Telugu, AP News, Crime And Accident Telugu News Headlines

  • cancel anytimeCancela en cualquier momento [ Mis compromisos ]
  • digital onlySolo digital
MAGZTER EN LA PRENSA:Ver todo