CATEGORIES
Categorías
ముత్యా కిడ్నీ సెంటర్లో అరుదైన శస్త్రచికిత్స విజయవంతం
హన్మకొండలోని ముత్యా కిడ్నీ 6® సెంటర్లోని యూరాలజిస్టులు 25 ఏళ్ల మహిళకు సంతానలేమి ఇన్ఫెర్టిలిటీకి సంబంధించిన పరిశోధనలు చేస్తున్నప్పుడు ఎడమ కిడ్నీలో 5 సెంటీమీటర్ల కణితి ఉన్నట్లు నిర్ధారణ అయింది
ఇవిఎంలను క్షుణ్ణంగా తనిఖీ చేయండి
సాంకేతికలోపాలు రాకుండా చూడాలి: కలెక్టర్
మన ఊరు - మన బడి ఎంపికైన హైస్కూల్ లో పనులను పూర్తి చేయాలి
చిన్న గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మన ఊరు- మన బడి కింద ఎంపికైన హై స్కూల్ పనులను తక్షణమే పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఎస్ఐ జిల్లా అధ్యక్షుడు పట్ల మధు, పిడిఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ దేవేందర్ డిమాండ్ చేశారు.
అపరిశుభ్రతే అనేక వ్యాధులకు కారణం
మన ఇంటిని, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చాలా వ్యాధులకు అపరిశుభ్రతే కారణమని సింగరేణి ఏరియా డిజిఎం (సివిల్) శ్రీనివాసులు తెలిపారు.
ఈద్గామైదాన్ లో పనులను పరిశీలించిన ఎమ్మెల్యే జోగు రామన్న
బక్రీద్ పండుగ నేపథ్యంలో ప్రార్ధ నల సమయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పురపాలకం తరపున పూర్తి చర్యలు తీసుకుంటున్నారు.
ఆక్రమణ కు గురువుతున్న స్మశాన వాటిక భూమి
రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం ఏజెన్సీ ప్రాంతంలోని కలకొండ గ్రామంలో ఆర్యకటిక స్మశానవాటిక భూమి ఆక్రమణ కు అడ్డాగా మారింది.
సీజనల్ వ్యాధులు ప్రబల కుం డా ముందస్తు చర్యలు తీసుకో వాలి
సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్ అధికారులను ఆదేశించారు.
వృద్ధ దంపతులకు శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ ఆర్ధిక సహాయం
నిరుపేద వృద్ధ ఒంటరి దంపతులు కుటుంబ పోషణ భారమై ఇబ్బంది పడుతున్న వారికి నిత్యావసర సరుకులు బియ్యం, నగదును అందజేసి వృద్ధుల పాలిట దైవంగా నిలిచిన మండలంలోని శ్రీ రామ కృష్ణ సేవ ట్రస్ట్ చైర్మన్ బాడిశ నాగ రమేష్ మరియు ట్రస్ట్ సభ్యులు
ప్రజావాణి అర్జీలకు సత్వర చర్యలు తీసుకోవాలి
ప్రజావాణి ద్వారా వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పి.ఎస్. అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యా బోధన
ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో రాష్ట్ర విద్యాబోధన అందిస్తుందని పట్టణంలోని విద్యార్థులకు మెరుగైన ప్రభుత్వ పాఠశాల (ఎంపిపిఎస్) (ఫిల్టర్ బెడ్) ప్రధానోపాధ్యాయుడు కే జగదీశ్వర్ గౌడ్, పాఠశాల ఉపాధ్యాయుడు టి ఇన్నారెడ్డి లు తెలిపారు.
డ్రగ్స్ దుర్వినియోగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోద్యం
డ్రగ్స్ దుర్వినియోగంపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రజా ప్రతినిధులదే
కామారెడ్డితోపాటు మరో రెండు కాలేజీలకు అటానమస్
న్యాక్-ఎ గ్రేడ్లు దక్కించుకున్న కాలేజీలు
ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ టూర్
ఐటీ దాడుల్లో రహస్య ఆస్తుల వివరాలు! ఆస్తులకోసమే కేటీఆర్ ఢిల్లీలో ప్రదక్షిణలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు
బీజేపీ కోవర్టుగా మారిన రేవంత్రెడ్డి
కాంగ్రెస్ను భ్రష్టు పట్టించడానికే పీసీసీ పదవి రేవంత్ ది సిగ్గుమాలిన చర్యలు రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శలు
నేటినుండి రైతుబంధు జమ
• రైతుల ఖాతాల్లో జమ కానున్న 7,720 కోట్ల నిధులు • 70 లక్షల మంది రైతులకు లబ్ధి
వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
రిజర్వ్ డ్ స్థానాల్లో బలపడేలా వ్యూహం ఎస్సీ, ఎస్టీ స్థానాలపై కాంగ్రెస్, బిజెపిల గురి
దేశం గర్వపడేలా అంబేద్కర్ విగ్రహం
ఆ ఘనత సీఎం కేసీఆర్డీ ఆర్ధిక, ఆరోగ్యశాఖా మంత్రి హరీష్ రావు
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి వడగాలు, ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు ప్రత్యేక చర్యలు కేంద్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో హరీష్ వివరణ
కాళేశ్వరం నుంచి రంగనాయకసాగర్కు నీరు విడుదల
2టిఎంసిలు విడుదల చేసిన మంత్రి హరీష్ రావు వర్షాలు ఆలస్యం కావడంతో నీటివిడుదల యోగా నిత్యజీవితంలో భాగంకావాలని పిలుపు
పూర్తిస్థాయిలో వైద్యులను భర్తీ చేయండి
ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో వైద్యులను భర్తీ చేయాలని మందమర్రి బుధవారం టీబీఎస్ఎస్ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందజేశారు.
ఉచిత కార్పొరేట్ విద్యకు ఎంపికైన ఆరుగురు ఆదర్శ విద్యార్థులు
నిడమనూరు మండలకేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో 2022- 23 విద్యాసంవత్సరం పదవతరగతి పూర్తి చేసిన ఆరుగురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులకు అందిస్తున్న ఉచితంగా కార్పొరేట్ విద్యకు ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎల్ రంజిత తెలిపారు.
తొలకరి చినుకు... ఆరుద్ర మెరుపు
-నేటి నుంచి ఆరుద్ర కార్తె ప్రారంభం
సింగరేణిలో దళారులపై నిఘా పెట్టండి
సింగరేణిలో కార్మికులను మోసం చేస్తున్న దళారులపై నిఘా పెట్టాలని సింగరేణి చీఫ్ ఆఫ్ సెక్యూరిటీ హనుమంతరావు ఆదేశించారు.ఆదివారం గోదావరిఖని ఇల్లందు గెస్ట్ హౌస్ లో రామగుండం, బెల్లంపల్లి రీజియన్ సెక్యూరిటీ ఆఫీసర్ల తో సమావేశం నిర్వహించారు.
దేశంలో ఇక్కడ లేనివిధంగా తెలంగాణలో ఇంటింటికి మంచినీటి సౌకర్యం
తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాల్లో భాగంగా సుల్తానాబాద్ మండలం చిన్నబొంకూర్ గ్రామంలో ఆదివారం గ్రామపంచాయతీ ఆవరణలో జాతీయ జెండా ఎగురవేసిమంచినీళ్ల పండుగలు ఘనంగా నిర్వహించారు.
మిషన్ భగీరథతో వంద శాతం మంచినీరు
- దేశంలోనే మొదటి రాష్ట్రంగా తెలంగాణ - నల్లల ద్వారా ఇంటింటికి నీళ్ళు అందించింది కేసీఆర్ - ఎంపీపీ జంగం శ్రీనివాస్
ఐఎస్ఓ అవార్డు గ్రహీతకు ఘన సన్మానం
- అవార్డు అందుకోవడం గ్రామానికే గర్వ కారణం - యువకులకు క్రికెట్ కిట్లు అందజేసిన సర్పంచ్ వీణా హేమంత్ కుమార్
జీపీకి పచ్చదనంలో ఉత్తమ రాష్ట్ర స్థాయి అవార్డు
రాష్ట్రంలోని సంగారెడ్డి తెలంగాణ మొగుడంపల్లి జీపికీ పచ్చదనంలో ఉత్తమ అవార్డును మొగుడంపల్లి గ్రామ పంచాయితీకి ఉత్తర్వులు జారీ చేసినట్లు పంచాయతీ కార్యదర్శి మల్లేష్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
ఆదిపురుష్ మూవీ రిలీజ్..ప్రభాస్ అభిమానులు సందడి
థియేటర్ లో శ్రీ ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేక పూజలు
కడెం మండలంలో రమేష్ రాథోడ్ పరామర్శలు
కడెం మండలంలో మాజీ ఎంపీ, బీజేపీ నేత రమేష్ రాథోడ్ వివిధ కారణాలతో మరణించిన వారి కుటుంబాలను పరమార్శించారు.
ఉద్యోగుల సంక్షేమానికి నిరంతర కృషి
సింగరేణి ఉ ద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని ఏరియా జి మోహన్ రెడ్డి తెలిపారు.