CATEGORIES
Categorías
ఆకాశాన్నంటిన కూరగాయల ధరలు
పప్పు దినుసులతో కాలం వెల్లదీస్తున్న సామాన్యులు
పెట్రోల్ బంకులలో తూనికలు కొలతలపై జరిగే మోసాలపై అవగాహన
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణ ప్రగతి కార్యక్రమంలో వినియోగదారులకు లీగల్ మెట్రాలజీ, తూనికలు కొలతల శాఖ అద్వర్యంలో తూనికలు కొలతలు పై జరిగే మోసాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని శు క్రవారం(16.6.23) నల్లగొండ పట్టణంలోని జైలు ఖాన పెట్రోల్ పంపు నందు జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి. రామకృష్ణ అద్యరంలో నిర్వహించడం జరిగింది.
ఘనంగా తెలంగాణ పల్లె ప్రగతి దినోత్సవం
మన పల్లెలు దేశానికే ఆదర్శం పల్లె ప్రగతితో మారిన గ్రామాల రూపురేఖలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్
పత్రిక ప్రకటన
• ఘనంగా గిరిజనోత్సవం • ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కే. వరుణ్ రెడ్డి
అందరూ ఉన్న అనాధలుగా వయోవృద్ధులు
బిడ్డల చేతిలోనే వేధింపులకు గురవుతున్న వయోవృద్ధులు వయోవృద్ధుల సంరక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి
ఫేస్బుక్కు కర్నాటక హైకోర్టు హెచ్చరిక
ఫేక్ సమాచారం రావడంపై ఆగ్రహం
విజనరీ కావాలా.ప్రిజనరీ కావాలా
రాష్ట్ర భవిష్యత్ మోచేతుల్లోనే ఉంది యువతతో ముఖాముఖిలో లోకేశ్
పీవీఆర్ కన్వెన్షన్లో 6వ రోజ్గర్ మేళా నిర్వహణ
హైదరాబాద్లోని లోయర్ ట్యాంక్ బండ్లోని పీవీఆర్ కన్వెన్షన్లో 6వ రోజ్ గార్ మేళా నిర్వహించారు
రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావం
వ్యవసాయానికి గడ్డుకాలం తప్పేలాలేదు స్కైమెట్ వెదర్ సంస్థ హెచ్చరిక
ఆదిపురుష్ ఆరో ఆట
ఆదిపురుష్ చిత్రానికి శుభవార్త ఆటకు తెలంగాణలో అనుమతి మూడ్రోజులపాటు టిక్కెట్లపై రూ.50 పెంచుకునే ఛాన్స్ ఉత్తర్వులు జారీచేసిన తెలంగాణ ప్రభుత్వం
నేడు నియోజకవర్గ స్థాయిలో వైద్య ఆరోగ్య దినోత్సవం నిర్వహణ
జూన్ 14న వైద్య ఆరోగ్య దినోత్సవం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రశాంతంగా జరుగుతున్న ఇంటర్ పరీక్షలు
- ఇంటర్మీడియట్ జిల్లా అధికారి కల్పన - రెండవ రోజు ఇంటర్ మొదటి సంవత్సరంలో 93.5 శాతం - రెండవ సంవత్సరంలో 92.1శాతం విద్యార్థుల హాజరు
విశాఖకు 11న రానున్న అమిత్ షా
లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు విషయంలో మరో షాక్ తగిలింది.
బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు మరోషాక్
లైంగిక ఆరోపణల్లో చిక్కుకున్న బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు విషయంలో మరో షాక్ తగిలింది.
వేయినోటు రాదు..500 నోటు పోదు
● అసత్య ప్రచారాలు, వదంతులను నమ్మొద్దు ● ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన ● 35శాతం 2వేల నోట్లు బ్యాంకుల్లో జమ
ప్రేమ దుకాణం అంటే ఊచకోతలా
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ స్మృతి
ప్రేమ దుకాణం అంటే ఊచకోతలా
రాహుల్ వ్యాఖ్యలపై మండిపడ్డ స్మృతి
కడలిని కాపాడుకుందాం!
సముద్రపు నీరు ఉప్పగా ఉంటుంది. సముద్రం కొన్నిసార్లు గంభీరంగా, ఇంకొన్ని సార్లు ప్రశాంతంగా, మరికొన్ని సార్లు ఉదృతంగా కన్పిస్తుంది.
ఘనంగా సీఎం కప్ క్రీడా పోటీలు ప్రారంభోత్సవం
గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసి రాష్ట్ర స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి క్రీడా కప్ ఏర్పాటు చేసినట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత అన్నారు.
సింగరేణి కార్మికుల సంబరాలు
బొగ్గు గని కార్మికుల 11వ వేజ్ బోర్డు పరిష్కారం అయినందున ఏరియాలోని ఆర్కేపి ఓసి, సిహెచ్పి ఆధ్వర్యంలో సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మికులు బాణాసంచ కాల్చి సంబరాలు నిర్వహించారు.
50వేలు దాటితే పాన్ తప్పనిసరి
2వేలనోట్ల మార్పిడికి ఆర్బిఐ గైడ్లైన్స్ విడుదల 2వేల నోట్లరద్దుపై సవాల్ డిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు
తెలంగాణ వినోద రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ
న్యూయార్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తో డిస్కవరీ ప్రతినిధులు భేటీ అయ్యారు.