CATEGORIES
Categorías
బోసి నవ్వులతో ప్రపంచం
బోసి నవ్వులతో ప్రపంచం
జాబిల్లిపై భారత్ పతాకం
- డా|| వి.డి. రాజగోపాల్
ఎన్నాళ్ళీ హింస
భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే, దెబ్బలు తగిలేది భార్యకే. డబ్బు కావాల్సి వస్తే, వరకట్నం కింద వేధిస్తే చాలు డబ్బు రాలిపడుతుంది.
మామా! వచ్చేశాం...
'గ్రహాంతర పరిశోధనల్లో అగ్ర దేశాలతో పోటీపడాలనే ఉత్సా హం లేదు.
మామా! వచ్చేశాం..
'గ్రహాంతర పరిశోధనల్లో అగ్ర దేశాలతో పోటీపడాలనే ఉత్సా హం లేదు.
తీర్పుల జాప్యంతో అనర్హులకు పడని శిక్షలు
రాజకీయపరమైన కోర్టు కేసుల్లో తీర్పులు తీవ్రజాప్యంతో వెలువడుతూ ఉండటంతో అనర్హులు శిక్షల నుంచి తప్పించు కునే అవకాశం కలుగుతోంది.
ఇంద్రధనస్సు అందాలు
కొత్తదనం కోసం ఫర్నిచర్ ను మారుస్తుంటాం. వర్ణభరితంగా ఉండేందుకు రంగుల కర్టెన్లూ సోఫా కవర్లు వాడుతుంటాం.అయితే ఇప్పుడు ఆ అందం, కాంతి, కొత్తదనం అన్నీ కూడా ఒకేదాంట్లో ఉండేలా చేయగలుగుతున్నారు.
పరుపును మడతపెట్టొచ్చు
ఇంటికెవరైనా బంధువులు వచ్చినప్పుడు ఉపయోగించేందుకు లేదా అప్పుడప్పుడూ వేసుకుని పడుకునేందుకు వీలుగా ఓ మడ తమంచాన్ని కొనడం.
మతిమరుపు పొగోట్టే సువాసనలు
రోజ్, ఆరెంజ్, యూకలిప్టస్, నిమ్మ, పెప్పర్మెంట్, రోజ్మేరీ, లావెం డర్ వంటి సువాసల్ని పీల్చేలా చేయడంతో వాళ్లలో జ్ఞాపకశక్తి సమస్యలు తగ్గి, చురుగ్గా ఆలోచించగలుతున్నట్లు గుర్తించారు
రామ్, శ్రీలీల జంటగా 'స్కంద'
టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న సినిమా 'స్కంద'.
'ఉస్తాద్ భగత్సింగ్' మరో కథానాయిక?
'ఏజెంట్', 'గాండీవధారి అర్జున' చిత్రాల్లో నటించిన హీరోయిన్ సాక్షి వైద్యను తీసుకున్నట్లు సమాచారం.
ఫీచర్
ల్యాండ్ ఆఫ్ ఫైర్' గా పేరు గాంచింది అజర్బైజాన్. కానీ ఇక్కడున్నవి అగ్నిపర్వతాలు కావు.. బురద పర్వతాలు.
ఈ వారం కా‘ర్ట్యూ న్స్'
ఈ వారం కా‘ర్ట్యూ న్స్'
బావి తూర్పు దిక్కులో ఉండవచ్చా?
దక్షిణ ఆగ్నేయ బావి-అశుభం
వారఫలం
వారఫలం
పరమశివుడిని చూసిన తృప్తి
మానస సరోవరం, కైలాస పర్వతాలను సందర్శించడం అపురూపమైన అదృష్టం. హిందువులు పవిత్రంగా భావించే 'మానస సరోవరం, కైలాస పర్వత దర్శనం ఒకప్పుడు కల. మానస సరోవరం అంటే దేవతలు స్నానం చేసే(సరస్సు) అని పురాణాలు, స్మృతులు చెబుతున్నాయి.
మైత్రీ పరిమళం
సింగిల్ పేజీ కథ
ఈ బొమ్మలు ఏంటి?
ఈ బొమ్మలు ఏంటి?
తెలుగు ప్రాచీనతా వెన్నెల వెలుగులు
తెనుగు ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన ప్రాచీన భాష. సంస్కృత భారత రామాయణాలలో ఆంధ్ర ప్రసక్తిని బట్టి క్రీ.పూ.5.6 శతాబ్దాల నాటి ప్రాచీనత కలిగి వుంది. శాతవాహన రాజుల శాసన భాష ప్రాకృతం.
ప్రేమ ఓ గొప్ప అనుభవం
నన్ను ప్రేమించడం అంత సులభం కాదు. నా మదిలో నాకంటూ ఓ సొంత ప్రపంచం ఉంది. లోపలంతా అస్తవ్యస్తంగా ఉంది.
జీవితాలతో ఆడుకోవద్దు
'పపేజీ’ గేమ్స్ తో పరిచయం కాస్త ప్రేమగా మారి, పాకిస్థాన్ నుంచి ఇండియాకి వచ్చి, వివాహ మాడింది ఓ పాకిస్థాన్ మహిళ. అప్పటికే ఆమెకు భర్త, పిల్లలూ ఉన్నారు.అయినా వారిని వదిలేసి, భారత్కు వచ్చింది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
విజయం
విజయం
కోతి మంచితనం
కవ్వాల్ అరణ్యంలో ఒక మంచి కోతి ఉండేది. ఒకసారి ఆ అడవిలోని ఒక ' నక్కకు పండ్లు తినాలని అనిపించింది.
ఉనికిలో ఐదోశక్తి!
మనం గుర్తించినా గుర్తించకపోయినా ప్రాథమిక శక్తులు మన రోజువారీ పనులన్నింటినీ ప్రభావితం చేస్తాయి.
రాజకీయాలపై కత్తి ఝుళిపించిన పద్మారావు
'ఆధునిక ఆంధ్రుల రాజకీయాలు హింస-దోపిడి- అణచివేత గ్రంథరచయిత డా॥కత్తిపద్మారావు,
విజ్ఞాన-వినోద 'బాలరంజని'
బాలసాహిత్యం ఎంతో విశిష్టమైనది. ఉత్తమోత్తమ పౌరు లుగా బాలబాలికల్ని తీర్చిదిద్దేది బాలసాహిత్యం. కథ(ల)కు ప్రాణం వుంది అవి సృజనాత్మకతను పెంచుతాయి. దాదాపు 35 కథలున్నాయి
ప్రకృతి పలికించిన భావం - సమత కవిత్వం
ప్రకృతి పలికించిన భావం - సమత కవిత్వం
అనంతదుఃఖ కారకాలు
బ్రతుకును అవతలి తీరం చేర్చగలిగేది వల్లకాడు.
సాకారం
కాలనాళిక తుఫాను కత్తి ఝళిపింపుతో మావిచెట్టు పెద్ద కొమ్మొకటి పూవు పిందెలతో దారం తెగిన గాలిపటంలా తెగిపడిపోయింది!