CATEGORIES
Categorías
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్
జీవో రక్షతి రక్షితః
పూర్వం రాయపురం అనే గ్రామానికి చేరువలో కొండకు దిగువన దట్టమైన అడవి వుండేది. అందులో చాలా పురాతనమైన మల్లన్న గుడి ఒకటి వుండేది.
వీటితో మరింత సులభం
కంప్యూటర్కు వైరస్లు పెద్ద పీడకలలు.ఆపరేటింగ్ సిస్టమ్ను దెబ్బతీయటం దగ్గరి నుంచి పీసీ సామర్థ్యాన్ని తగ్గించటం వరకూ రకరకాల ఇబ్బందులు సృష్టిస్తాయి.
పోర్టబుల్ క్యాంపింగ్ స్టవ్
'డివైజ్ హ్యాండీగా ఉండాలి.. ఎక్కువమందికి వండి పెట్టాలి.ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లేందుకు సౌకర్యంగా ఉండాలి.
ప్రోదర్ అండ్ స్టీమర్
చాలామంది నురగలు కక్కే కాఫీ, పాలను మాత్రమే ఇష్టపడుతుంటారు.అలాంటి వారికి ఈ మల్టీ ఫంక్షనల్ మిల్క్ ప్రోదర్ అండ్ స్టీమర్ భలే నచ్చేస్తుంది.
మార్కెట్లో కొత్తగా
ఈ రోజుల్లో కూరగాయలనైనా, పండ్లనైనా శాస్త్రానికి కడిగితే సరిపోదు. వాటి పెంపకానికి వాడిన కెమికల్స్, మార్కెట్లో అంటిన దుమ్ము, దూళీ కొట్టుకు పోయేంతగా కడగాలి.అందుకే అల్ట్రాసౌండ్ ఎలక్ట్రిక్ వాషర్ ఇంట్లో ఉండాలి.
కాస్ట్లీ పెళ్లిళ్లు కష్టాల కావిళ్లు
మానవజాతి మనుగడలో, పురోగతిలో స్త్రీ, పురు షుల సంగమం అనివార్యమైన ప్రక్రియ అయితే అందుకు ఊపిరిలూదుతున్న వివాహవ్యవస్థ పాత్ర వెలకట్టలేనిదే.
కృత్రిమ మేధతో మనుగడకు ముప్పు
శాస్త్ర సాంకేతికత గణనీయమైన అభివృద్ధిని సాధిస్తోంది. అనూ హ్యమైన మార్పులతో పరిజ్ఞానం అందుబాటులోకి వస్తోంది.అయితే ఏమార్పు అయినా మానవుడి అదుపులో ఉన్నంతవరకు ఇబ్బంది ఉండదు.
రాళ్లకు ప్రాణం
అందమైన రామచిలుక, ముద్దోచ్చే కుక్కా, పిల్లి, గుడ్లగూబ, ఏనుగు, పెద్దపులి ఈ బుల్లి జీవులన్నీ చూసీ చూడగానే ముద్దోచ్చేస్తున్నాయి కదూ.
ప్లాస్టిక్ ను తినే జీవులు
రోజురోజుకీ భూమిని చెత్తకుండీలా మార్చేస్తోన్న ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ఎన్ని చర్యలు చేపడుతున్నా అది పెరుగు తుందేగానీ తగ్గడం లేదు
కొత్త దర్శకుడు శౌర్యున్ తో నాని సినిమా
నాచురల్ స్టార్ నాని 'దసరా' చిత్రంతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.
సెప్టెంబరులో 'ఖుషి' చిత్రం విడుదల
సెప్టెంబరులో 'ఖుషి' చిత్రం విడుదల
పవన్ కళ్యాణ్ జోడీగా ఐశ్వర్య మీనన్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో 'ఓజీ' (ఓజస్ గంభీర) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
సరస్సులో బడి
మణిపూర్ లోని చాంప్ ఖాంగోపోక్ గ్రామంలోని బడిమాత్రం వాటికి భిన్నంగా నిలుస్తుంది. ఆ ఊళ్లో సగం అక్కడి మంచినీళ్ల సరస్సులో తేలియాడుతూ ఉంటుంది.
బట్టలు కొంటే పుస్తకాలు ఫ్రీ
బట్టల షాపుల్లో డిస్కౌంట్లు ఇవ్వడం కూపన్లు ఇచ్చి..ఆ డబ్బును మరోసారి షాపింగ్ చేసినప్పుడు ఖర్చు పెట్టుకోమనడం మనకు తెలిసిందే.
బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్లో మరో సినిమా!
అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న 'పుష్ప 2' చిత్రం షూటింగులో బిజీగా ఉన్నాడు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ బన్నీ కొత్త ప్రాజెక్టు తాజాగా ప్రకటించారు. '
ఫోటో ఫీచర్
'ఇన్స్టా గ్రామం'గా పేరు గాంచిన బక్ చన్ హనాక్ అనే ఈ ఊరు సియోల్లో ఉంది.
ఈ వారం కార్టూంస్
ఏదో తేడాగాజిలా ఉన్నావే..? లేకుంటే అన్ని రిపోర్ట్ లు ప్ఫక్ట్ గా రావడం ఏంటి...?!!
ఈ పక్రియలతో మెదడుకు చైతన్యం !
కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) విస్తరించడంతో అన్ని రంగాల్లో అనూహ్య పరిణామాలు వస్తున్నాయి.
సాహితం్యలో సినీ గేయాల ప్రాశస్త్యం
తెలుగు చలనచిత్ర రంగంలో టాకీయుగం ప్రారంభమైనప్పటి నుండి సుప్రసిద్ధ తెలుగు రచయితలు, సినిమాలకు రచనలు చేస్తూ జన గ్రాంథిక స్థాయి నుంచి పద్య, గద్య, వచన, వ్యాసం, కథ, నవల, నాటకం ఇలా.. వివిధ ప్రక్రియలలో ఆధునిక భాష పత్రికా భాషగా ప్రాచుర్యం పొంది, క్రమేపీ కథ, సంభాషణలు, పాటలు, వినోద, విజ్ఞాన ప్రధానంగా చనలచిత్ర రంగంలో ప్రవేశించింది.
జ్ఞానికి జైలైనా, రాజుగారి భవనమైనా ఒక్కటే!
ఓ గురువు ఉండేవారు. ఆయన జెన్ గురువు. ఆయనకు ఓ అలవాటు ఉండేది.అదేంటంటే అప్పుడప్పుడు దొంగతనాలు చేస్తుంటారు.
జనరేటివ్ ఏఐ
జనరేటివ్ కృత్రిమ మేథ నమూనాలు చాలావేగంగా రోజువారీ జీవనంలో భాగమైపోతున్నాయి.
సుస్థిర కంప్యూటరింగ్
కృత్రిమ మేధ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి టెక్నాలజీలు బాగా ఊపందుకుంటున్నాయి. వీటికి మరింత భారీ, శక్తిమంత, విస్తృత డేటా సెంటర్ల సామర్థ్యం అవసరం.
మొక్కలకు సెన్సర్లు
జనాభా ఇలాగే పెరుగుతూపోతే 2050 కల్లా ఆహార ఉత్పత్తిని 70శాతం మేరకు పెంచాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఒ) చెబుతోంది.
జర్మనీలో ఉన్నత విద్య
విదేశాలలో చదవడం అంటే ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. పైగా లక్షలలో ఫీజ్ ఉంటుంది.
హలో ఫ్రెండ్...
చిన్నారుల ప్రశ్నలకు వార్త సిఎండి, మేనేజింగ్ ఎడిటర్ గిరీష్ అంకుల్ సమాధానాలు
కప్ప-కొంగ స్నేహం
ఒక మడుగులో కొన్ని చేపలు, కప్పలు ఉండేవి. అవి ఎంతో అన్యోన్నంగా ఉండేవి. ఆ కప్పలలో ఒక తెలివైన కప్ప ఉండేది. ఆ చేపలు, కప్పలు, తమకు ఏ ఆపద వచ్చినా దాని సాయం కోరేవి.
తొలకరి
మొదటి జల్లు గురించి కవిత
సంపన్న గ్రామాలు
ఇక్కడ నిత్యం లక్షలూ కోట్లలోనే లావాదేవీలు జరుగుతాయి. ఇక, డిపాజిట్లు అయితే ఒక్కో బ్యాంకులోనూ వందల కోట్ల రూపాయలుంటాయి. అందుకే ప్రపంచంలోని సంపన్న గ్రామాల్లో అదీ ఒకటి అయింది.
మా బాపు
మా నాన్న గొప్పతనం