CATEGORIES
Categorías
భూగర్బం లో హోటల్
భూగర్భంలో ఏకంగా 1,75 అడుగుల దిగువున ఉంది. అందుకే ఈ హోటల్ ప్రపంచంలోనే అత్యంత లోతుగా ఉండే హోటల్గా గుర్తింపు పొందింది.
ఇంటికే పిండిమర
నగరాల్లో వంట నుంచి వైద్యం వరకూ ఎన్నో రకాల సేవలు ఇంటివద్దకే అందుబాటు లోకి వచ్చాయి.
ఆరోగ్య ధామాలు ఆసుపత్రులే
ఆరోగ్యం గా ఉన్నప్పుడే ప్రజలు సరైన ఆలోచన విధానాన్నికలిగి ఉంటారు.
ఆరోగ్యరంగంలో కృత్రిమ మేధ
కొవిడ్-19 కలిగించిన నష్టం అంతా ఇంతా కాదు. మున్ముందు ఇలాంటి మహమ్మారులు వస్తే? వాటిని అంచనా వేయటం, తగు విధంగా సన్నద్ధం కావటం, ఇతరత్రా సవాళ్లను ఎదుర్కోవటం చాలా కీలకం.
24 కళ్లు గల జీవి
హాంకాంగ్లోని ఒక చెరువులో బయటపడింది ఈ వింతజీవి. జెల్లీఫిష్ జాతికి చెందిన ఈ జీవికి ఏకంగా ఇరవైనాలుగు కళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
ఇదంతా ఒకే ఊరు
ఊరన్నాక ఊరిలో కొన్ని వీధులు, ఆ వీధుల్లో సందుగొం దులు, ఆ సందుగొందుల్లో ఇళ్లూ వాకిళ్లు, గుళ్లూ గోపురాలు వంటివి ఉంటాయి.
సౌర పడవ
మామూలు మరపడవలు నడవాలంటే పెట్రోలు లేదా డీజిల్ కావాల్సిందే.
ఆస్ట్రేలియా తీరంలో వింతచేప
ఆస్ట్రేలియాలోని విక్టోరియా నైరుతి తీరానికి భారీ పరిమాణంలోని వింత చేప ఒకటి కొట్టుకు వచ్చింది. దీనిని కేత్ రాంప్టన్, టామ్ రాంప్టన్ అనే దంపతులు తొలుత గుర్తించారు.
మనసును దోచే విడిది
ఆతిధ్య రంగమంటే అభివృద్ధి చెందిన దేశాలే గుర్తొస్తాయి. విలాసవంతమైన హోటళ్లు అంటే పాశ్చాత్య దేశాలే కళ్లముందు కనబడతాయి.
పొట్టకు మేలైన ఆహారం
ఆహారం ప్రభావం ప్రధానంగా మెదడు మీద పడుతుంది. అది అదుపు తప్పితే ఆందోళన కలిగిస్తుంది. ఏకాగ్రతను చెడగొడుతుంది. మొద్దుబారేలా చేస్తుంది. మరిపొట్ట ఆరోగ్యంగా ఉండాలంటే..
అప్రమత్తం చేస్తుంది
రోడ్డుమీద పరధ్యానంగా నడవటం క్షేమం కాదు. ఎక్కడ్నుంచి ఏ వాహనం వచ్చి ఢీకొడుతుందో తెలియదు
అయోమయంలో లేని దెవ
ఉన్న గందరగోళ పరిస్థితిలో నాకు పిచ్చి ఎక్కేట్టుందిరా?\" అన్నాడు ఓ మిత్రుడు నాతో.
అడ్డంకులు ఎన్నైనా ఐఎఎస్ సాధించాడు
రైలు ప్రమాదంలో అతడు రెండు కాళ్లు కోల్పోయాడు. అతని అన్న ఆర్థిక ఇబ్బందులను భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు
తెలుగు కథా, నవలా చక్రవర్తి 'త్రిపురనేని గోపిచంద్
తెలుగు సాహిత్యంలో ఎందుకు? తె అన్న ప్రశ్న వేయడాన్ని తండ్రి త్రిపురనేని 'కవిరాజు -రామస్వామి చౌదరి వద్ద నేర్చుకొన గోపీచంద్ వివిధ సాహితీ ప్రక్రియలలో -వైశిష్ట్యాన్ని సాధించారు.
మంచి తలపుకి మంచి మార్గం
మంచి తలపుకి మంచి మార్గం
ఆధునిక ఆంధ్ర సాహితీ సీమలో కట్టమంచి రామలింగారెడ్డి
19వ శతాబ్దంలో, తెలుగుభాష స్థితిగతులు అత్యంత శోచనీయంగా వున్న రోజులవి. 'దేశ భాషలందు తెలుగు లెస్స' ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా మన తెలుగుకు ప్రాశస్త్యం వున్నా, నాడు స్వభాషాభిమానం అంతగా వుండేది కాదు.
జగన్నాథుని ఘోష యాత్ర
జగత్ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథుని రథ యాత్ర ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ విదియరోజున ప్రారంభం అవుతుంది.
ఉత్తమ జీవితానికి పునాది..
- యామిజాల జగదీశ్
యవ్వనంగా ఉండాలంటే.
సరే.. చాలా కాలంపాటు యవ్వనంతో చురుగ్గా ఉండటానికి ఏమిటి దారి? నిపుణులు ఇందుకోసం కొన్ని సూచనలు చేశారు.
మెదడు ఆరోగ్యాన్ని కాపాడే ఆహారం
మనం తీసుకునే ఆహారం బట్టి మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన పెద్దలు 80,90 సంవత్సరాలు.
నడత నేర్పే నాన్న..
ప్రతి వ్యక్తికి నాన్నే నిజమైన హీరో. బాల్యంలో నాన్న చేయి పట్టుకుని నడక నేర్చుకుంటారు.
వాపుల్ని తగ్గించే గ్లోవ్
చేతులకు గాయాల వల్ల వాపులు కూడా ఏర్పడితే రోజువారీ పనులు చేసుకోవడం కూడా చాలా కష్టమవుతుంది.
ఎరువులేసే రోబో ట్రాక్టర్
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి.
మార్కెట్లో కొత్తగా..కఫ్ లెస్ బీపీ మానిటర్
పాతకాలం నాటి పాదరసం బీపీ మానిటర్లు ఇప్పటికీ చాలాచోట్ల వాడుకలో ఉన్నాయి.
మార్కెట్లో కొత్తగా..కఫ్ లెస్ బీపీ మానిటర్
అమెరికన్ ట్రాక్టర్ల తయారీ సంస్థ 'జానీ రె' ఇటీవల ఎరువులు చల్లే రోబో ట్రాక్టర్ను రూపొందించింది.
సైబర్ మత్తులో అదో జగత్తు...
ఇంటర్నెట్ ఆధారంగా జరిగే వ్యక్తిగత, ఆర్థిక, భద్రత పరమైన నేరాలను సైబర్ నేరాలు అంటారు. సైబర్ క్రైమ్ అనేది కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్, కంప్యూటర్ నెట్ వర్క్, నెట్వర్క్ డవైజే లక్ష్యంగా చేసే దాడి లేదా నేరపూరిత చర్యను సైబర్ క్రైమ్ అంటారు.
బ్యాక్టీరియాకి అదే కవచం
పొట్టభాగంలోని బ్యాక్టీరియా మందులకు లొంగకపోవడానికి గల కారణాల్ని గుర్తించారు శాస్త్రవేత్తలు.
కురులతో ప్రయోజనాలెన్నో.
నెత్తిన ఉన్నప్పుడు కాదు, కత్తెరపడినా జుట్టు విలువైనదేనంటు న్నారు భారతీయ శాస్త్రవేత్తలు.
ఆలోచనల్ని రాసిపెడుతుంది
ఏఐతో మన జీవన విధానమే మారుతోంది.అందుకు మరో ఉదాహరణ యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ పరిశోధకులు తెస్తోన్న ఓపెన్ ఏఐ విధానంలోనే ఇదిపనిచేస్తుంది.
మరోసారి నితిన్ జోడిగా కృతిశెట్టి
మొదటి మూడు సినిమాలతోనే హ్యాట్రిక్ సాధించిన కృతిశెట్టి ఆ తరువాత ఆమె నటించిన ఏ సినిమా విజయం సాధించలేదు.