CATEGORIES
Categorías
అద్దంలో చూసుకుని అప్ డేట్ అవుతా! నభా నటేశ్
టాలీవుడ్ లో మంచి కుర్రకారు ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ ' నభా నటేశ్'. కన్నడ చిత్రసీమలో 19 ఏళ్లలో 'వజ్రకాయ' సినిమాతో కెరీర్ మొదలుపెట్టి తొలి చిత్రానికే మంచి మార్కులు కొట్టేసారు. తెలుగులో 'నన్ను దోచుకుందువటే' ద్వారా యూత్ కి బాగా దగ్గరయ్యారు. ఆ తర్వాత 'ఇస్మార్ట్ శంకర్', 'డిస్కో రాజా', 'అల్లుడు అదుర్స్', 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రాలతో టాలీవుడ్ లో ప్రముఖ తారగా ఎదిగారు. పుట్టి పెరిగింది అంతా కర్నాటకలో అయినప్పటికీ ఈ భామ తెలుగులోనే ఎక్కువ అవకాశాలు పొంది భారీగా తెలుగు అభిమానులను సొంతం చేసుకున్నారు. కన్నడంలో 'వజ్రకాయ', తెలుగులో నన్ను దోచుకుందువటే' చిత్రాల్లో ఆమె అద్భుతమైన నటనకు ఉత్తమ నటిగా “ఫిల్మ్ ఫేర్', ' సైమా' అవార్డులకు కూడా నామినేషన్ పొందారు. ఇంజనీరింగ్ చేస్తూ మోడలింగ్ లోకి వెళ్లి హీరోయిన్గా ఎదిగిన నభా నటేశ్ వృత్తిలో క్రమశిక్షణ, ఎంచుకున్న రంగంలో ఎప్పుడూ అప్డేటెడ్ గా ఉండటం వల్లే రాణించగలుగుతున్నారని చెబుతున్నారు.
కోడలి ఫ్యాషన్ డ్రెస్సులపై అత్త స్పందన ఎలా ఉండాలి?
కొత్తతరం ఆలోచనలు గల ఆధునిక కోడళ్లు సంప్రదాయ దుస్తుల్లో కనపడాలని ఆశించే అత్తలు. పాత కొత్త ఆలోచనా విధానాన్ని ఏ విధంగా సమన్వయం చేసుకోవాలో తెలుసుకుందాం.
మహమ్మారి కాలంలో చిన్నారులకు అందించే పోషకాహారం ప్రాముఖ్యత
కోవిడ్-19 దేశంలోనేగాక ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ప్రజల దినచర్యను, ఆరోగ్యాన్ని ప్రభావితం చేసింది. చిన్నారుల ఎదుగుదలపై కూడా చాలా ప్రభావం పడింది. స్కూలుకి వెళ్లాల్సిన పిల్లలు ఇంట్లోనే బందీలయ్యారు. అలాగే స్కూల్లో చేరాల్సిన చిన్నారులకూ ఇది చాలా ఆందోళన కరమైన పరిస్థితి.
మీపైన ఎవరో కన్నేసారు జాగ్రత్త!
షాపింగ్ ప్రదేశం మొదలుకుని హోటల్ రూమ్ వరకు ప్రతీచోటా ఎల్లప్పుడు మీపైన కొందరు కన్నేసి ఉంచుతున్నారు. వాళ్ల కుట్రల నుంచి కాపాడు కోవాలంటే ఇలా చేయండి....
భార్యా భర్తల మధ్య ఎందుకు తగ్గుతోంది ప్రేమ
ఏడు జన్మల తోడుగా భావించే భార్యాభర్తల వివాహ బంధం పెళ్లయిన కొన్నాళ్లకే ఎందుకు దారి తప్పుతోంది.
స్నేహితుల మధ్య గొడవలు పెట్టే రాజకీయ చర్చలు
బంధువులు, స్నేహితుల మధ్య మాటల సందర్భంగా రాజకీయ చర్చలు మొదలుపెట్టి గొడవ పడటం ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. అందుకే ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి.
సమ్మర్ మేకప్‌లో 9 ట్రెండ్స్
వేసవిలో స్టయిలిష్ లుక్కు పొందేందుకు మేకప్ రంగులను వివిధ రకాలుగా ప్రయోగించండి ఇలా...
శృంగారంలో భర్త చేసే బల ప్రయోగం
దాంపత్యంలో అన్యమనస్కంగా సెక్టులో పాల్గొనే సమస్యను సులభంగా పరిష్కరించుకో వచ్చు. అదెలాగంటే....
చీరల్లో ఇలాంటి డిజైన్ వెరీ స్పెషల్!
చీరతోపాటు హెవీ జ్యూయలరీ ధరించ కూడదనుకున్నట్లయితే ఈ విషయాలు తప్పక గమనించండి.
శాఖాహారుల కోసం వెజిటేరియన్ జెలాటిన్
ఇప్పుడు శాఖాహారులు జంతువుల నుంచి తయారు చేసిన 'జెలాటిన్' గల మందులు లేదా ఆహార పదార్థాలు వాడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే...
ప్రేమలో పడాలంటే ఫిట్నెనెస్ ఉండాల్సిందే
మీరు ప్రేమలో పడినట్లయితే జాగ్రత్త వహించండి. ఎందుకంటే ఈ విషయాలు మిమ్మల్ని షాక్ కి గురి చేస్తాయి.
5 చిట్కాలతో వడదెబ్బ నుంచి రక్షణ
వేసవి సీజన్లో ఎండలో ఎక్కువ సమయం గడపటం వల్ల చర్మం మాడటం లేదా కుమిలిపోవటాన్ని స్బర్న్' అంటారు. శరీరంపై ఎర్ర మచ్చలు, నలుపుదనం కూడా వడదెబ్బ లక్షణాలే.
మహిళల శరీరంపై మరో దాడి
మహిళల్ని ధార్మిక పద్ధతిలోలాగే మ చట్టాల ద్వారా కూడా నియం త్రిస్తున్నారు. నిజానికి క్రమంగా మహి ళల ఒత్తిడి వల్ల ప్రభుత్వం చట్టాలను మార్చాల్సి వస్తోంది. కానీ ఈ మారుమందగతిలో సాగటం వల్ల మహిళలు శారీరక హక్కుల సాధన కోసం చట్టాలను ఉల్లంఘించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో ఇంకా నష్టమవుతోంది. వ్యతిరేకంగా కొత్త చట్టాలు పుడుతున్నాయి.
పెళ్లి కాని ఆడపడుచు అత్తలాంటిదే
అత్తారింట్లో అవివాహిత ఆడపడుచుతో ఎలా నడుచుకుంటే సంబంధాల్లో ఆప్యాయతలు ఎప్పటికీ నిలిచి ఉంటాయో తప్పక తెలుసుకోండి.
ఇప్పుడైనా బంధనాల నుంచి బయటకి రండి
వర్క్ ఫ్రమ్ హోమ్ మహిళల కోసం కొత్త అవకాశాల ద్వారాలు తెరిచింది. శతాబ్దాలుగా మహిళలు పురుషులతో సమానంగా వంట చేయటంతోపాటు అడవి జంతువులను సరిజోడుగా వేటాడేవారు. హంటర్ గ్యాదరర్ గా పిలిచే వాళ్లు.ఆధునిక సభ్యత కంటే ముందే సమానత్వ హెూదాలో ఉండేవారు.
మీరు ఏమైనా చెప్పాలా
మొబైల్ లో మీరు చెప్పేది 10-20 లేదా 100-200 మంది మాత్రమే చదువుతారు.మీరు చెప్పాలనుకున్న విషయాన్ని వేలు లక్షల మందికి చేర వేసే అవకాశం పత్రికలే ఇస్తాయి. విషయంలో దమ్ముండి. చెప్పే విధానం సరిగా ఉండి.విషయం పబ్లికకు మేలు చేసేదిగా ఉంటే, మీరు ఈ రోజే నచ్చిన పత్రికలో వ్యాసం.లెటర్. ఫీచర్, కథ. జ్ఞాపకాల లేఖలు తప్పకుండా ఉంటాయి.
ట్యానింగ్ ఇబ్బంది పెడితే ఇలా చేయండి
తీవ్రమైన ఎండ ప్రభావం మీ చర్మం రంగును మాయం చేస్తున్నట్లు అనిపిస్తే, మీరు ఈ పద్ధతులను పాటించాల్సిన అవసరం ఏర్పడిందని అర్థం చేసుకోవాలి.
అవాంఛిత రోమాలను నిమిషాల్లో తొలగించండి
చర్మానికి హాని జరగకుండా అవాంఛిత రోమాల నుండి విముక్తి పొందాలనుకుంటుంటే ఈ టిప్స్ మీ కోసమే...
మైక్రోవేవ్ లో ఇలాంటి గిన్నెలు పెట్టకండి
ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టి మైక్రోవేవ్ ఓవెన్లో ఉడికిస్తే సంతానలేమి, మధుమేహం, ఊబకాయం, క్యాన్సర్ మొదలైన రోగాలు వచ్చే ప్రమాదం ఉంది.
కష్టం కాదు ఊబకాయం తగ్గించుకోవటం
డైటింగ్ కోసం ఖర్చు చేయటం వల్ల మనం ఎల్లప్పుడూ స్లిమ్ గా ఉంటామనేది ఏమీ లేదు. మరైతే ఊబకాయానికి శాశ్వత చికిత్స ఏమిటి? రండి తెలుసుకుందాం.
అలవాట్లు మారితేనే వనరులు మిగిలేది
ప్రపంచ వ్యాప్తంగా స్వచ్ఛమైన నీటికి డిమాండ్ పెరుగుతోంది. నీటి లభ్యతలో తేడా నిరంతరం పెరుగుతూ ఉంది. హర్షించాల్సిన విషయమేమిటంటే ఇలాంటి దుర్భర పరిస్థితిలో కూడా మనం ఎలాంటి జీవనశైలి సొంతం చేసుకున్నామంటే దాంతో మిలియన్ల కొద్దీ నీరుని ప్రతిరోజూ వృధా చేస్తున్నాము. ఇందులో ఒకటి మాంస పరిశ్రమ. రాబోయే కాలంలో భయంకరమైన నీటి ఖర్చును ఇది సూచిస్తుంది.
మొటిమల సమస్యను పెంచే 9 అలవాట్లు
అందంగా కనిపించడం కేవలం సంతో షాన్ని ఇవ్వడమే కాదు, ఆత్మ విశ్వాసాన్ని పెంచి మీరు ప్రపంచాన్ని ఎదుర్కోవడాన్ని నేర్పిస్తుంది కూడా. కానీ ప్రస్తుతకాలంలో పెరుగుతున్న కాలుష్యం, ఆహార పానీయాల్లో తప్పుడు అలవాట్లు, పెరుగుతున్న ఒత్తిడి లాంటి కారణంగా చర్మం అన్నింటికంటే ముందుగా ప్రభావితమవుతుంది. ఇది మాత్రమే కాదు, రాత్రి చాలాసేపు మేల్కొని ఉండటం, జీవనశైలికి సంబంధించిన ఇతర తప్పుడు అలవాట్లు కూడా చర్మాన్ని నిర్జీవంగా మార్చడమే కాకుండా మొటిమలను కూడా ఏర్పరుస్తాయి.
స్లిమ్ అండ్ ట్రిమ్ గా, బ్యూటిఫుల్ గా ఇలా తయారుకండి
దైనందిన జీవితంలో కూడా కొంత మార్పు తీసుకు వచ్చి మీరు స్లిమ్ అండ్ ట్రిమ్ గా, బ్యూటిఫుల్ గా ఇలా తయారుకావచ్చు.
బిజీ మహిళలకు బ్యూటి చిట్కాలు
మీరు బిజీగా ఉండే మదర్ అయినట్లయితే మీ కోసం మంచి బ్యూటీ రొటీన్ రూపొందించుకోవటం కష్టమైపోతుంది. తీరిక తక్కువగా ఉన్నందువల్ల మీరు వ్యక్తిగత విషయాల్లో ఆశ్రద్ధ వహిస్తుంటారు. కానీ డ ఏక్స్ట్ బ్యూటీ అండ్ అకాడమీ' డైరెక్టర్ డా॥ భారతీ తనేజా మీ కోసం క్విక్ టిప్స్ చెబుతున్నారు. మీరు ఇవి పాటిస్తే ప్రతి రోజూ ఉదయం ఎక్కువ సమయం కేటాయించకుండానే మునుపటి అందాన్ని సొంతం చేసుకోగలుగుతారు.
నిందలు మోపే వారికి బదులివ్వడం ఎలా!
మీకు దగ్గరగా ఉండే వాళ్లేమీ గురించి పుకార్లు ప్రచారం చేస్తుంటారు. ఊహించటానికి కూడా వీలు లేని ఇలాంటి విషయాల బారిన పడకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
పీరియడ్ సమస్యలతో జాగ్రత్త
పీరియడ్స్ ఆలస్యం కావటం లేదా అసలు కాకపోవటం వంటి సమస్యల్ని తేలిగ్గా తీసుకోకుండా పరిష్కారాలపై దృష్టి పెట్టండి.
స్మార్ట్ మమ్మీ కోసం క్విక్ హెయిర్ స్టయిల్
బిజీగా ఉండే తల్లులను ఈ హెయిర్ స్టయిలింగ్ చిట్కాలు తక్కువ సమయంలో చాలా స్టయిలిష్ గా మార్చేస్తాయి.
నిద్రలేమికి మేలైన పరిష్కారాలు
బాగా అలసిపోయి వచ్చి బెడ్ పై పడుకున్నప్పటికీ కంటికి నిద్ర కిలోమీటర్ల దూరాన ఉంటే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.
ఆయిలీ స్కిన్ సమస్యకు 5 ఫేస్ ప్యాక్ లు
ఆయిలీ స్కిన్ నుంచి విముక్తి పొందడంలో మీకు ఈ హెూమ్ మేడ్ ఫేస్ ప్యాక్‌లు ఉపయోగపడతాయి
పేరెంటింగ్ పై చర్చ
ఫరా ఖాన్ మగ్గారు పిల్లల తల్లి పేరెంటింగ్ గురించి అడిగి తెలుసుకుందాం