విశ్వవ్యాప్తంగా శాస్త్రసాంకేతిక విప్లవంతో స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ ఈ-వాణిజ్య విపరీత పోకడలు, ఆధునిక ఆకర్షనీయ వస్తు ఉత్పత్తి వ్యాపారాలు, ప్రజలను అబ్బురపరిచే టివీ మాద్యమ ప్రకటనల హెూరులు, నవ్యత పేరుతో నరుని నడవంత్రపు కోరికల గుర్రాల స్వైర విహారాల నడుమ కుటుంబ ఆదాయానికి, ఖర్చుకు మధ్య అనంత అగాధాలు ఏర్పడి, అప్పుల కుప్పలతో ఆర్థికంగా చితికిపోతున్న సంసారాలను మనం నిత్యం చూడవలసి రావడం బాధ కలిగిస్తున్నది. నవీన నరుడు తక్షణ ఆనందం వేటలో భవిష్యత్తు అవసరాలను మరిచి పోతున్నాడు. పొదుపు చేస్తూ భవిష్యత్తును అదుపు చేసుకోవాలనే ఇంగిత జ్ఞానాన్ని మరిచిపోతున్నాడు. నేటి పొదుపే రేపటి ఆకస్మిక ఆపదలకు ఔషధమని కళ్ళు తెరవాల్సిన సమయమిది. డబ్బు ఎంత సంపాదంచాం అనేది ముఖ్యం కాదని, సంపాదనలో ఎంత పొదుపు చేయగలిగామనేదే ప్రధానమని అందరం గుర్తించాలి. కరోనా విజృంభన, లాక్ డౌన్లు, ఉద్యోగ ఉపాధి కుదింపులు, ఉక్రెయిన్పై రష్యా నరంకుశ దాడులతో పాటు రూపాయి విలువ పతనం కావడంతో కుటుంబ ఖర్చులు పెరిగిన చేదు అనుభవాలను చవిచూస్తున్న అకాలమిది. ఇప్పటి వరకు పొదుపు చేసిన డబ్బును కోవిడ్-19 మింగేసింది. పొదుపు చేయని సంసారాలు ఆకలి చావుల ముంగిట నిస్సహాయంగా నిలబడి ఉన్నారు. డబ్బు ఉన్న మనిషి చుట్టు పిలవకపోయినా పలువురు నడవంత్రపు నరులు మూగుతారు, చేతులు ఖాళీ కాగానే ఎక్కడి దొంగలు అక్కడే గప్చుప్ అవడం చూస్తేనే ఉన్నాం.
Esta historia es de la edición November 2022 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 2022 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.