ఒక్కొక్కసారి ఆఫీసులో బాగా అలిసిపోయి ఉంటాం, స్నాక్స్ కావాలి అనిపిస్తుంది. అది కూడా కార్మ్స్ ఎక్కువ ఉన్న స్నాక్స్ మీదకి మనసు పోతుంది. ఈ హై కార్ప్ స్నాక్స్ ఆకలి తీరుస్తాయి కానీ, ఆరోగ్యానికి మాత్రం మేలు చేయవు. పైగా, ఈ హై కార్బ్ స్నాక్స్ అన్నీ పాకేజ్ ఫుడ్స్ అయ్యి ఉండే చాన్సులే ఎక్కువ, అంటే వాటిల్లో కార్ప్స్ తో పాటూ ఇంకా ప్రిజర్వేటివ్స్, హై సోడియం కంటెంట్ వంటివి కూడా ఉండే అవకాశాలే ఎక్కువ. మరి ఏం తినమంటారు అన్న మీ ప్రశ్నకి ఇక్కడే సమాధానం ఉ డి౦ది.
ప్రోటీన్ ఎక్కువగా ఉండే స్నాక్స్ తీసుకుంటే మీకు ఆకలి తీరుతుంది, మీ బ్లడ్ షుగర్ లెవెల్స్ బ్యాలెన్స్ గా కూడా ఉంటాయి. ఇవి అరగడానికి కొంత సమయం తీసుకుంటాయి కాబట్టి మీకు ఇవి తిన వెంటనే మళ్ళీ ఆకలి వేయదు. ఈ స్నాక్స్ ని మీ డైలీ రొటీన్ లో ఒక భాగం గా చేర్చుకుని చూడండి, ఆరోగ్యంగా ఉండండి. ఈ స్నాక్స్ అన్నీ తేలికగా, ఇంట్లో చేసుకోగలిగేవే.
అసలు ప్రోటీన్ స్నాక్ అంటే ఏమిటి..
మీల్స్ టైమ్ కాకుండా మధ్యలో ఆకలి వేస్తే తినేదాన్నే స్నాక్ అంటాం.సాధారణంగా పొద్దున్న ఏడున్నర ఎనిమిదికంతా బ్రేక్ ఫాస్ట్ చేస్తే పదకొండు దాటిన తరువాత కొంచెం ఆకలిగా అనిపిస్తుంది, కానీ అది భోజనం సమయం కాదు. అలాగే, ఒంటి గంటా రెండింటికి లంచ్ తీసుకుంటే నాలుగున్నరా ఐదింటికి మళ్ళీ ఏదైనా తినాలని అనిపిస్తుంది, అది డిన్నర్ టైమ్ కాదు. ఈ టైమ్స్ లో తినడానికే మనకి స్నాక్స్ కావాలి. ప్రోటీన్ కోసం కేవలం మీల్స్ మీదే ఆధారపడకుండా స్నాక్స్ లో కూడా ప్రోటీన్ రిచ్ ఆపషన్స్ ని ఎంచుకుంటే హెల్దీగా ఉంటారు. ముఖ్యంగా అన్‌హెల్దీ స్నాక్స్ జోలికి వెళ్ళకుండా ఉంటారు.
అలాంటి హెల్దీ ప్రోటీన్ రిచ్ స్నాక్స్ ఏమిటో, వాటిని మీ డైట్ లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
1. శనగలు : శనగలు చాలా హెల్దీ, ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువే.పిల్లలూ పెద్దలూ అందరూ ఇష్టంగా తినే ఈ స్నాక్ వల్ల ఎనర్జీ బూస్ట్ జరుగుతుంది. ముప్పావు కప్పు శనగల్లో తొమ్మిది గ్రాముల ప్రోటీన్ ఉ ంటుంది. వీటిని నానబెట్టి ఉడికించి టమాటాలు, ఉల్లిపాయ, కీరా కలిపి కొద్దిగా నిమ్మ రసం చల్లి తీసుకోవచ్చు. లేదా, ఒక కప్పు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని సలాడ్ లాగా తీసుకోవచ్చు. క్రాకిల్ లా చేసుకుంటే హై ప్రొటీన్ లో షుగర్ స్నాక్ తయారవుతుంది.
Esta historia es de la edición August 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2023 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.
అరటి... ఆరోగ్యానికి మేటి!
అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
భూమిని శుద్ధి చేయువిధానము
అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
అశ్వగంధతో యవ్వన పుష్టి
అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు