సనాతన ధర్మం.. మాటల కొలతలకు అందని ఓ జీవనశైలి. ఓ వ్యవస్థ. ఓ మార్గం. అన్నిటికీ మించి ఆవిర్భావం, అంతం లేని ఓ అనంత యానం. మనిషిని మనిషిని చేసే ఓ దార్శనిక సూత్రం.కాలపరిమితులకు కట్టుబడేది కాదు. ఒక్క మాటలోనో, కొన్ని పదాల్లోనో చెప్పగలిగే నిర్వచనమూ కాదు. తనకు తానుగా విశ్వ విరాట్పురుషుడి ప్రేరణగా ఆవిర్భవించి, జాతి ఔన్నత్యాన్ని పెంచేలా వ్యవస్థను పటిష్ఠ పరుస్తున్న మార్గం అది. వ్యాకరణం ప్రకారం 'ఇతి సనాతన ధర్మః' సనాతనుని ధర్మం. సనాతనం అవుతుంది. సనాతనుడు అంటే జనన మరణాలకు అతీతమై, సృష్టికి కారణమైన భగవంతుడు. అంటే, భగవంతుడి ప్రేరణగా, ఆయన స్థాపించిన ధర్మం ఇది. సనాతన ధర్మం అనే వాక్యానికి అర్థం ఇదే. ఈ ధర్మాన్ని పాటించిన వారు సనాతనులు అవుతారు. సనాతన ధర్మానికి ఆద్యంతాలు లేవు. సృష్టి, స్థితి, లయ అన్నిచోట్లా ఉంటుంది.సనాతన ధర్మం ప్రళయకాలంలోనూ నశించదు. జీవరాశులన్నిటికీ రక్షణ కల్పిస్తూ, వారికి మనోగతమైన సంస్కారాన్ని అందిస్తూ, క్రమబద్ధమైన జీవన విధానాన్ని ప్రసాదిస్తుంది.
'సనాతనం' ఏం చెబుతున్నది..
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.