టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..
Telugu Muthyalasaraalu|Telugu muthyalasaralu
మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు.
టీడీపీలో మహిళా ప్రాధాన్యత.. ఇదీ ఎన్నికల మేనిఫెస్టో..

మహిళలు ఏ నేలపై సంతోషంగా వుంటారో అక్కడ ప్రజలు సంతోషంగా వుంటారు. ఇది తెలుగుదేశం నమ్మకం, విశ్వాసం. అందుకే అన్న నందమూరి తారక రామారావు గారి మొదలు నేటి అభివృద్ధే డీఎన్ఏగా వుండే చంద్రన్న వరకు అవలంబిస్తూ వున్న విధానం .

ఎన్టీఆర్ హయాంలో అన్న నందమూరి తారక రామారావు మహిళా సమానత్వానికి నాంది పలికారు. మహిళలకు ఆస్తిలో వాటా కల్పించడం ద్వారా మహిళలకు కుటుంబం లోనూ, సమాజం లోనూ గౌరవం దక్కింది.

రాజకీయ స్థానం :రాజకీయ రంగం లో స్త్రీలకు ప్రాధాన్యత కల్పించారు.

33 మంది స్త్రీలకు అసెంబ్లీ సీట్లు ఇవ్వడం . 5 మందికి మంత్రులు గా అవకాశం కల్పించడం ద్వారా రాజకీయాలలో పెనుమార్పులు సృష్టించారు.

మహిళా విశ్వ విద్యాలయం : పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నెలకొల్పి స్త్రీ విద్యను ప్రోత్సహించారు.

నారా చంద్రబాబు నాయుడు ఆలోచన.. మహిళలు సాధికారిత సాధించాలి . సంపద సృష్టి లో స్త్రీలు భాగస్వామ్యం కావాలి. అప్పుడే కుటుంబం, గ్రామం, రాష్ట్రం, దేశం స్వయం సాధికారికత సాధిస్తుంది అని బలంగా నమ్మిన వ్యక్తి . అంతేకాదు పుట్టబోయే పిల్లలు సైతం ఆరోగ్యంగా అంటే కుటుంబ కూడా బాగుంటుంది అని కడుపులో బిడ్డ గురించి సైతం ఆలోచిస్తాడు . అందుకే ఆయనను విజనరీ అనడం లో అతిశయోక్తి లేదు డ్వాక్రా సంఘాలు అప్పటికే వున్న పొదుపు సంఘాలను డ్వాక్రా సంఘాలు గా మార్చాడు .

65.11 లక్షల మందిని స్వయం సహాయక సంఘాలు లో భాగస్వామ్యం చేశాడు . వారి సాధికారిత కోసం మండల స్థాయిలో మహిళా బ్యాంక్ లు 350 ఏర్పాటు చేసి వారికి బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించారు .

మహిళా అభివృద్ధి ప్రత్యేక సంవత్సరం 1997 ను లింగ వివక్ష లేని సామాజిక న్యాయం పేరుతో నిర్వహించి ప్రభుత్వం అమలు జరిపే ప్రతి పథకం లో 1/3 వంతు స్త్రీలకు వుండేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చారు.

Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Telugu muthyalasaralu de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE TELUGU MUTHYALASARAALUVer todo
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
పద్మాసనం
Telugu Muthyalasaraalu

పద్మాసనం

ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మన ఆయుర్వేదం...
Telugu Muthyalasaraalu

మన ఆయుర్వేదం...

ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మామిడిలో ఏటా కాపు రావాలంటే...
Telugu Muthyalasaraalu

మామిడిలో ఏటా కాపు రావాలంటే...

మామిడిలో ప్రతి ఏటా కాపు రాకపోవటానికి చాలా కారణాలున్నాయి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అరటి... ఆరోగ్యానికి మేటి!
Telugu Muthyalasaraalu

అరటి... ఆరోగ్యానికి మేటి!

అరటిపండు తొందరగా కడుపు నింపుతుంది. అదీ తక్కువ ధరలో సత్వరంగా ఎక్కువ శక్తి నిస్తుంది.

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్టయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
భూమిని శుద్ధి చేయువిధానము
Telugu Muthyalasaraalu

భూమిని శుద్ధి చేయువిధానము

అట్లు తప్పినలైను దశ హీనమని ఎరుగును. దశహీనమైన నిర్మాణము లందు దారిద్రములచే నానా విధముల కష్టములు కలిగి బాధపడుదురు దిశచెడిన దశ ఉండదు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి ! రోజు తిన్నమరే మోజే తిరనిది "రాగి సంగడి"

ఆధునిక కాలంలో వ్యవహారాలు మారుతు న్నాయి. ఆహారపు అలవాట్లలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
అశ్వగంధతో యవ్వన పుష్టి
Telugu Muthyalasaraalu

అశ్వగంధతో యవ్వన పుష్టి

అశ్వగంధ మనకు ఎప్పుడు,ఎలా,ఎందుకు ఉపయోగపడుతుందో తెలియాలంటే ఈ ఈ పేజీని చదవండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
మల్లెల సాగుతో లాభాల పరిమళాలు
Telugu Muthyalasaraalu

మల్లెల సాగుతో లాభాల పరిమళాలు

గ్రామీణ మహిళలకు ఉపాధి - గ్యారంటీగా రాబడి ఒక పంటతో మూడేళ్ళ దిగుబడి సాంప్రదాయ సేద్యంగా విశిష్ట గుర్తింపు

time-read
1 min  |
telugu muthyalasaraalu