ఇంటికి ఎవరైనా అతిథులు వస్తుంటే చాలా సరదాగా ఉంటుంది. కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. పాత విష యాలు కలబోసుకోవచ్చు.అయితే గెస్టులు వస్తున్నారంటే ఇంట్లో మాత్రం కొద్దిగా పనే. ఇలా చేయడం కూడా పెద్ద పనేనా అనుకుంటారు చాలా మంది. కానీ సోఫాలో కుషన్స్ సరిచేసి, గుమ్మం దగ్గర నీట్ గా ఉంటే చాలని అనుకుంటారు చాలా మంది. అయితే ఇంటికి వచ్చిన వారు చాలా విషయాలు గుర్తిస్తారు. మన గురించి ఓ అంచానకు వస్తారు. అవేమిటో.. వాటి కోసం ఏం చేయాలో చూద్దాం...
వాసన: మీ ఇల్లు ఏం వాసన వస్తుందో మీకు తెలి యకపోవచ్చు. మీరు ఆ వాసనకి అలవాటు పడిపోయి ఉంటారు. కానీ బయట నుండి మీ ఇంట్లో అడుగు పెట్టే వారికి వాసనలో తేడా ఈజీగా తెలుస్తుంది. అందుకే అతిథులు వచ్చే ముందు అగరొత్తులు వెలిగించడమో, డిఫ్యూజర్ యూజ్ చేయడమో వంటివి చేస్తే మీ ఇల్లు మంచి ప్లెజెంట్ స్మెల్తో మీ గెస్టికి ఆహ్వానం పలుకుతుంది.
Esta historia es de la edición May 2024 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición May 2024 de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని కలిసిన ఏపీ ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జి. వరదరాజులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాదిగ ఎస్సీ కార్పొరేషన్ చైర్ పర్సన్ ఉండవల్లి శ్రీదేవి ని మర్యాదపూర్వంగా ఏపీ ఎమ్మార్పీఎస్ కమిటీ సభ్యులతో జి. వరదరాజు కలిసి శాలువతో సత్కరించి పుష్ప గుచ్చం అందించి అభినందనలు తెలిపారు
తల్లిదండ్రుల బాధ్యత
ఏ దేశానికైనా యువతే వెన్నెముక దేశ సంపద దేశ భవిష్యత్తు. దేశం అభివృద్ధి పదంలో పయనించాలంటే దానికి యువతే రథచక్రాలు.
ఎంహెచ్ఐను సన్మానించిన రాష్ట్ర దళిత సంఘాలు
చిత్తూరు నగరపాలక సంస్థ నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంహెచ్ ఓ డాక్టర్ లోకేషన్ను దళితప్రజావేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మిట్ట ధనుంజయరావు మర్యాద పూర్వకంగా కలిశారు.
ఎం.హెచ్.ఓను సన్మానించిన కురుక్షేత్రం ఎడిటర్
జాతీయ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ పార్ల మెంటరీ కమిటీ సభ్యులను మర్యాద పూర్వకంగా కలిసిన దళిత ప్రజా వేదిక రాష్ట్ర అధ్యక్షులు కొమ్మి ధనంజయరావు.
ఎయిడ్పట్ల అప్రమత్తంగా ఉండండి.
చిత్తూర్ అర్బన్ డెవలప్మెంట్ చైర్పర్సన్ - కటారి హేమలత
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించండి.
రైతులకు ఆర్థిక సహాయం అందించేలా అమలు చేస్తున్న ప్రధాన మంత్రి ఫసల్ బీమాయోజన పథకాలపై క్షేత్ర స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ జి. విద్యాధరి ఆదేశించారు.
ఉద్యాన పంటలకు ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన
చిత్తూరు జిల్లాకు సంబంధించి టమోటా పంటను రబీ సీజన్ లో భీమా కొరకు గుర్తించారని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
పద్మాసనం
ఆసనాలు అన్నింటిలోకీ ఇది చాలా ముఖ్యమైనది. ఎంతో ఉపయోగకరమైనది కూడా.
మన ఆయుర్వేదం...
ప్రకృతి పంచభూతాల సమ్మేళనం. గాలి, నీరు, భూమి, అగ్ని ఆకాశాల సంకలనమే ప్రకృతి.