శ్రీ వాలీశ్వరస్వామి (కాలభైరవ క్షేత్ర) స్వామి వారిని దర్శించండి.
Telugu Muthyalasaraalu|telugu muthyalasaraalu
శ్రీ వాలీశ్వరస్వామి దేవాలయము రామగిరి స్థలపురాణము
శ్రీ వాలీశ్వరస్వామి (కాలభైరవ క్షేత్ర) స్వామి వారిని దర్శించండి.

చిత్తూరు జిల్లా, సత్యవేడు తాలూకా, పిచ్చాటూరు మండలము, పుత్తూరు, చెన్నై రహదారిలో, అరుణానదీ తీరమున, రామగిరి గ్రామము నందు పర్వతమును ఆనుకొని వున్న క్షేత్రమే శ్రీ మరకతాంబికాసమేత శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయము. ఈ పురాతన ప్రసిద్ధి పొందిన దేవాలయం తొమ్మిదవ శతాబ్ధమునకు చెందినది. ఈ దేవాలయము పల్లవకాలపు శిల్పకళా నైపుణ్య ములతో రూపు దిద్దుకున్నది. పర్వతము క్రింద ఉత్పత్తియగు నంది నోటి ద్వారా దేవాలయ కోనేటిలో నీరు నిరంతరం వస్తూ వుండడం వలన దీనిని నందితీర్థమని అంటారు. నీరు త్రాగుటకు తీయగా, అమృత పానీయముగా ఉండును. ప్రకృతి సౌందర్యాలన్నీ రంగరించుకొని ఉండుట వలన ఈ ప్రదేశము ప్రశాంతంగా వుంటుంది. ఈ దేవాలయమును దర్శించిన భక్తులకు ఆత్మ సంతృప్తి, దైవానుగ్రహము పుష్కలంగా లభించునని భక్తుల ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. ప్రస్తుతము ఈ దేవాలయము ఆంధ్రప్రదేశ్ దేవా దాయ, ధర్మాదాయ శాఖ వారిచే నిర్వహించబడుచున్నది. ఈ ఆలయమే వాలీశ్వర స్వామి దేవాలయము, రామగిరి.

పురాణకాలములో దశరథ మహారాజు కుమారుడు శ్రీరామచంద్రులవారు, లంకాధిపతియైన రావణాసురుని సంహరించి, అతని ఆధీనములో బంధింప బడిన తన శ్రీమతి శ్రీ సీతాదేవిని విడిపించుకొని, తన పరివారముతో రామేశ్వరమునకు వచ్చెను శ్రీరామచంద్రులవారు.

రావణాసురుడు బ్రహ్మాంశ సంభూతుడగుటచే అతనిని సంహరించుటచే శ్రీరాముల వారికి బ్రహ్మహత్యాదోషము కలిగినది. ఈ దోషముతో అయోధ్య వెళ్ళి పట్టాభిషేకము చేసుకొనుట అంత మంచిది కాదని, వశిష్టాది మహర్షులు తెలిపారు. కాశీ పట్టణమందు గల ఒక స్వయంభు శివలింగమును తెచ్చి ప్రతిష్టించి, పూజించినచో, ఆ బ్రహ్మహత్యా దోషము తొలగునని తెలిపారు. అందుకు శ్రీ రాములవారు సమ్మతించి, తన నమ్మినబంటుటైన శ్రీ హనుమంతుని పిలిచి ఆంజనేయా! ఈ రోజునే నీవు కాశీ పట్టణమునకు వెళ్ళి, రేపు తెల్లవారుజామున (సూర్యుడు ఉదయించక ముందే) గంగానదిలో స్నానంచేసి, కాశీ క్షేత్రమందున్న స్వయంభు శివలింగము నొకదానిని, మధ్యా హ్నములోగా తీసుకొని, రామేశ్వరమునకు రావలయునని ఆజ్ఞాపిం చెను. ఆంజనేయస్వామి శ్రీ రాముని ఆజ్ఞను శిరసావహించి ముందురోజే, రామేశ్వ రమును వదలి, ఆకాశమార్గములో తిరుక్కారిక అను గ్రామము మీదుగా కాశీకి వెళ్ళెను.

Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE TELUGU MUTHYALASARAALUVer todo
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు

ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
బల్లి శాస్త్రము
Telugu Muthyalasaraalu

బల్లి శాస్త్రము

బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
Telugu Muthyalasaraalu

కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు

ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.

time-read
1 min  |
telugu muthyalasaraalu
వంటిల్లే ఓ ఔషదాలయం
Telugu Muthyalasaraalu

వంటిల్లే ఓ ఔషదాలయం

ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
Telugu Muthyalasaraalu

అహా ఏమి రుచి ! తినర మైమరచి !

రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
Telugu Muthyalasaraalu

ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,

ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.

time-read
2 minutos  |
telugu muthyalasaraalu
భూమి మన తల్లి
Telugu Muthyalasaraalu

భూమి మన తల్లి

మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.

time-read
1 min  |
telugu muthyalasaraalu
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
Telugu Muthyalasaraalu

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?

time-read
1 min  |
telugu muthyalasaraalu
అష్టాదశ - శక్తి పీఠములు
Telugu Muthyalasaraalu

అష్టాదశ - శక్తి పీఠములు

అష్టాదశ - శక్తి పీఠములు

time-read
1 min  |
telugu muthyalasaraalu
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
Telugu Muthyalasaraalu

కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం

కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.

time-read
1 min  |
telugu muthyalasaraalu