కలియుగపు ఉడిపి హోటల్కు ద్వాపర యుగంలోనే శ్రీకారం చుట్టడ మైనది. ఇది మనకు అద్భుతంగా అనిపిస్తుంది కదూ! కాని అక్షర సత్యం.ఎందుకంటే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే ఆహార మందించి, దివ్యాశీస్సులు పొందడంవలన ఉడిపి హోటల్స్ కలియుగంలో దేశమంతటా వ్యాపించి నిత్యస్మరణీయంగా వున్నాయి. పురాతన పూటకూళ్ళవ్వలతరం మారి, ఆస్థానే హోటల్స్ జీవంపోసుకున్న ఘనత ఉడిపి హోటలే అని ఖచ్చితంగా చెప్ప వచ్చు. ఉడిపి పేరు వినగానే శాఖాహార హోటల్తో పాటు మనకు అక్కడ వెలసిన శ్రీకృష్ణుల వారు గుర్తుకు వస్తారు. భారతదేశమునకు ఏ ప్రాంతం లోనైనా రుచికరమైన వంటలతో సహా, వడ్డనలో ఎక్కువ తక్కువలు ఏమీ రానీయక శుచిగా వండి,వడ్డించే హోటల్గా ఉడిపి హోటల్స్ కు శ్లాఘనీయ మైన కీర్తి కలదు. అన్ని అంశాలలోనూ ఎంతో మార్పువచ్చినా ఉడిపి హోటల్ లో ఏ అనుచిత మార్పు రాలేదు.
ప్రతి బియ్యపు గింజ మీద ఒకరిపేరు ఉంటుందని వారికే ఆ బియ్యపు గింజ చేరుతుం దనీ మనందరికీ విధితమే. అందుకే "భూమ్మీద నూకలు చెల్లిపోయాయి” అనే నానుడి మనకు ప్రాచుర్యంలో కొచ్చింది. మానవుడిగా ఈ భూలో కాని కొచ్చిన ప్రతి మనిషికి అన్నం రూపంలో బియ్యం ఖచ్చితంగా కావాలి. ఈ బియ్యపు గింజకు గల ప్రాముఖ్యతను జీడిపప్పు ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ తెలియజెప్పిన వైనం గ్రహిస్తే ద్వాపర యుగంలోనే శ్రీకృష్ణుని ధర్మోపదేశాలు, కృష్ణతత్వం నేటి కలియుగపు హైందవేతరులలో సైతం ప్రగాఢ విశ్వాసం పొందడానికి కారణమైనదని మనం గ్రహించాలి.
ఉడిపి రాజు పొందిన భాగ్యం :
తొలి ప్రపంచ యుద్ధానికి నాందియైన కురుక్షేత్ర సంగ్రామంలో కన్నయ్య తాగే పాయసం పూర్తి ప్రాముఖ్యతను సంతరించుకుంది. కురు క్షేత్రంలో కురుపాండవులకు శ్రీకృష్ణుని శంఖనినాదం సాక్షిగా యుద్ధం జరిగిన 18 రోజుల పాటు ఉడిపి దేశపురాజు ఏ ప్రతిఫలం ఆశించకుండా భోజనం తన సొంతఖర్చుతో, తనవారిచే తయారు చేయించి, ఆ ఇరుపక్షాలకు అందించే వాడు. ద్వాపరంలో ధర్మం వుందనడానికి ప్రత్యక్ష దాఖలా ఈ ఉడిపిరాజే!
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición telugu muthyalasaraalu de Telugu Muthyalasaraalu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆరోగ్యానికి నేస్తాలు - ఆకు కూరలు
ఆకుకూరలు అనునిత్యం ఆహారంతోపాటు తీసుకుంటే ఆరోగ్య పరంగా ఎన్నో ప్రయోజనాలు వుంటాయి.
బల్లి శాస్త్రము
బల్లి మరియు తొండ పడుట వలన కలుగు శుభా,అశుభములు
కిష్ణయ్య రచనలలోని జీవన సత్యాలు
ఈ సమాజంలో ఎంతో మంది కళాకారులు, రచయితలు, యువ రచయితలు, మేధావులు, సహితీవేత్తలు ఇలా చెప్పకుంటూ పోతే ఎంతో మంది తమ దైన శైలిలో తమ రచనా ప్రస్తావాన్ని సాగిస్తూ సభ్యసమాజంలో మార్పుకు కృషి చేస్తున్నారు.
వంటిల్లే ఓ ఔషదాలయం
ఔషధాలు మన ఇంట్లోనే ఉన్నాయంటే నమ్మగలరా? మన ఇంట్లో- వంటింట్లో మనం తరచూ కొన్ని రకాలద్రవ్యాలు చూస్తుంటాం.
అహా ఏమి రుచి ! తినర మైమరచి !
రోజు తిన్నమరే మోజే తిరనిది \"రాగి సంగటి\"
ఆరోగ్యానికి పోషకాల ఔషధం “ కలబంద,,
ప్రకృతి ప్రసాదించిన గొప్ప ఔషధాలమొక్క కలబంద. ఇళ్లలోను, అపార్ట్మెంట్స్లోను నివశించే వారు కూడా పెంచుకోవచ్చు.
భూమి మన తల్లి
మనమంతా నివసించే మనందరి అందమయిన ఇల్లు మన భూమి.
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
ఏ తిథిలో ప్రయాణము చేస్తే ఏ ఫలితము వస్తుంది?
అష్టాదశ - శక్తి పీఠములు
అష్టాదశ - శక్తి పీఠములు
కిడ్నీలు శుభ్రంగా ఉండటానికి దివ్యౌషదం
కిడ్నీలు శుభ్రంగా ఉండాలంటే ఈ పానీయాన్ని ఇంట్లో తయారు చేసుకొని తాగండి.