అది హైదరాబాద్ నగరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతం. ఐ.టి. ఠాణా అభివృద్ధి చెందడంతో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం మంచిరేవుల గ్రామంలోని భూములకు అత్యంత విలువ పెరిగింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని వేల ఎకరాల భూమి ఉంది. ఆ భూమిపై భూ బకాసురుల కన్ను పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన కొందరు రియల్టర్లు ఆ
భూమిని కాజేయడానికి యత్నించారు. 2003 నుండి ఈ భూ వివాదం వివిధ కోర్టులలో నడిచింది. నిజాయితీకి మారుపేరుగా, మచ్చలేని అధికారులుగా నిలిచిన రాజేంద్రనగర్ రెవిన్యూ డివిజన్ అధికారి (ఆర్డీఓ) చంద్రకళ, సీనియర్ ఐపీఎస్ అధికారి, గ్రేహేండ్స్ విభాగం అదనపు డీజీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ప్రభుత్వం తరఫున వివిధ కోర్టులలో పోరాడి విజయం సాధించారు. మార్కెట్లో సుమారు 14 వేల కోట్ల రూపాయలకు పైగా విలువ కలిగిన 143 ఎకరాల భూమిని ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీంకోర్టులలో తీర్పురావడానికి పట్టుదలతో పోరాటం సాగించారు.
Esta historia es de la edición August 2023 de Police Today.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 2023 de Police Today.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జులై నుండి నూతన చట్టాలు
జూలై 01వ తేదీ నుంచి దేశవ్యా ప్తంగా అమలుకా నున్న నూతన చట్టా లైన భారతీయ న్యాయ సంహిత (BNS), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS) పై ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి అవగాహన ఉండాలనే ఉద్దేశంతోనే శిక్షణా తరగ తులు నిర్వహించామని తెలిపారు.
పోలీసులకు వ్యాయామం అవసరం
జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అం తర్జా తీయ యోగా దినోత్సవం నిత్యం పని ఒత్తిడితో సతమతమయ్యే పోలీసు లకు మానసిక, శారీరక దృఢత్వం సాధించడానికి యోగా అవసరం.
ఈ-సిగరేట్ల పట్టివేత.. నిందితుల అరెస్ట్
ఒక వ్యక్తిని పట్టుకున్నారు - నిషేధించ బడిన ఎలక్ట్రానిక్ సిగరెట్ మెషీన్లు/రూ. 8 లక్షలు స్వాధీనం చేసుకున్నారు
మైనర్ బాలిక హత్య
హెూం మంత్రి అనిత సీరియస్
భార్య, ఇద్దరు పిల్లల్ని హత్య చేసిన డాక్టర్
ఖమ్మం జిల్లా రఘనాథ పాలెం మండలంలో రెండు నెలలు కిం దట తల్లి, ఇద్దరు కుమార్తెలు మృతి చెం దిన వ్యవహారం మిస్టరీగా మారింది.
అక్రమ సంబంధం పెట్టుకున్న డిఎస్పికి డిస్ ప్రమోషన్
ఓ మహిళా కానిస్టేబుల్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్న డీఎస్పీకి (DSP) ఉత్తరప్రదేశ్ పోలీసులు తగిన బుద్ధి చెప్పారు. అతడిని కానిస్టేబుల్ స్థాయికి డిమోట్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు..
డ్రగ్‌పై ఉమ్మడి పోరు...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు భేటీలో ప్రస్తావించిన అంశా లను రెండు రాష్ట్రాల మంత్రులు జాయింట్ ప్రెస్‌మీట్ పెట్టి వెల్లడించారు.
అనారోగ్య వృద్ధ దంపతులకు ముద్దనూరు పోలీసుల అండ
కన్న కూతురు కూడా పట్టించుకోని అనారోగ్య వృద్ధ దంపతులకు పోలీస్ శాఖ అండగా నిలిచి వారిని వృద్ధాశ్రమం లో చేర్పించి మానవత చాటుకుని శభాష్.. పోలీస్!
గంజాయి కేసుల్లో అసలైన దోషులకు శిక్ష తప్పదు
• రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత హెచ్చరిక • విశాఖ కేంద్ర కారాగారం సందర్శన.. ఖైదీలతో మాటామంతీ