- సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా అమాయకుల ను మోసగిస్తూ నగదు కాజేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ సూచన.
- ఉద్యోగాలు, భారీ ఆదాయం సంపాదించు కోండి.. అంటూ మొబైల్కు మెసేజ్లు పంపి మాయమాటలతో సైబర్ నేరగాళ్ల వల.
కడప: ఇన్సూరెన్స్, ఎలెక్ట్రిక్ స్కూటర్, ఫుట్ బాల్ యాప్, ఆన్ లైన్ షాపింగ్లో బహుమతులంటూ పలు రకాలుగా మోసాలకు తెగబడుతున్న సైబర్ నేరగాళ్లు.ప్రజలకు జిల్లా ఎస్.పి శ్రీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ సూచన.సైబర్ నేరగాళ్లు వివిధ రకాలుగా అమాయకులను మోసగిస్తూ నగదు కాజేస్తున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ పేర్కొన్నారు.
కడప నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, వైద్యులు టెలిగ్రామ్ యాప్ ద్వారా పెట్టుబడులు పెడితే అధిక ఆదాయం వస్తుందంటూ సైబర్ నేరగాళ్ల మాయమాటలను నమ్మి, అత్యాశతో అపరిచిత లింకులు క్లిక్ చేసి రూ. కోట్లలో సొమ్మును బాధితుల బ్యాంకు ఖాతాల నుండి సైబర్ నేరగాళ్ళు దోచేసారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఐ.పి.ఎస్ సూచించారు.
ఓలా ఎలెక్ట్రిక్ స్కూటర్ విక్రయిస్తున్నామంటూ సైబర్ మోసగాళ్ల వలు ఔత్సాహిక వినియోగ దారులు ఆన్ లైన్ లో ప్రొడక్ట్స్ కోసం వెతికే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వివరాలు.. ఆన్లైన్లో ఓ వ్యక్తి ఇటీవల ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసేందుకు గూగుల్లో వెదకగా కంపెనీ ప్రతినిధి పేరుతో ఒక ఫోన్ నెంబర్ కనబడింది. సదరు వ్యక్తితో మాట్లాడగా ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటో, మెయిల్ ఐ.డి వాట్సాప్ ద్వారా తీసుకుని, రూ. లక్ష రూపాయలు కడితే స్కూటర్ పంపిస్తామని మాయ మాటలు చెప్పగా నమ్మి రూ. లక్ష రూపాయలు తొలి విడతగా చెల్లించాడని, మరుసటి రోజు మళ్ళీ ఫోన్ చేసి రూ.20 వేలు డెలివరీ చార్జీలు చెల్లించాలని చెప్పి బాధితుడి నుండి మరో సారి డబ్బులు వేసి మోసపోయినట్లు గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశాడని ఎస్.పి తెలిపారు.ఆన్లైన్ షాపింగ్ లిమిటెడ్ పేరిట స్క్రాచ్ కార్డులు అంటూ మోసం చేస్తున్నారు తస్మాత్ జాగ్రత్త.
Esta historia es de la edición October 2023 de Police Today.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 2023 de Police Today.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
సంపాదకీయం పనితీరుపై పోలీసులు సమీక్ష
తమ పనితీరుపై తెలుగు రాష్ట్రాల్లో పోలీసులు సమీక్ష నిర్వహించుకున్నారు.
ఆన్లైన్లో బాల్యం బంధీ
ఆన్లైన్లో బాల్యం బంధీ అవుతోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పెట్టుబడి పేరుతో భారీ మోసం
సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ పోలీసులు పెట్టుబడి మోసానికి పాల్పడిన వారిని అరెస్ట్ చేశారు.
పోలీసులకు అభినందనలు
మహబూబాబాద్ జిల్లా బీడీ టీమ్ లో పనిచేస్తున్నా అంజయ్యకు రూమ్ సెర్చ్ లో గోల్డ్ మెడల్ సాధించారు
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
మంచిర్యాల జిల్లా దండేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండాల రోడ్ సమీపంలోని చెట్ల పొదలలో రహస్యంగా పేకాట ఆడుతున్న 4 మందిని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
టీజీ పోలీస్ అకాడమీలో పోలీస్ డ్యూటీ మీట్-2024 ముగింపు వేడుకలు
వేధిస్తున్న ఐదుగురిపై కేసు
టీం. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్., గారు. మహిళలు, విద్యార్థినులు వేధింపులకు గురైతే నిర్భయంగా జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ గారు తెలిపారు.
వివాహేతర సంబంధాలు ఎందుకు ఏర్పడుతున్నాయి
ఒకరిమాట ఒకరువినాలి,ఒకరికొకరు చెప్పేది చేసుకోవాలి, ఒకరి కోరికలు ఒకరు తీర్చుకోవాలి, కరినొకరు మెచ్చుకోవాలి, ఒకరినొకరు ప్రేమగా అన్యోన్యంగా మెలగాలి ఇద్దరు కలిసి మెలసి తిరగాలి ఎక్కడికైనా అని అనుకుంటారు .
ఫోక్సో కేసులో నిందితుడికి పదేళ్ళ కఠిన కారాగార శిక్ష
వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో సెక్షన్ 6 పోక్సో చట్టం, వనస్థలిపురం స్టేషన్ 785/2019, అత్యాచారం మరియు పోక్సో చట్టం ప్రకారం
మారణాయుధాలు కలిగిన వ్యక్తి అరెస్ట్
నిర్మల్ పట్టణంలో అక్రమంగా మారణాయుధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు నిర్మల్ పట్టణ పోలీసులు తెలిపారు.