దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం
భారతీయ పంచాంగము ప్రకృతితో సహజీవనం చేసేది, ఆ కారణంగా చిగుళ్ళతో ప్రారంభమయ్యే ఆకురాలుకాలం తో పూర్తయ్యే సంవత్సరం మనకే ఉంది. చైత్ర మాసం, పౌర్ణమి, తిధి ఇలాంటివన్నీ ఆకాశంలో ప్రత్యక్షంగా కనిపించేవి.
మిగిలిన కాలమానాల కు, సంవత్సర గణనా లకు ఆకాశంలో ప్రమాణం ఏమీ లేదు. తేదీలు మాత్రమే గుర్తుపెట్టుకుని తిధి సంస్కృతిని మరిచిపోతే సామాజిక స్థితి చాలా చాలా బాధాకరం. భారత దేశం లో వేదాంగ మైన జ్యోతిషశాస్త్రం మానవులందరికీ అవసరమైన సహాయాన్ని చేస్తుంది.ఈ జ్యోతిష్య శాస్త్రం జాతక, ముహూర్త, సిద్ధాంత భాగాలే మూడు భాగాలుగా విస్తరించి ప్రచారంలో ఉంది. తరువాత ప్రశ్న శకునాల అనే భాగాలు చేరి పంచ స్కంద సమన్విత శాస్త్రంగా జ్యోతిష్యం అందరికీ శుభ ఫలితాలను అందిస్తోంది. వీనిలో జాతకభాగము, భూత భవిష్యత్ వర్తమాన రూపమైన త్రికాల విషయాలను తెలియజేస్తూ జీవన యాత్రకు తోడ్పడుతుంది. ముహుర్తభాగము కార్య సిద్ధిని, శు భఫలాలను సమకూర్చి సహాయం చేస్తుంది.
సిదంతా భాగము పంచాంగ రూపం గా ఏర్పడి దైనందిన యాత్రలో అనేక విధాలుగా సహాయం చేస్తుంది. ఈ భాగాలన్నీ కాలానికి సంబంధించినవి. సమయ వేత్తలు కాలాన్ని సంవత్సరం, ఆయనం, రుతువు, మాసం, పక్షం, దినం అని ఆరు విధాలుగా విభజించి ధర్మాచరణకు శ్రేయ ప్రాప్తికి మార్గాన్ని చూపినారు.
అయనం రెండు విధాలు
ఇప్పుడు ముఖ్యంగా అయనం చూసినట్లయితే ఇది రెండు విధాలు ఉత్తరాయణం... సూర్యుని మకరసంక్రమణం మొదలుఆరు రాసుల్లో సంచారం వల్ల ఏర్పడేది ఆ సమయంలో భూమధ్యరేఖకు ఉత్తరంగా సూర్య సంచారం కనిపిస్తుంది. 2. దక్షిణాయనం.. సూర్యుని కర్కాటక సంక్రమణం మొదలు 6 రాసుల్లో సంచారం వల్ల ఏర్పడేది. ఆ సమ యములో భూమధ్య రేఖకు దక్షిణంగా సూర్య సంచారము కనిపిస్తుంది. ఈ రెండు ఆయనాలు కలిపితేనే సంవత్సరం అవుతుంది.
జ్యోతిషశాస్త్రం ప్రకారం
Esta historia es de la edición July 16, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición July 16, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.