సిద్దిపేట్‌కు సమీపంలోని ఆంక్షాపూర్‌లో రాజు (అభయ్ బేతిగంటి) లీడర్‌గా ఎదగాలని కలలు కనే యువకుడు. తమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రంగుల రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్)కు వీరాభిమాని. గ్రామంలో పెద్దగా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్) ను స్ఫూర్తిగా తీసుకొని తన ఇద్దరు దోస్తులతో రామన్న యూత్ అసోసియేషన్‌ను పెడుతాడు. తనకు తానుగా లీడర్ అని స్వయంగా ప్రకటించుకోవడమే కాకుండా ఊరిలోనే హైలెట్ అయ్యేలా ఫ్లెక్సీ పెడుతాడు. ఇది నచ్చని అనిల్ సోదరుడు (విష్ణు) జెలసీతో రగలిపోతాడు. రాజు పెట్టిన ప్లెక్సీని చూసిన అనీలన్న బ్రదర్ ఎందుకు ఈర్ష్య పడ్డాడు? అనీల్ సోదరుడు ఈర్ష్యతో రాజును ఎలా ముప్పు తిప్పలు పెట్టాలని చూశాడు? తన పేరున యూత్ అసోసియేషన్ పెట్టిన రాజును మాజీ ఎమ్మెల్యే రామన్న ఆదరించాడా? రామన్నను కలుసుకోవడానికి రాజు బ్యాచ్ చేసిన ప్రయత్నాలు ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు? రాజు లీడర్‌గా ఎదిగాడా? తన ప్రియురాలు (అమూల్యారెడ్డి)తో రాజు ప్రేమ ఫలించిందా? చివరకు రాజు బ్యాచ్, గ్రామంలోని ఇతర యువకులు నేర్చుకొన్న గుణపాఠం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే రామన్న యూత్ సినిమా కథ.
Esta historia es de la edición September 17, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 17, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
లెజెండ్
గీతాంజలి
చైర్మన్‌తో ముఖాముఖి
చైర్మన్‌తో ముఖాముఖి
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ