"మానవ జాతి మనుగడకే ప్రాణం పోసింది మగువ. త్యాగంలో, అనురాగంలో తరగని పెన్నిధి మగువ...” అంటూ స్త్రీ జాతి ఔన్నత్యాన్ని ఎంతో గొప్పగా కవిత్వీకరించి చెప్పారు ఓ సినీ మహాకవి గారు.నిజమే కదండి త్యాగంలో, అనురాగంలో స్త్రీ నిజంగానే ఓ గొప్ప ప్రతిభమూర్తి అమ్మగా, వదినగా, అక్కగా, చెల్లిగా, అంతకుమించి ఓ గొప్ప స్నేహితురాలిగా ఎంతో గొప్పగా తన పాత్రను పోషిస్తూ సముద్రం అనే కుటుంబ ఆటుపోట్లను నుండి రక్షించి ఆ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అహర్నిశలు శ్రమిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు అధిగమిస్తూ కొవ్వొత్తిలా తాను కాలిపోతున్నా అందరికీ వెలుగుల్ని పంచుతుంది మహిళ. భారతీయ ఇతిహాసాల్లో కూడా స్త్రీకి ఉన్నతమైన స్థానం వుంది. ఆ స్థానాన్ని పదిలపరుచుకుం టూ కేవలం వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో మేమున్నా మంటూ ముందుకు వస్తున్నారు మహిళలు. ఇలా అన్నీ తానై అన్నింటా తానై అనేక బాధ్యతలు వారు సమతూకం చేసుకుంటూ ఇంటా బయట అనుబంధం ఛిద్రం కాకుండా జాగ్రత్తగా కాపాడుకుంటున్నారు. ఇది ఒక కోణమైతే, మరొక కోణంలో కొంత మంది మహిళలు, బాలబాలికలు స్వేచ్ఛను, బతికే హక్కును కూడా కోల్పోయి సామాజిక చీకటి కోణంలో మగ్గుతూ మృగాళ్ల చేతిలో నలిగిపోతు బ్రతికుండగానే ప్రత్యక్ష నరకాన్ని చూస్తున్న బాలబాలికలు, మహిళల దగ్గర నుంచి, ఇంకా పది నెలలు కూడా నిండని పసిబిడ్డలు ఎంతో మంది ఉన్నారు. వారిలో మరీ పసిపిల్లల్నయితే ఛిద్రం చేసి, హత్య చేసి మాయం చేస్తున్నారు.
Esta historia es de la edición October 22, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición October 22, 2023 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
నెట్ వర్క్
ఈవారం కథ
సూర్య బుడత
బాలల కథ
సూర్య-find the difference
సూర్య-find the difference
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
19.1.2025 నుంచి 25.1.2025 వరకు
ఛైర్మన్ తో ముఖాముఖి
ఛైర్మన్ తో ముఖాముఖి
ఇలాంటి వారు ఉంటారా?
ఇది బరువెక్కిపోయిన గుండెతో చెప్పిన మాట
సూర్య-find the way
సూర్య-find the way
సకల కళానిధి టంగుటూరి
భానుమతి వలెనే టంగుటూరి సూర్యకుమారి కూడా బహుముఖ ప్రజ్ఞావంతురాలు
నవ కవిత్వం
అభిలాష!!
కిస్ మిస్లు తినకపోతే.. మీరు ఈ లాభాలు మిస్ అయినట్లే!
ఎండు ద్రాక్షలు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.