మార్పులు చెందుతున్న మరణశిక్షలు
Suryaa Sunday|February 04, 2024
మరణ శిక్షల్లోనూ కఠినమైన పద్ధతి... నొప్పి లేకుండా ప్రాణాలను తీసే విధానలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి
వి.వి. వెంకటేశ్వరరావు, : 6300866637.
మార్పులు చెందుతున్న మరణశిక్షలు

అగ్రరాజ్యంలో ఉరిశిక్ష అమలు... ప్రపంచంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రభుత్వం అమలు చేసే మరణ శిక్షలపై ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో వ్యతిరేక స్వరాలను వినిపిస్తుంటే... మరోవైపు కఠిన శిక్షలను అమలు చేయడంలో పలు దేశాలు వెనుకంజ వేయడం లేదు. మరణ శిక్షల్లోనూ కఠినమైన పద్ధతి... నొప్పి లేకుండా ప్రాణాలను తీసే విధానలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల్లో పలు నేరాలకు అత్యంత కఠినమైన శిక్ష మరణ దండన. అయితే అంతర్జాతీయస్థాయి ముద్దాయికి విధించే శిక్షలపై ఇరుదేశాల మధ్య నెలకొన్న సత్సంబంధాలకు అనుగుణంగా అమలు పద్దతి కొనసాగడమో... లేదా క్షమాభిక్ష పెట్టడమో జరుగుతూ ఉంటోంది. అయినా ఇప్పటికీ ప్రపంచంలోని వివిధ దేశాల్లో అమలు అవుతున్న మరణశిక్షల విధానాలేంటో... ఇప్పటి వరకూ ఎంత మంది మరణశిక్షకు బలైయ్యారో చూద్దాం...!

ఇటీవల అమెరికాలో ఒక హత్య కేసులో నేరం రుజువైన దోషికి నైట్రోజన్ గ్యాస్ ఉపయోగించి తాజాగా మరణ శిక్షను అమలు చేశారు. ఇలా ప్రపంచంలో నైట్రోజన్ గ్యాస్ తో మరణ శిక్ష అనుభవించిన మొదటి వ్యక్తి ఆయనే. అలబామా ప్రభుత్వం కెన్నెత్ యూజిన్ స్మిత్ అనే నైట్రోజన్ గ్యాస్ ను ఖైదీకి వినియోగించి మరణ శిక్షను అమలు చేసింది. 1998 నాటి హత్య కేసులో కెన్నెత్ యూజిన్ స్మత్ కు అలబామా కోర్టు మరణ శిక్ష విధించింది. జపాన్ కు చెందిన ఓ వ్యక్తికి 36 మందిని కాల్చి చంపినందుకు ఉరి శిక్ష పడింది. అనేక దేశాలు మరణ శిక్షను రద్దు చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా మరణశిక్షల సంఖ్య పెరుగుతోంది. ఎన్నిదేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది? ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ 2022 లెక్కల ప్రకారం ప్రస్తుతం 55 దేశాల్లో మరణశిక్ష అమల్లో ఉంది. వాటిలో 9 దేశాల్లో ఎక్కువ మంది ని హత్యచేయడం, యుద్ధ నేరాలకు పాల్పడడం వంటి అతితీవ్ర నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధిస్తున్నారు. మరో 23 దేశాల్లో మరణశిక్ష ఉన్నప్పటికీ, గత పదేళ్లలో ఎవరికీ మరణ దండన విధించలేదు.

ఏటా ఎంత మందికి అమలు చేస్తున్నారు?

Esta historia es de la edición February 04, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición February 04, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAA SUNDAYVer todo
15.9.2024 నుంచి 21.9.2024 వరకు
Suryaa Sunday

15.9.2024 నుంచి 21.9.2024 వరకు

(గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.గోచారం ఫలితాలు చూసుకునేటప్పుడు ప్రధానముగా వ్యక్తిగత జాతకము లోని దశ అంతర్దశలు కూడా కలిపి చూసుకోవాలి. గోచార రీత్యా రాశి ఫలాలు అశుభము గా ఉండి దోషాలు ఉన్నప్పటికీ, జననకాల దశ ఫలములు శుభము గా ఉంటే రాశి ప్రస్తుత అశుభ ఫలితాలు స్వల్పంగానే ఉంటాయి.చిన్న చిన్న పరిహారాలు పాటించి శుభ ఫలితాలు పొందగలరు)

time-read
4 minutos  |
September 15, 2024
భలే ఉన్నాడే సినిమా రివ్యూ
Suryaa Sunday

భలే ఉన్నాడే సినిమా రివ్యూ

జులై 26న 'పురుషోత్తముడు' విడుదలై తే...' తిరగబడరసామీ' ఆగస్టు 2న థియేటర్లలోకి వచ్చింది.ఆ రెండూ అంతగా ఆకట్టుకోలేదు

time-read
2 minutos  |
September 15, 2024
'మత్తు వదలరా 2' సినిమా రివ్యూ
Suryaa Sunday

'మత్తు వదలరా 2' సినిమా రివ్యూ

'మత్తు వదలరా'తో ఎంఎం కీరవాణి రెండో తనయుడు శ్రీ సింహ కథానాయకుడిగా పరిచయమయ్యారు.

time-read
2 minutos  |
September 15, 2024
నెక్సా ఐఫా అవార్డ్స్‌కు సిద్దమవుతున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్!
Suryaa Sunday

నెక్సా ఐఫా అవార్డ్స్‌కు సిద్దమవుతున్న సౌత్ ఇండియన్ సూపర్ స్టార్స్!

ఐఫా ఉత్సవం 2024లో దక్షిణ భారత చలనచిత్ర రంగంలో అత్యంత ప్రసిద్ధి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరు కానున్నందున, అబుదాబిలోని యాస్ ఐలాండ్ దక్షిణ భారత సినిమా యొక్క మహోన్నత వారసత్వం మరియు వైవిధ్యాన్ని వేడుక జరుపుకోవడం ద్వారా మరచిపోలేని సినిమా వేడుకలకు సిద్ధమవుతోంది.

time-read
1 min  |
September 15, 2024
పీబీ పార్టనర్స్‌తో ఆర్థిక వృద్ధి మరియు సాధికారత
Suryaa Sunday

పీబీ పార్టనర్స్‌తో ఆర్థిక వృద్ధి మరియు సాధికారత

పాలసీబజార్ ఇన్సూరెన్స్ బ్రోకర్స్ కింద ఉన్న బ్రాండ్ పీబీ పార్టనర్స్, స్థానిక సముదాయాలకు చెందిన వ్యక్తులను పాయింట్ ఆఫ్ సెల్లింగ్ పర్సన్స్ గా మార్చడం ద్వారా బీమా పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోంది.

time-read
2 minutos  |
September 15, 2024
తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు
Suryaa Sunday

తమలపాకుతో తమాషా..కిల్లీ కధా కమామిషు

రెండు తమలపాకులు, ఒక వక్క ముక్క, కాస్త సున్నం రాసి నోట్లో వేసుకుంటే ఉంటుంది

time-read
3 minutos  |
September 15, 2024
రోజువారీ ఆహారంలో బాదం ప్రాముఖ్యత
Suryaa Sunday

రోజువారీ ఆహారంలో బాదం ప్రాముఖ్యత

సంపూర్ణ ఆరోగ్యానికి సమతుల్య మరియు పోషకమైన ఆహారం చాలా ముఖ్యమైనది.

time-read
2 minutos  |
September 15, 2024
ఇంజనీర్ గా అశుతోష్ ఉత్పల్ అమెజాన్ ప్రభావవంత ప్రయాణం
Suryaa Sunday

ఇంజనీర్ గా అశుతోష్ ఉత్పల్ అమెజాన్ ప్రభావవంత ప్రయాణం

భవిష్యత్ కు రూపకర్తలు ఇంజనీర్లు. వాస్తవికతతో ఆలోచనలను అనుసంధానించే సాంకేతిక వంతెనలను నిర్మిస్తారు.

time-read
3 minutos  |
September 15, 2024
బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కానుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు
Suryaa Sunday

బ్రాండెడ్ టీ ప్యాకేజీలను కానుగోలు చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు

టీ కేవలం పానీయం కంటే ఎక్కువబీ ఇది ఒక సాంస్కృతిక అనుభవం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు ఆహ్లాదకరమైన అనుభవం మరియు పునరుజ్జీవనాన్ని అందించే ఆచారం.

time-read
2 minutos  |
September 15, 2024
ఈ వారం కధ
Suryaa Sunday

ఈ వారం కధ

మరో ప్రపంచం

time-read
2 minutos  |
September 15, 2024