అధునిక సైన్సును కొత్త పుంతలు తొక్కించిన మహనీయుడు న్యూటన్. గణిత శాస్త్రంలోనూ అంతటి ప్రతిభాశాలి, ప్రభావశీలి మరొకరు లేరు. ఆయన కాలంలో ఆయనను ప్రకృతి తాత్వికులుగా పిలిచేవారు. మానవ ప్రపంచానికి విశ్వ రహస్యాలను విడమర్చి చెప్పిన "సర్ ఐజాక్ న్యూటన్" ఒక ఆంగ్ల భౌ తిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త. ఆయన ఓ సిద్దాంత కర్త, తత్వవేత్త కూడా. ప్రకృతి సిద్ధమైన తత్వ శాస్త్రం సైన్సుగా ఎలా పరిణామం చెందిందన్న అంశంపై చేసిన ఎనలేని కృషికిగానూ ఆధునిక ప్రపంచం ఆయనను “సైన్సు పితామహుడు"గా కీర్తించింది. ప్రపంచం లోనే మేటి శాస్త్రవేత్తల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఈ రోజు అంతరిక్షంలోకి రాకెట్లలో రివ్వున దూసుకెళు న్నామంటే, అందుకే న్యూటన్ ప్రతిపాదించిన సిద్ధాంతాలే కారణం.
విశ్వ రహస్యాలను మానవాళికి విశ్లేషించి చెప్పిన న్యూటన్ జనవరి 4, 1643వ సంవత్సరంలో ఇంగ్లండు దగ్గర్లో గల ఉల్ప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు.
న్యూటన్ చిన్నప్పుడు స్కూల్లో చదువుకంటే ఇతర సైన్సు పుస్తకాలు చదవటం, పెద్ద వస్తువుల్ని చూసి వాటినే చిన్న సైజులో తయారు చేయటం లాంటి పనులు చేస్తుండేవారు. అలా చిన్న చిన్న మిషన్లు, నీటి గడియారం, ఎండలో పనిచేసే గడియారం లాంటివి కూడా ఆయన తయారు చేశారు. ఆయన చేతిలో రూపుదిద్దుకున్న ఈ వస్తువులన్నీ ఇప్పటికీ లండన్ రాయల్ సొసైటీ మ్యూజియంలో భద్రంగా ఉన్నాయి.
Esta historia es de la edición March 24, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición March 24, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing