![ఇంటర్ సిటీ కథలు ఇంటర్ సిటీ కథలు](https://cdn.magzter.com/1637672892/1723320756/articles/-bn2LrGzy1723722174325/1723722320761.jpg)
ప్రాణం లేచొచ్చినట్లుంది, బండి రేణిగుంట ప్లాట్ ఫాం ఒకటికి అనౌన్స్ ఐయ్యింది. ఈ రోజు ఆఫీసులో మీటింగు టైంకు వెళ్తుందా ? లేదా? అన్న టెన్షన్ అప్పుడే మెల్లగా పీల గొంతుతో కూత వేసుకుంటూ వస్తోంది.
ఇంటర్ సిటీ ప్యాసింజర్.
జనాలు అక్కడక్కడా పలచగా ఉన్నారు. కూర్చోడానికి కాదు, పడుకోవడానికి సీట్లు రా రమ్మని పిలుస్తున్నాయి. ఎక్కడ కూర్చోవాలో తేల్చుకోలేక పోతున్నారు.
బండి ఆగక ముందే రన్నింగ్ లో ఎక్కేస్తున్నారు సమోసాలు అమ్మే వాళు ్ళ. వాళ్ళను తోసుకుంటూ ఖాళీ సీట్ల వైపు పడుతున్నాయి అందరి కాళు ఎ. ఓ పెట్టెలో ఖాళీగా ఉన్న పెద్ద సీటు తీసుకొని, బ్యాగ్ తలకింద పెట్టుకుని పడుకున్నాను. సంచిలోని వేడి వేడి అన్నం సెగ చెవులకు వెచ్చగా తగులుతోంది.
బయట గాలి కిటికీలలో నుంచి లోనికి రావడానికి ఎగబడుతోంది. కళు ఎ) అప్రయత్నం మూత పడుతోంది.
కోడూరులో జనాల గలాభా నిద్రని చెడగొట్టింది. సీట్లపైకి దండయాత్ర చేయడానికి వస్తున్న సైనికుల్లా ఉంది వాళ్ళ ఉత్సాహం. ఎవరైనా వచ్చి లేపక ముందే లేచి కూర్చున్నాను. నాముందు సీట్లో ఇద్దరు నాపక్కన ఒకరు వచ్చి ,సామాన్లతో వరుసను నింపేశారు. ఎదురుగా ఉన్న పెద్దామెకు ఓ అరవై ఏళ్ళకు పైగానే ఉంటుంది. బాగా నలిగిపోయిన ఆకుపచ్చ నూలు చీర కాళ్ళకు పెద్ద పెద్ద వెండి కడియాలు, చేతులకు అంతే సైజు ఉండే వెండి గాజులు, నడుముకు కట్ల పొడితో మాసిపోయిన వొక్కకు సిత్తి ఉన్నాయి.
ఆ పక్కనామెకు ఆమెలో సగం వయసుండొచ్చు, పక్కన సంటి పిల్లాడు కూడా ఉన్నాడు.
ఎదురుగా నా పక్కన కూర్చుంది ఆమె భర్త తెల్లని పంచ, చొక్కా భుజం పైన ఒక పెద్ద రంగుల టువాలు వేసుకుని నోటి నిండా ఒక్కాకు పెట్టుకున్నాడు.
"ఏమ్మా, ఎందాకా?" అన్నాడు ఆయన ఆ పెద్దామెను.
“తాడిపత్రి కాడికి” అన్నది ఆమె, “ఇక్కడ ఏడ నువ్వుండేది? కోడూరేనా ? " అన్నాడు ఆయన పిల్లాణ్ణి కాస్త దగ్గరకు తీసుకుంటూ, "నేనా ...
Esta historia es de la edición August 11, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición August 11, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
![10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు 10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/9uAp8-hu41739196885641/1739197723504.jpg)
10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు
గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.
![ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/KQweewiWi1739195467884/1739195607136.jpg)
ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు
ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం మరియు మీ పట్ల శ్రద్ధను చూపించడం.
![సినిమా రివ్యూ సినిమా రివ్యూ](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/VtPCyb_Jy1739196449578/1739196568327.jpg)
సినిమా రివ్యూ
శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి
![COLOR BY NUMBERS COLOR BY NUMBERS](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/UhdSjOQFB1739195149405/1739195188048.jpg)
COLOR BY NUMBERS
COLOR BY NUMBERS
![సమయం ప్రధానం సమయం ప్రధానం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/Vk-Np8oEz1739195984459/1739196374175.jpg)
సమయం ప్రధానం
అసలే చలి కాలం, ఆపై సాయత్రం గాలి చాలా చల్లగా అన్ని వైపుల నుండి ఒకేలా వీస్తోంది.
![ఓ పాఠకుడా! ఓ పాఠకుడా!](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/j0W2NV_2W1739194649341/1739194916855.jpg)
ఓ పాఠకుడా!
ఓ పాఠకుడా!
![నవ కవిత్వం నవ కవిత్వం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/ZJb72UtuK1739194430941/1739194650389.jpg)
నవ కవిత్వం
దాహార్తి!
![చైర్మన్తో ముఖాముఖి చైర్మన్తో ముఖాముఖి](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/Df_SDsIKC1738727652026/1739194154841.jpg)
చైర్మన్తో ముఖాముఖి
చైర్మన్తో ముఖాముఖి
![Complete the Puzzle Complete the Puzzle](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/xw_YYFha91739195226756/1739195278116.jpg)
Complete the Puzzle
Write the shape names and complete the puzzle
![అనుమానం పెనుభూతం అనుమానం పెనుభూతం](https://reseuro.magzter.com/100x125/articles/26125/1988107/IN0ux3aJO1739196378163/1739196435835.jpg)
అనుమానం పెనుభూతం
పెంట గ్రామంలో అక్కునాయుడు, అక్కమ్మ దంపతులు నివసించేవారు. అక్కునాయుడు దంపతులు పెద్దగా చదువుకోలేదు.