వ్యవహారిక భాష వ్యవస్థాపకుడు గిడుగు
Suryaa Sunday|August 25, 2024
గ్రాంధీక భాష మార్గం మార్చి, వాడుక భాషకు ప్రాణం పోసిన మేరునగధీరుడు గిడుగు రామమూర్తి పంతులు.
(ఐ. ప్రసాదరావు 6305682733)
వ్యవహారిక భాష వ్యవస్థాపకుడు గిడుగు

గ్రాంధీక భాష మార్గం మార్చి, వాడుక భాషకు ప్రాణం పోసిన మేరునగధీరుడు గిడుగు రామమూర్తి పంతులు. “కావ్య భాష వద్దు వ్యవహారిక భాష ముద్దు" అనే నినాదంతో ఉద్యమం చేపట్టి తెలుగు సాహిత్యంలో చారిత్రాత్మక మార్పుకు శ్రీకారం చుట్టారు. 1911లో మొదలైన ఈ వ్యవహారిక భాషా ఉద్యమం సుమారు ఆరు దశాబ్దాల పాటు, ఆయన మరణించినా అనేక మంది కవులు, కళాకారులు, రచయితలు, పాత్రికేయులు తమ భుజాలపై మోసి చివరకు 1973లో తమ లక్ష్యాన్ని చేరుకున్నారు. వ్యవహారిక భాషాగా తెలుగు అటు పరిపాలనలో ఇటు విద్యాపరంగా పరిపుష్టం అయ్యింది

(ఐ. ప్రసాదరావు 6305682733)

. ప్రపంచ వ్యాప్తంగా 6000 భాషలు ఉండగా, దాదాపు 3000 భాషలు మ్రృత స్థితిలో ఉండగా, 9.2 కోట్ల మంది మాట్లాడే మన తెలుగు భాష కూడ 2030 నాటికి చితికి శల్యం అయ్యే స్థితికి చేరుకుంటుంది అని సాక్షాత్తూ ఐక్యరాజ్యసమితి ప్రకటించుట తెలుగు ప్రజలకు, భాషాభిమానులకు గుండెల్లో గునపం దిగినట్టు అయ్యి, హృదయం కకావికలం అవుతుంది.. దీనికి ప్రధాన కారణం ప్రపంచీకరణ నేపథ్యంలో ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా అవతరించి, తెలుగు ప్రజలు ఆ వ్యామోహంలో చిక్కుకుని, ఆంగ్లాన్ని అనుసరించటకు సిద్ధ పడుటయే..

“నిలుచుటకు చోటు ఇస్తే - ఇల్లే నాది అన్నట్లు" నానుడిలా, ఉపాధి కోసం నేర్చుకున్న ఆంగ్లం ఇప్పుడు సర్వసం తానై మన జీవితాన్ని, స్థానికతను లాగేసుకుని, చివరికి మాతృభాషను కాలసర్పంలా మింగేస్తుంది.. ఏ జాతి ప్రజల ప్రగతికైనా మాతృ భాషే పునాది. అటువంటి కోవకు చెందినదే మన తెలుగు ప్రాచీన భాష. శాతవాహనుల కాలంలో జనించి, మధ్యయుగ కాలంలో ప్రవఢవిల్లి, “దేశ భాషలందు తెలుగు లెస్స” అన్న కీర్తి గడించిన తెలుగు నేటికాలంలో అవసాన దశలో ఉండుట అత్యంత బాధాకరమైన విషయం. మన పొరుగు రాష్ట్రాలలో వారి మాతృ భాషలైన తమిళం, మలయాళం, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషలో ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ, ఇతర భాషలకు తరువాతి స్థానం కల్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా, మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆంగ్లంలోనే అభివృద్ధి అనే భావనతో సాగుతున్నారు. సైకో లింగ్విస్టిక్స్" సిద్ధాంతం ప్రకారం తల్లిదండ్రులు మాట్లాడే భాషను బట్టే, వారి పిల్లలు భాషలో పరిపక్వత చెందుతారు అని తెలిపారు. అంతేకాకుండా 2020 జాతీయ విద్యా విధానం (యన్.ఇ.పి) కూడా ప్రాధమిక విద్య మాతృభాషలో ఉండాల్సిన అవసరం ఉంది అని తెలిపింది.

Esta historia es de la edición August 25, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición August 25, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE SURYAA SUNDAYVer todo
10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు
Suryaa Sunday

10.2.2025 నుండి 16.2.2025 వరకు ద్వాదశ రాశి ఫలితాలు

గమనిక: వ్యక్తిగత జాతకము అనగా వ్యక్తి పుట్టి నపుడు అతని సమయం, స్థలం, జన్మ వివరాలు ఆధారముగా నిర్మించిన జన్మకుండలి ప్రకారము వ్యక్తికి నడుస్తున్న దశలు, అంతర్దశలు ప్రధానము.

time-read
4 minutos  |
February 09, 2025
ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు
Suryaa Sunday

ప్రేమ మరియు ఆరోగ్యాన్ని వ్యాప్తికి కాలిఫోర్నియా బాదంపప్పు

ప్రేమికుల దినోత్సవం అంటే ప్రేమను వేడుక జరుపుకోవడం మరియు మీ పట్ల శ్రద్ధను చూపించడం.

time-read
1 min  |
February 09, 2025
సినిమా రివ్యూ
Suryaa Sunday

సినిమా రివ్యూ

శ్రీకాకుళం జిల్లాకు చెందిన జాలర్లు పాకిస్తాన్ చేతికి చిక్కడం, అక్కడి నుంచి వాళ్ళను మన దేశానికి తీసుకు రావడం, మధ్యలో కుటుంబ సభ్యుల సంఘర్షణ... వాస్తవంగా జరిగిన కథలో దేశభక్తితో పాటు ప్రేమ, మానవ భావోద్వేగాలు ఉన్నాయి

time-read
3 minutos  |
February 09, 2025
COLOR BY NUMBERS
Suryaa Sunday

COLOR BY NUMBERS

COLOR BY NUMBERS

time-read
1 min  |
February 09, 2025
సమయం ప్రధానం
Suryaa Sunday

సమయం ప్రధానం

అసలే చలి కాలం, ఆపై సాయత్రం గాలి చాలా చల్లగా అన్ని వైపుల నుండి ఒకేలా వీస్తోంది.

time-read
2 minutos  |
February 09, 2025
ఓ పాఠకుడా!
Suryaa Sunday

ఓ పాఠకుడా!

ఓ పాఠకుడా!

time-read
1 min  |
February 09, 2025
నవ కవిత్వం
Suryaa Sunday

నవ కవిత్వం

దాహార్తి!

time-read
1 min  |
February 09, 2025
చైర్మన్తో ముఖాముఖి
Suryaa Sunday

చైర్మన్తో ముఖాముఖి

చైర్మన్తో ముఖాముఖి

time-read
2 minutos  |
February 09, 2025
Complete the Puzzle
Suryaa Sunday

Complete the Puzzle

Write the shape names and complete the puzzle

time-read
1 min  |
February 09, 2025
అనుమానం పెనుభూతం
Suryaa Sunday

అనుమానం పెనుభూతం

పెంట గ్రామంలో అక్కునాయుడు, అక్కమ్మ దంపతులు నివసించేవారు. అక్కునాయుడు దంపతులు పెద్దగా చదువుకోలేదు.

time-read
1 min  |
February 09, 2025