జులై 26న 'పురుషోత్తముడు' విడుదలై తే...' తిరగబడరసామీ' ఆగస్టు 2న థియేటర్లలోకి వచ్చింది.ఆ రెండూ అంతగా ఆకట్టుకోలేదు. ఈ రోజు (సెప్టెంబర్ 13న) 'భలే ఉన్నాడే' విడుదలైంది. నెలన్నర వ్యవధిలో మూడు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు రాజ్ తరుణ్. మారుతీ టీమ్ సమర్పణలో రూపొందిన 'భలే ఉన్నాడే' ప్రచార చిత్రాలు, పాటలు ప్రామిసింగ్ అనిపించాయి. మరి, సినిమా సంగతి ఏంటి?
కథ :
గౌరీ (అభిరామి) బ్యాంకు ఉద్యోగి. ఆమె కొడుకు పేరు రాధ (రాజ్ తరుణ్). చీర కట్టుకోవడం రాని మహిళలకు అందంగా చీర కట్టి పెట్టడం అతని వృతి. శారీ డ్రీపర్ అన్నమాట. ఓ పెళ్లి పనుల్లో కృష్ణ (మనీషా కంద్కూర్) పరిచయం అవుతుంది. చిన్నపాటి గొడవతో మొదలైన ప్రయాణం ప్రేమలో పడుతుంది. మహిళలకు చీర కట్టినా భ టచ్ చేయకుండా పని చేయడం రాధ స్టైల్. దాంతో అతని మగతనం మీద కృష్ణ మదిలో సందేహాలు మొదలవుతాయి. అప్పుడు ఏం చేసింది? భర్తగా పనికిరాడని రాధపై జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? మహిళలకు రాధ ఎందుకు దూరంగా ఉంటున్నాడు? అతని గతం ఏమిటి? చివరకు ఏమైంది? అనేది సినిమా.
విశ్లేషణ :
డోంట్ జడ్జ్ ఏ బుక్ బై ఇట్స్ కవర్ (కవర్ పేజీ చూసి పుస్తకం మీద ఓ అంచనాకు రావొద్దు) అని ఓ సామెత. లోపల ఏముందో ఎవరికీ తెలియదు. అదే విధంగా ఓ మనిషిని దూరం నుంచి చూసి అతడి క్యారెక్టర్ మీద ఓ అంచనాకు రాకూడదని చెప్పే సినిమా 'భలే ఉన్నాడే'.స్టోరీ పాయింట్ బావుంది, అందులో విషయం ఉంది. అయితే...కమర్షియాలిటీ పేరుతో కామెడీ కోసం చేసిన ప్రయత్నాలు కొన్ని వికటించాయి.
Esta historia es de la edición September 15, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 15, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
తెలంగాణ సాంస్కృతికి ప్రతీక సదర్ ఉత్సవం
పండగ రోజుల్లో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారు. ఊరు, వాడ ఏకమై ప్రజలంతా ఒక్కచోట చేరి పండగలను ఆనందంగా జరుపుకుంటారు.
'అమరన్' సినిమా రివ్యూ,
శివకార్తికేయన్ హీరోగా నటించిన తాజా సినిమా ' అమరన్'. సాయి పల్లవి హీరోయిన్. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహించారు.
'బఘీర'
కన్నడ హీరో శ్రీ మురళి హీరోగా, ప్రశాంత్ నీల్ కథ అందించిన భారీ యాక్షన్ మూవీ 'బఘీర'. హెూంబలే ఫిల్మ్స్ ఈ సినిమాను ఖర్చుకు వెనకాడకుండా నిర్మించింది.
గుల్ మొహర్..
గుల్ మొహర్..
ఈ వారం కధ
క్యూ లైన్
పోలియో-రహితమే కానీ ప్రమాద రహితం కాదు
పోలియోకు వ్యతిరేకంగా కొనసాగుతున్న పోరాటం
సుమతీ శతకం
సుమతీ శతకం
FIND 10 DIFFERENCES
FIND 10 DIFFERENCES
సూర్య- fill colour
సూర్య- fill colour
సూర్య- match the items
సూర్య- match the items