గీతాంజలి
Suryaa Sunday|November 03, 2024
లెజెండ్
గీతాంజలి

నా జన్మస్థలం రాజమండ్రి. మా నాన్నగారి పేరు శ్రీరామ్మూర్తి. అమ్మ శ్యామలాంబ. మేం ఇద్దరు అక్కా చెల్లెళ్ళం. నాన్నగారు నాకు పెట్టిన అసలు పేరు మణి, మా అక్క పేరు స్వర్ణ.

నా తొలి చిత్రం : నన్ను సినిమాల్లో చేర్పించాలని నాన్నగారికి కోరిక ఉ డేది. ప్రముఖ నృత్య కళాకారుడు, నృత్య దర్శకుడు వెంపటి సత్యం గారి దగ్గర నేను భరత నాట్యం నేర్చుకునేదాన్ని. అదే సమయంలో దర్శకులు బి.ఎ.సుబ్బారావుగారు 'రాణీరత్నప్రభ' చిత్రం నిర్మిస్తున్నారు.ఆ చిత్రంకోసం నాట్యకళాకారులు కావాలని సుబ్బారావుగారు అడగటంతో, మా గురువు వెంపటి సత్యం గారు నాతో సహా నలుగురిని పంపించారు. మా నలుగురిచేతా బిట్లు బిట్లుగా డ్యాన్స్ చేయించారు. ఇందులో నాది భరత నాట్యం పాత్ర.

Esta historia es de la edición November 03, 2024 de Suryaa Sunday.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.