ఓర్వకల్లులో డ్రోన్ హబ్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించడం వెనుక అనేక కారణాలు ఉన్నాయని పిస్తోంది. ప్రత్యేక హబ్ ఏర్పాటుతో తయారీ పరిశ్రమలు, డ్రోన్ టెస్టింగ్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయనిపిస్తోంది.
మీరేమంటారు సర్ కె. వినయ్ కుమార్, విజయవాడ
మీరన్నది నిజమే వినయ్గారూ... వీరు చెపుతున్నది నిజమే .. శిక్షణ, సర్టిఫికేషన్, అసెంబ్లింగ్ యూనిట్లు, రిపేర్లు, నిర్వహణ సేవలు, డాస్ (డ్రోన్స్ యాజ్ ఎ సర్వీస్) ఎకోసిస్టం అభివృద్ధి చెందుతుంది ఈ సదుపాయాలతో అంకుర పరిశ్రమలు పెరుగుతాయని చెప్పారు. ఏపీలో డ్రోన్ సంబంధిత వ్యాపారాలకు అవసరమైన అన్ని అనుమతులను సింగిల్ విండో విధానంలో ప్రభుత్వం అందిస్తుంది ఓర్వకల్లులో ఏర్పాటు వెనుక దగ్గరలో ఉన్న కర్నూలు విమానాశ్రయంలోని రన్వేను డ్రోన్ల పరిశీలనకు వినియోగించుకోవచ్చు. డ్రోన్ తయారీ పరిశ్రమలకు అవసరమైన అనుబంధ కంపెనీల ఏర్పాటుకు 10,000ల ఎకరాల వరకు అందుబాటులో ఉ టుంది. హైదరాబాద్- బెంగళూరు నగరాలకు దగ్గరగానూ ఉంటుంది. ఇక్కడ ఏర్పాటు చేసే సంస్థలకు అనుమతులన్నీ ప్రభుత్వమే సమకూర్చుతుంది. ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించడం వల్ల డీజీసీఏ అనుమతులు అక్కర్లేదు. కాగా ఏపీలో ఇతర ప్రాంతాల్లోనూ డ్రోన్ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులిచ్చేందుకు అధికారులు సిద్దమని చెపుతున్నారు. అయితే అవసరమైన డీజీసీఏ, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అనుమతులు, ఇతర లైసెన్సులు వారే సమకూర్చుకోవాల్సి ఉంటుంది.
Esta historia es de la edición November 03, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 03, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
పండిత, పామరుల చెవులూరించిన వయోలిన్ విద్వాంసుడు, ఆదర్శగురువు 'సంగీతానంద' శ్రీ నేతి శ్రీరామశర్మ
శ్రీ నేతి శ్రీరామశర్మ గారు కళలకు కాణాచియైన తెనాలికి దగ్గరలో వల్లభా పురం గ్రామమునందలి నూతక్కిలో 1928 నవంబర్ 14వ తేదీన సంగీత కుటుంబములో 'హరికథా కేసరి' 'హరికథా ప్రవీణ' శ్రీ నేతి లక్ష్మీనారాయణ.
అనారోగ్య సిరలు: చికిత్స పట్ల అవగాహన- పురోగతి
అనారోగ్య సిరలు (వరికోస్ వీన్స్), ఒకప్పుడు ప్రాథమికంగా సౌందర్య సమస్యగా పరిగణించబడేవి.కానీ, ఇప్పుడు భారతీయ జనాభాలో 30% మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు.
రోజూ కేవలం 5 నిమిషాలు వ్యాయామం.. అదుపులో రక్తపోటు.
నేటి ఆధునిక కాలంలో, ఆరోగ్య సంబంధిత సమ స్యలు గణనీయంగా పెరిగాయి.
చిదంబర రహస్యం
చిట్టిబాబు, నారాయణరావు అన్నదమ్ములు. ఇరుకుటుంబాల వారు కలిసి కాశీ యాత్రకు వెళ్ళారు. కాశీ విశ్వేశ్వరుని దర్శనం తర్వాత ప్రయాగకు బయలుదేరారు.
'ఘంటం' నుండి ప్రారంభమైన 'పెన్ను' ప్రస్థానం
శతాబ్దాల క్రితం, కాగితం కనిపెట్టక ముందు రాగి, బంగారు రేకులపై, తోలు వస్తువులపై, రాతి స్థంభాలపై, చెట్టు బెరడుపై, తాటి ఆకు మరియు భూర్జపత్రాలపై భారతీయ సాంస్కృతిక వైభవాన్ని, సంగీత, సాహిత్య, చిత్రలేఖన, విద్య, వైద్య, ఖగోళ సంబంధ విషయాలను లిఖించి రాత ప్రతుల (Manuscripts) రూపంలో పొందుపరచారు మన పూర్వీకులు. ఎండిన తాటి ఆకులపై రాసేందుకు లోహపు లేదా ఎముక 'ఘంటం' (స్టైలస్) ను ఉపయోగించేవారు.
కిండర్ ప్రపంచాన్ని నిర్మించండి
నవంబర్ 13 ప్రపంచ దయ దినోత్సవాన్ని సూచిస్తుంది, ఇది ఔదార్యం మరియు కరుణ చర్యలను ప్రోత్సహించడానికి అంకితమైన ప్రపంచ వేడుక.
మారుతున్న భారతీయ మహిళల ఆర్థిక దృక్పథం
పొదుపు నుంచి పెట్టుబడిదారుల నుంచి ఎస్టేట్ ప్లానర్లుగా ఎదుగుతున్న వైనం
సూర్య-పొడుపు కథ
పొడుపు కథ
సూర్య-Find 6 differences
Find 6 differences
సూర్య- find the missing
సూర్య- find the missing