అరగంట నుండీ క్యూ లోనే ఉన్నాం భార్యా భర్తలం.
నాకు కొంచెం ఓపిక ఎక్కువే కానీ ఆవిడ కు తక్కువే. అయినా ఈ సారి తన అసహనాన్ని అంతగా వ్యక్త పరచడం లేదు. అది ఈ వేళ కాని వేళ నాకు ఊరట. నిజానికి ఈ ప్రోగ్రాం నేను పెట్టిందే కాబట్టి ఇంకొంచెం ఆందోళన.. తను ఇబ్బంది కి కారణం నేనే కదా అని.
" క్యూ కదలడం స్లో అయినా, తోపులాట లేకపోవడం బాగుంది.
కదా!” విచిత్రం గా చూసి తలాడించింది, అవునన్నట్టుగా.
ముందున్న వ్యక్తి కలగజేసుకుని " ఆడవాళ్లకు వేరే లైన్ ఉంటే బాగుణ్ణు, తొందరగా పూర్తి చేసుకుని ఎక్కడైన కొంచెం రిలాక్స్ అయ్యేవారు”అన్నాడు.
"అప్పుడు మనం తిరిగొచ్చి వీళ్ళను వెదుక్కునేసరికి సరిపోయేది”జోకేశాను.
ఆయన నవ్వి 'అది నిజమే లెండి. అయినా ఇంత స్లో గా కదలడం ఏమిటండీ ఈ లైన్. అక్కడకు చేరిన వాళ్ళు అంతా మరిచిపోయి అక్కడే ఉండిపోతున్నట్టున్నారు. నిట్టూర్చాడు.
“ఏమోనండి. అదే తెలియడం లేదు. అక్కడికి వెళ్తే కానీ అర్థంకాదు. సరే.ఎలాగూ " " వచ్చేసాం. ఎంతసేపైనా తప్పుతుందా? కానీయండి.” “ అంటే కొంచెం పెద్ద వయసు వాళ్ళం కదండీ. ఎక్కువ నిలబడలేం.
అట్టే వేచి ఉండలేం. తిండి వేళ కూడా దాటిపోతుంది. ఒంట్లో షుగర్ కూడా ఉంది" కష్టాలన్నీ ఏకరువు పెట్టాడాయన.
Esta historia es de la edición November 03, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición November 03, 2024 de Suryaa Sunday.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
12.1.2025 నుంచి 18.1.2025 వరకు
ఈడ్పుగంటి పద్మజారాణి
కేరళలో విడుదలై సంచలనం సృష్టిస్తున్న చిత్రం మార్కో
గత కొద్దిరోజులుగా మలయాళ సినిమా మార్కో గురించి తెలుగు సినిమా సర్కిల్స్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
సినిమా రివ్యూ
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా 'గేమ్ చేంజర్'. శంకర్ దర్శకత్వం వహించారు.
విటమిన్ బి12 లోపిస్తే చాలా డేంజర్
మన శరీరానికి అత్యంత అవసరమైన పోషకాల్లో విటమిన్ బి12 ముఖ్యమైనది.
అత్యంత పురాతన లగ్జరీ సింగిల్ మాల్టు, క్రేజీ కాక్ రేర్ మరియు దువా
ఈ లగ్జరీ సింగిల్ మాల్టు భారతదేశంలోని అతిపెద్ద మెచ్యూరేషన్ వేర్హౌస్ లో తయారయ్యాయి మరియు సౌత్ సీస్ డిస్టిలరీస్ ద్వారా భారతదేశంలోని అతిపెద్ద రాగి పాట్ స్టిలో డిస్టిల్డ్ చేయబడ్డాయి.
జీవిత పాఠాలు నేర్పే గాలిపటాలు
సూర్య భగవానుని గొప్పదనాన్ని గుర్తుచేసుకునే పండుగే మకరసంక్రాంతి.
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
బ్యాచ్లర్ స్టైల్ బోండాల రెసిపీ
అరుగు బడి
రాజు అరుగు బడి లో రెండేళ్లు చదువుకుని కాన్వెంట్ బడిలో మూడవ తరగతి లో చేరాడు.
ఈవారం కథ
పెద్ద పండుగ
సూర్య-find the differences
సూర్య-find the differences