CATEGORIES
Categorías
ధాన్యం కొంటారా.. కొనరా?
• డొంక తిరుగుడు వద్దు • పంజాబ్ తరహాలో కొనండి సూటిగా చెప్పండి • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్
జర్మనీ గజగజ..
జర్మనీలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. బుధవారం రికార్డు స్థాయిలో 39,676 కొత్త కేసులు నమోదైనట్లు ఆ దేశ వ్యాధి నియంత్రణ కేంద్రం వెల్లడించింది.
చైనా కమ్యూనిస్టు పార్టీ చారిత్రాత్మక తీర్మానం
జిన్నింగ్ జీవితకాల అధినాయకుడు మావో,డెంగ్ సరసన నిలిచిన అధ్యక్షుడు శాశ్వతంగా అధ్యక్షుడిగా ఉండేలా పథకరచన వందేళ్ల చారిత్రక డాక్యుమెంట్ కు ప్లీనరీలో ఆమోదం
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో మొక్కలు నాటిన దుల్కర్ సల్మాన్
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా సినీ నటి అదితి రావు హైదరి విసిరిన చాలెంజ్ స్వీకరించి ప్రముఖ సినీ నటుడు దుల్కర్ సల్మాన్ కేబీఆర్ పార్క్ లో మొక్కలు నాటారు.
కోవిడ్ మృతుల కుటుంబాలకు రూ.50వేల పరిహారం
తెలంగాణలోని కొవిడ్ మృతుల కు టుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలి గించే విషయాన్ని ప్రకటించింది. కొవిడ్ తో మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్న ట్లు వెల్లడించింది.
కిషన్ జీ.. అబద్దాల ప్రచారం తగదు
భేషరతుగా క్షమాపణ చెప్పండి హరీశ్ డిమాండ్ మెడికల్ కాలేజీల్లో రాష్ట్రానికి మొండిచేయి ఒక్కటంటే ఒక్క కాలేజీని ఇవ్వని కేంద్రం ఎయిమ్స్ కు బిల్డింగ్ సహా జాగా అప్పగించామని వెల్లడి
కాసులకు కక్కుర్తిపడి ఆర్టీసీని అవమానిస్తావా..?
టీఎస్ ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు సినీ హీరో అల్లు అర్జున్, ర్యాపిడో సంస్థకు లీగల్ నోటీసులు పంపినట్టు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.
త్వరలో పిల్లలకు కోవిడ్ టీకా..
కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా త్వరలో కొవిడ్ టీకాల పంపిణీ ప్రారంభం కానున్నది. 12 సంవత్సరాలు పైబడిన వారికి టీకాలు వేసేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.
ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం
ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ లో మొత్తం 39వేల సీట్లు అందుబాటులో ఉండనున్నాయి.
భారీ వర్షాలతో చైన్నై అతలాకుతలం
లోకల్ రైళ్లు రద్దు వరదప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి స్టాలిన్
దేశస్వాతంత్ర్యం కోసం జిన్నా పోరాడారు
పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను ఉద్దేశిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించకున్నారు సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ఈ విషయంలో తనపై విమర్శలు చేస్తున్న వారు మరోసారి చరిత్ర పుస్తకాలు తిరగేయాలని సూచించారు.
“ఏవై.4.2' వేరియంట్ ఆందోళన అక్కర్లేదు..!
ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ టీకా అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు దేశా వైరస్ విజృంభణ మరోసారి మొదలయ్యింది.
కాలుష్యకాసారంగా ఢిల్లీ
పడిపోయిన ప్రాణవాయువు శాతం క్రాకరకాల్చడంతో అలుముకున్న పొగమంచు ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం రోడ్డుపై వాహనాలు కనిపించని పరిస్థితి దారులు సరిగా కనబడక ఒకదానితో ఒకటి ఢీకొట్టుకున్న వాహనాలు
కాంగ్రెస్ పోరుబాట
నేటినుంచి జిల్లాల్లో కాంగ్రెస్ బృందాల పర్యటన ధాన్యం కొనుగోళ్లు లేక రోడ్డున పడ్డ రైతాంగం కామారెడ్డిలో రైతు మరణం బాధాకరం ప్రజా సమస్యలపై కార్యాచరణ రూపొందించాం : పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
కాళ్లు, చేతులు నరికేస్తా..కళ్లు పీకేస్తా
కొత్త సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఏడాదిగా నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అన్నదాతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భాజపా నేత, మాజీ మం త్రి మనీష్ గ్రోవరు శుక్రవారం హరియాణాలోని రో హెక్ జిల్లాలో నిరసనల సెగ తగిలింది.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు సీజ్ చేయొద్దు
మద్యం సేవించని వ్యక్తి ఉంటే వాహనం అప్పగించండి పోలీస్ శాఖకు హైకోర్టు కీలక ఆదేశాలు
ఢిల్లీలో మరో 6 నెలల పాటు ఉచిత రేషన్ బియ్యం
సీఎం అరవింద్ కేజీవాల్. కోవిడ్ కారణంగా గత ఏడాది నుంచి పేద ప్రజలకు ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ఓ ట్వీట్ చేశారు.
మనుసు మార్చుకున్న సిద్దూ
పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ మొత్తబడ్డారు. సెప్టెంబ లో శాఖల కేటాయింపు అనంత రం అసంతృప్తి వ్యక్తం చేస్తూ పంజా బ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి సిద్దూ రాజీనామా చేసిన విషయం తెలిసిం దే.
మహాత్ముడికి బ్రిటన్ ఘన నివాళి
మహాత్మాగాంధీని బ్రిటన్ ప్రభుత్వం గొప్పగా స్మరించుకుంది! దీపావళి పర్వదినం పురస్కరించుకుని బాపూజీ జీవితం, ఆశయాలను ప్రతిబింబిస్తూ..కొత్తగా రూపొందించిన 5 పౌండ్ల స్మారక నాశాన్ని బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషి సునక్ గురువారం ఆవిష్కరించారు.
మోదీ అభివృద్ధిలో రివర్స్ గేర్
దేశవ్యాప్తంగా వంటగ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే వాణిజ్యావసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల ధం “నూ ఒక్కోదానిపై దాదాపు రూ.268 చొప్పున పెంచారు.
వచ్చే నెల నుంచి ఉచిత రేషన్ బంద్
కరోనా కష్టకాలంలో ఎంతో మందికి కడుపునింపిన రేషనను ఇక నుంచి ఉచితంగా ఇచ్చేది లేదంటూ కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రేషన్ బి య్యాన్ని ఇక నుంచి ఉచితంగా ఇవ్వబోమని తెలిపింది.
వాయు కాలుష్యంతో కరోనా మరణాలు పెరిగే అవకాశం
వాయు కాలుష్యంతో కరోనా తీవ్రత అధి కమవుతుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా హెచ్చరించారు. “కా లుష్యం కారణంగా ఆస్తమా రోగులకు శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఊపిరితి త్తుల సమస్య తీవ్రం అవుతుంది.
మీ కుటుంబానికి అండగా ఉంటాం
ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్ పూర్ గ్రామంలో ఆరేళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన అత్యంత బాధాకరమని మంత్రి కేటీఆర్ అన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
రానున్న 48గంట్లలో కోస్తాలో వర్షాలు ఇటీవలి వర్షాలకు పలుచోట్ల దెబ్బతిన్న వరి
పర్యావరణాన్ని కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత
కాలుష్యాన్ని పెంచే టపాకాయలు వాడొద్దు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ముందుకు సాగాలి
చిన్నారి చిరు విన్నపం : గ్రామానికి బస్సు వచ్చింది స్పందించిన సీజే
తాను పాఠశాలకు వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సులు సరిగ్గా నడపడం లేదనే విషయాన్ని సీజేఐకి ఓ లేఖ ద్వారా తెలియజేసింది. ప్రస్తుతం బాలిక వైష్ణవి 8వ తరగతి చదువుతోంది.
ఎట్టకేలకు కోవార్టిన్ ను ఆమోదించిన డబ్ల్యూహెచ్ఓ
కరోనా కట్టడిలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవార్టిన్ టీకా సమర్ధవం తంగా పని చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనిని 18 ఏళ్ల పైబడిన వారికి అత్యవసర వినియోగం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదం తెలిపింది.
నవంబర్ 29న విజయగర్జన
నవంబర్ 15 న జరుపతలపెట్టిన తెలంగాణ విజయ గర్జన సభను తెలంగా ణ ధీక్షా దివస్ అయిన నవంబర్ 29 వ తేదీన నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.
'నీట్' ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూ స్తున్న నీట్-యూజీ 2021 ఫలితాలు ఎట్టకేలకు విడుదలయ్యాయి. ఫలితాల వెల్లడికి సుప్రీంకోర్టు గురువారం లైన్ క్లియర్ చేయడంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎసీఏ) సోమవారం రాత్రి నీట్ ఫలితాలు ప్రకటించింది.
నవంబర్ 26 డెడ్ లైన్..
చట్టాలను వెనక్కు తీసుకోకపోతే ఉగ్రరూపం రైతు సంఘాల హెచ్చరిక