CATEGORIES
Categorías

తుపాను పీడిత ప్రాంతాలకు రూ.1000 కోట్ల సాయం
దేశ తూర్పు తీరంపై విరుచుకుపడిన 'యస్' తుపానుతో అల్లాడిపోయిన తీర రాష్ట్రాలు పశ్చిమ్ బెంగాల్, ఒడిశా, ఝార్ఖండకు ప్రధానమంత్రి నరేంద్ర మో దీ నేడు ఆర్థిక సాయం ప్రకటించారు.

కోవిడ్ టీకాపై జీఎస్టీ తగ్గించడానికి ససేమిరా..
కొవిడ్ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై మండలిలో కుదరని ఏకభిప్రాయం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

కోవిడ్ అనాథలను ఆదుకోండి
రెండో దశలో కరోనా మహమ్మారి ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేస్తోంది. ముఖ్యంగా అనేక మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారుతున్నారు.

పిల్లల టీకాలకు అనుమతివ్వండి
చిన్నారులకు టీకాలు వేసేందుకు ఫైజర్ కొవిడ్ టీకా సేకరణను వేగవంతం చేయాలని గురువారం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజీవాల్ కేంద్రానికి సూచించారు.

సరిహద్దులో ఈ-పాస్ ఉంటేనే ఎంట్రీ
తెలంగాణ ప్రభుత్వం విధించిన లా డౌనక్కు ప్రజల సహకారం పూర్తిగా ఉన్నదని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ప్రజలు ఇండ్లకే పరిమితమవ్వాలని ఆయన సూచిం చారు.

తెలంగాణ వైతాళికుడు.. పత్రికా సంపాదకుడు సురవరం ప్రతాపరెడ్డికి సీఎం కేసీఆర్ ఘన నివాళి
తెలంగాణ వైతాళికులు స్వర్గీయ సురవరం ప్రతా పరెడ్డి 125 వ జయంతిని పురస్కరించుకుని ముఖ్య మంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆయన సేవలను స్మరించుకున్నారు.

తుపాను పీడిత ప్రాంతాల్లో నేడు ప్రధాని పర్యటన
యాస్ తుపాను అతి తీవ్ర రూపంలో బుధవారం తీరాన్ని దాటింటి మొదలు గురువారం సాయంత్రం దాకా తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తూనే ఉంది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో విలయం సృష్టించిన యాస్.. జార్ఖండ్ లోనూ జలవిలయాన్ని కలుగజేసింది.

ఢిల్లీలో తొలి వైట్ ఫంగస్ కేసు
దేశంలో కరోనా వైరస్ ఉదృతి కొనసాగుతున్న వేళ.. ఫంగస్ ఇన్ఫెక్షన్ కేసులు వెలుగు చూడడం ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే మ్యూకమైకోసిస్ (బ్లాక్ ఫంగస్) కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

బుద్ధదేవ్ భట్టాచార్యకు తీవ్ర అస్వస్థత
గతవారం కరోనా బారిన పడిన బెంగాల్ మాజీ సీఎం ఆక్సిజన్ స్థాయి తగ్గిపోవడంతో ఆసుపత్రిలో చేరిక

కొత్త సీబీఐ డైరెక్టర్గా సుబోధ్
దేశ అత్యున్నత దర్యాపు సంస్థ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్ గా నియమితులైన సీనియర్ ఐపీఎస్ అధికారి సు బోధ్ కుమార్ జైస్వాల్ రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.

ఫ్రంట్ లైన్ వారియర్స్ గా జర్నలిస్టులు
రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ విజయవంతం గా కొనసాగుతోందని తెలంగాణ ప్రజారోగ్య శాఖ సంచాలకులు శ్రీనివాసరావు వెల్లడిం చారు.

నల్ల చట్టాలు రద్దు చేసేవరకు పోరు ఆగదు: రాకేశ్ టికాయత్
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న నిరసనలకు ఆరునెలలు పూర్త యింది. దిల్లీ సరిహద్దుల్లో వేలాది మంది రైతు లు ఆందోళనా కార్యక్రమాలు కొనసాగిస్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేక పోవడంతో బుధవారం 'బ్లాక్ డే' గా పాటిం చాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి

'యాస్' విధ్వంసం
ఒడిషా బాలసోర్ వద్ద తీరం దాటిన తుఫాను భారీగా ఈదురుగాలులతో పెను విధ్వంసం 11లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు ఒడిషా ధర్మ గ్రామం పూర్తిగా ధ్వంసం

మరో ఉద్దీపన ప్యాకేజీ వస్తుందట!
రెండో దశలో కరోనా మహమ్మారి పేట్రేగిపోయింది. ఫలితంగా మళ్లీ లా డౌన్లు విధించాల్సి వచ్చింది. గతేడాది కొవిడ్ సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న అనేక రంగాలు.. తాజా ఆంక్షలతో మరో సారి బేజారవుతున్నాయి.

ముంచుకొస్తున్న 'యాస్' ముప్పు
3 రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వెల్లడించిన భారత వాతావరణ శాఖ

నల్గొండ జిల్లా లిఫ్టులకు టెండర్లు సిద్ధం చెయ్యండి
నాగర్జునసాగర్ ఎడమ ఆయకట్టు పరిధిలో దేవరకొండ నుంచి కోదాడ వరకు 15 లిఫ్టులు పూర్తి చేయాలి • సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

కోవాగ్లిన్ టీకాకు..సెప్టెంబర్ వరకు డబ్ల్యూహెవో అనుమతి వస్తుందని భారత్ బయోటెక్ ఆశాభావం
భారత్ లో అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా వినియోగానికి ఇప్పటివరకు 60కిపైగా దేశాల్లో అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు భార త్ బయోటెక్ వెల్లడించింది.

28 నుంచి సూపర్ స్పైడర్లకు వ్యాక్సిన్
కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 నుంచి సూపర్ స్పైడరకు కొవిడ్ టీకా ఇవ్వాలని నిర్ణయించింది.

పెరిగిన రికవరీ రేటు
దేశంలో 27 రాష్ట్రాల్లో నమోదైన కొత్త కేసులకం టే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఆరో గ్య శాఖ తెలిపింది. ప్రస్తుత కొవిడ్-19 పరిస్థి తులను, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్ర మం త్రిత్వ శాఖ సమీక్షించి సోమవారం ఈ ప్రకటన చేసింది.

హైవే కిల్లర్ మున్నాకేసులో 12 మందికి ఉరిశిక్ష
మరో ఆరుగురికి జీవిత ఖైదు ఒంగోలు కోర్టు సంచలన తీర్పు

వలసకూలీలకు ఆత్మనిర్బర్ భారత్ లో వాటా ఉందా?
కరోనా మహమ్మారితో మళ్లీ లాక్ డౌన్లు అమలవుతున్న వేళ వలస కూ లీలు రిజిస్ట్రేషన్ ప్రక్రియపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

మరో కొత్త ఫంగస్
యెల్లో ఫంగస్ ను గుర్తించిన వైద్యులు యూపిలో బయటపడ్డ కేసులు

టీకా కాపాడుతుంది
మరణాల నుంచి 100శాతం రక్షణ తాజా అధ్యయనాలలో వెల్లడి

లైంగిక వేధింపుల కేసులో తెహల్కా తేజ్ పాల్ నిర్దోషి
అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో తెహల్కా వ్యవస్థాపక సం పాదకుడు తరుణ్ తేజ్పలు గోవా కోర్టు నిర్దోషిగా తేల్చింది.ఈ నెల 19నే ఈ కేసుపై తీర్పు వెలువడాల్సి ఉండగా.. అయితే రెండు, మూడు రోజులుగా విద్యుత్ లేకపోవడంతో తీర్పును వాయిదా వేశారు

మరింత పకడ్బందీగా లాక్డౌన్ అమలు
• రంగంలోకి దిగిన డీజీపీ..స్వయంగా పర్యవేక్షణ • పదితరవాత వస్తున్న వాహనాలపై కేసులు

రెజ్లర్ సుశీల్ కుమార్ అరెస్టు..
ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న రెజ్లర్ సుశీల్ కుమార్ను దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. సుశీల్.. గత 15 రోజులుగా పరా రీలో ఉండగా.. జలంధర్ సమీపంలో అరెస్టయ్యాడు.

రామ్ దేవ్ వ్యాఖ్యలపై మండిపడ్డ ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
ప్రాణాలు ఫణంగా పెట్టి పనిచేస్తుంటే ఈ వ్యాఖ్యలేంది! వెంటనే క్షమాపణ చెప్పు!

భవానీపూర్ నుంచే మమత పోటీ
పశ్చిమ్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్ స్థానం నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే.

ఫ్రంట్లైన్ వారియర్స్ అంటే అంతహేళననా..!
రామ్ దేవ్ బాబాపై కేసు నమోదు చేయండి

డీఎల్ఎఫ్ ముడుపుల కేసులో లాలూకు ఊరట
జీఎస్ఎఫ్ ముడుపుల కేసులో బిహార్ మాజీ ముఖ్య మంత్రి, ఆర్రోడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) క్లీన్ చిట్ ఇచ్చినట్లు జాతీయ మీడియా పేర్కొంది.