CATEGORIES
Categorías
చైనాలో పిల్లలస్కూల్లో కత్తిపోట్లు.. ఆరుగురు మృతి
చైనాలోని ఆగ్నేయ గ్వాంగ్జాంగ్ ప్రావిన్స్ లో ఓ కిండర్గార్టెన్లో కత్తిపోట్ల ఘటన చోటు చేసుకొంది.
అసెంబ్లీకి కత్తితో వచ్చిన మహిళ..
కర్ణాటక అసెంబ్లీలో ఇటీవల ఓ సామాన్య వ్యక్తి ఎమ్మెల్యే స్థానంలో కూర్చున్న ఘటన మరువకముందే మరో ఘటన చోటు చేసుకుంది.
ఢిల్లీ ఆర్డినెన్స్: కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వ అధికారులకు సంబంధించి కేంద్ర తెచ్చిన ఆర్డి నెన్సున్ను కేజీవాల్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసిన విషయం తెలిసిందే.
ప్రియురాలికి రూ.900 కోట్ల ఆస్తి రాసిచ్చిన ఇటలీ మాజీ ప్రధాని బెర్లుస్కోని
ఇటలీని సుదీర్ఘకాలం పాలించి తిరుగులేని నేతగా గుర్తింపు పొందిన మాజీ ప్రధా నమంత్రి సిల్వియో బెర్లుస్కోని ఇటీవల కన్ను మూశారు.
బోధనా వైద్యుల సమస్యలను వారంలోగా పరిష్కరించాలి.
లేకపోతే చలో డిఎంఇ చేపడతాం తెలంగాణ టీచింగ్ వైద్యుల సంఘం
రాష్ట్రంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభలో మాట్లాడుతున్న వక్తలు
ఫార్మాసిటీ భూసేకరణ అవినీతిమయం
కుర్మిద్ద నుండి చింతపట్ల వరకు చెరువుల పరిశీలన భూసేకరణ చట్టం గౌరవించడంలో అధికారులు విఫలం టిజెఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
ఆగస్టు 15లోపు ఉద్యోగాలిచ్చి మాకు న్యాయం చేయండి
సిఎం కెసిఆర్కు 1998 డిఎస్సీ సాధన సమితి విజ్ఞప్తి
బ్రాహ్మణులను హేళన చేస్తే సహించం
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ కల్పించిన ప్రధాని మోడీ: ఎన్ఎస్ఎస్ ప్రభాకర్
ట్రాక్టర్తో దుక్కి దున్ని.. వరినాట్లు వేసిన రాహుల్
హర్యానాలోని సోనిపట్లో శనివారం పొలంలో వరినాట్లు వేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
హైకోర్టు జడ్జిగా జస్టిస్ శ్యామ్ కోశీ
ఛత్తీస్గఢ్ నుంచి బదలీ చేస్తూ కొలీజియం సిఫార్సు
ఇంకా తడిపొడి వానలే..
తెలంగాణలో కురుస్తున్న అడపాదడపా వర్షాలకు పంటలకు, రైతులకు ఊపిరిపోసినట్లయింది.
అసెంబ్లీలోకి చొరబడిన వృద్ధుడు!
కర్ణాటక బడ్జెట్ సమావేశాల్లో విస్తుపోయే సంఘటన
కేదార్నాధ్ ఇకపై లో మొబైల్స్ బంద్!
శివుని ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒక్కటైన కేదార్నాథ్ ఆలయ ప్రాంగణంలో ఇటీవల ఒక ప్రేమజంట ప్రపోజ్చేసుకున్న విడియోనెట్టింట వైరల్ అయింది.
పాకిస్థాన్లో మళ్లీ భారీ వరదలు!
'పాకిస్థాన్లో గతేడాది వచ్చిన వరదల నష్టాన్ని ఇంకా మరిచిపోకముందే ఈ యేడాది మరోసారి ఉపద్రవం ముంచుకొచ్చింది.
భారీ అంచనాల మధ్య 'జవాన్' రిలీజ్కు రెడీ
బాలీవుడ్ బార్ష్ షారూక్ ఖాన్ లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ 'జవాన్'.
జాబిల్లిపై పరిశోధనలే చంద్రయాన్-3 లక్ష్యం
ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టి శ్రీహరికోటపైనే, ముహూర్తం ప్రకటించడంతో హుషార్గా పనులు, ప్రయోగం చూసేందుకు వీక్షకులకు అనుమతి
ఉత్తరాఖండ్లో టమోటా రూ.250
దేశవ్యాప్తంగా టమోటా ధరలు ఆల్టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. అన్ని రాష్ట్రా ల్లోనూ ధరలు చుక్కలనంటు తున్నాయి.
డ్రగ్స్ పై పంజా
బెంగళూరు కేంద్రంగా కొనసాగుతున్న అంతర్జాతీయ డ్రగ్స్ మాఫియాను ఛేదించిన టి.నాబ్
16 రాష్ట్రాల్లో భారీ వర్షాలు
వాతావరణశాఖ హెచ్చరిక
ఆదివాసీపై మూత్ర విసర్జన ఘటన బాధితుడి కాళ్లు కడిగి..క్షమాపణలు చెప్పి ఎంపి సిఎం చౌహాన్
గురువారం భోపాల్లో ఆదివాసీ యువకుడి కాళ్లు కడుగుతున్న మధ్యప్రదేశ్ సిఎం చౌహాన్
బీహార్ పిడుగుల వానకు 32 మంది మృతి
బీహార్లో గడచిన కొన్ని రోజులనుండి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
నోరు జారి చిక్కుల్లో పడిన నేపాల్ ప్రధాని
పాల్ ప్రధాని ప్రచండ పుష్పకమల్ దహల్ నోరు జారీ చిక్కుల్లో పడ్డారు.
అమెరికా పౌరసత్వ పరీక్ష కఠినతరం
అమెరికాలో పొందదలచిన నిర్వహించే వారికి పౌరసత్వం పరీక్షలో మార్పులు చేయబోతున్నారు.
సేంద్రీయ ఎరువుల వినియోగానికి ప్రోత్సాహం
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో పొందుపరిచిన విధంగా పిఎం ప్రణామ్ పథకాన్ని ప్రోత్సహిస్తోంది.
యుపిలో పండుగల ఆంక్షలు మాంసం బ్యాన్
ఉత్తరప్రదేశ్లో పండుగల సందర్భంగా ఎక్కడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యోగీ ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది.
బ్రిటన్ ప్రధాని రిషిసునాక్కు 'పెన్నుపోటు!'
బ్రిటన్ ప్రధాని రిషిసునక్కు పెన్నుపోటు తగిలింది.బాధ్యతలు చేపట్టినప్పటినుంచి వరుస విమర్శలు ఎదుర్కొంటున్న రిషి సునాక్ మరో వివాదంలోకి వచ్చారు.
వాగ్నర్ గ్రూప్ కి భారీ మొత్తం చెల్లింపులు: పుతిన్
యేడాదిలో రూ.8 వేల కోట్లు చెల్లించామన్న రష్యా అధ్యక్షుడు
ముంబయిని ముంచెత్తిన భారీ వర్షాలు
ముంబయి మహానగరాన్ని భారీ వర్షాలు పట్టిపీడిస్తున్నాయి. అనేక లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీటితో మోకాలిలోతులో మునిగిపోయి ఉన్నాయి
రూ.500 కోట్ల నష్టంలో ఆర్టీసి
ఆర్టీసీ ప్రస్తుతం 500 కోట్ల రూపాయల నష్టాల్లో ఉందని రవాణా శాఖ మంత్రి పి అజయ్కుమార్ చెప్పారు.