CATEGORIES
Categorías
పసుపు ధరలు పెరుగడంతో రైతుల ఆనందం
పసుపు రైతులకు మంచి రోజులు వచ్చాయి. నిజామాబాద్ మార్కెట్లో రికార్డు స్థాయిలో పసుపు ధర పలికింది.
అత్యాచాలను కఠినంగా అణచివేయాలి
కఠిన శిక్షల అమలుతోనే మార్పు సాధ్యం
సీసీ రోడ్డును ధ్వంసం చేసిన వ్యక్తికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష....!
తిరుమలాయపాలెం మండలం జూపెడ గ్రామానికి చెందిన ఎలక వెంకటేశ్వర్లు ఇంటి ముందు ప్రభుత్వ నిధులతో నిర్మించిన సిసి రోడ్డును రాత్రి 11 గంటల సమయంలో పది మీటర్ల మేర రోడ్డును ధ్వంసం చేసినందుకు గ్రామస్తులు తిరుమలాయపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి
నేటి నుండి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు చారిత్రకంగా ప్రసిద్ధ దివ్య క్షేత్రంగా జుంటుపల్లి శ్రీరామ క్షేత్రం
విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు పెట్టవద్దు
• ఇతరులను అవమానపరిచే విధంగా పోస్టులు పెట్టవద్దు • చౌడాపూర్, కుల్కచర్ల ఉమ్మడి మండలాల ఎస్ఐ అన్వేష్ రెడ్డి
వేసవి ప్రయాణికులతో రైళ్లు రద్దీ
వేసవి ప్రయాణికులతో రైళ్లు రద్దీగా మారాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైన్లో వెళ్లడమంటే సాహసమే అని చెప్పాలి.
సీఎం జగన నాయకత్వమే శరణ్యం
బడుగు బలహీన వర్గాలకు ఇదే వరం కార్యకర్తల సమావేశంలో మంత్రి బొత్స
ఘనంగా రంజాన్ వేడుకలు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం ముస్లిం మైనార్టీ సోదరులకు అతి పెద్ద పండుగ అయిన రంజాన్ పండుగ ఈ రంజాన్ నెల ప్రారంభం నుండి ప్రతి ముస్లిం మైనార్టీలు ఆడ మగ చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు 30 రోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేపట్టి చివరి రోజు రంజాన్ పండుగను పండుగను జరుపుకుంటారు.
దేవస్థాన వైద్యశాలకు అంబులెన్స్ విరాళం
శ్రీశైలంలో 30 పడక హాస్పిటల్ నిర్మాణానికి చర్యలు సిద్ధం కామినేని హాస్పిటల్ అత్యధిక అంబులెన్సర్ ఇవ్వడం హర్షినియం శ్రీశైలం దేవస్థానం ఈవో పెద్దిరాజు
విధుల్లో ఉన్న కండక్టర్‌పై దాడి
ఇద్దరు వ్యక్తులకు రెండేళ్ల జైలుశిక్ష కోర్టు తీర్పుపై ఎండి సజ్జన్నార్ హర్షం
తెలంగాణలో కొన్నిచోట్ల ఈదురుగాలులతో వర్షం
హెచ్చరించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
ఫోన్ ట్యాపింగ్ కెటిఆర్ చిప్పకూడు తినాల్సిందే
చిప్పకూడు తినాల్సిందే
ఆ ఇద్దరూ కాళ్లు పట్టుకున్నా రానివ్వం
పార్టీలో ఉంటూనే వెన్ను పోటు పొడిచారు పిచ్చోని లెక్క ఆ ఇద్దరినీ నమ్మాను రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలపై కెటిఆర్ విమర్శలు చేవెళ్ల సమీక్షకు డుమ్మా కొట్టిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
కేజీవాల్కో ఆశీర్వాద్ దే
వీడియో ప్రచారం ప్రారంభించిన భార్య సునీత
బిఆర్ఎస్ మునిగిపోతున్న టెటానిక్ షిప్
ముందుగా జైలుకు వెళ్లేది హరీష్ రావే రాజపుష్పతో వెంకట్రామిరెడ్డి బంధం చెప్పాలి రఘునందన్ రావు డిమాండ్
కెసిఆర్‌ను వెన్నాడుతున్న పాపాలు
యాదగిరిగుట్ట పేరు మార్చడమే మొదటి తప్పు దేవుడిపేరుతో అక్రమాలు, అవినీతికి తెగించారు
ఆకులు రాలే కాలం ఇది
పనికి రాని ఆకులు చెత్తలో పడుతున్నాయి కష్టకాలంలో ఉంటే ద్రోహం చేసి వెళుతున్నారు పార్టీ వీడిన వారు కాళ్లు మొక్కినా వెనక్కి తీసుకోం పార్టీని వీడుతున్న వారిపై మండిపడ్డ హరీష్ రావు
మాపై సోషల్ మీడియాలో అవాస్తవాలు
మేం బిఆర్ఎస్ పార్టీని వీడేది లేదు మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టీకరణ
కీలక ఫీచర్‌పై యూట్యూబ్ కసరత్తు : జంప్ అహేడ్ యూజర్లకు వెసులుబాటు
యూట్యూబ్ తన ప్లాట్‌ఫాంపై యూజర్ ఎక్స్పీరియన్స్ మెరుగుపరిచేందుకు న్యూ ఫీచర్లను జోడిస్తోంది.
ఐక్యరాజ్యసమితిలో ప్రసంగించిన తాండూరు యువకుడు
వాతావరణ మార్పు- ఆహార భద్రతపై చర్చ ఉపాధి హామీలో కలుపు నివారణ జోడించాలి విదేశీ కలుపు నివారణ ప్రధాన సమస్య ఏకో ఫౌండేషన్ సాయి సంపత్
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది
కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చిందని, ఈ నిజాన్ని ఎవరూ కాదనలేరని బిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు అన్నారు.
పోటీపరీక్షలపై అవగాహన సదసు
డా. బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోటీ పరీక్షల విభాగం మరియు మహిళా సాధికారిత విభాగం సంయుక్త ఆధ్వర్యంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లలో వచ్చే నోటిఫికేషన్ లపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
మిషన్ భగీరథ నీళ్లు కలుషితం
రేగోడ్ మండలంలోని టీ లింగంపల్లి గ్రామం వద్ద మిషన్ భగీరథ నుండి వచ్చే త్రాగునీరు
మళ్లీ థియేటర్లలోకి రాబోతున్న 'హ్యాపిడేస్'
టాలీవుడ్ స్టార్ దర్శకుడు శేఖర్ కమ్ముల సినిమాలలో యూత్ మార్చిపోలేని చిత్రం అంటే వెంటనే గుర్తొచ్చేది 'హ్యాపిడేస్'.
ఆ నౌక ఎందుకు బ్రిడ్జ్ న్ను ఢీకొట్టింది?
అమెరికాలోని బాల్టిమోర్(%దీశ్రీ ఎశీలీవ దీతీఱస్త్రవ %) పోర్టు నుంచి బయలుదేరిన దాలీ సరుకు రవాణా నౌక.. ఫ్రాన్సిస్ స్కాట్ కీ బ్రిడ్జ్ల్న ఢీకొన్న విషయం తెలిసిందే.
భూమిని తాకిన బలమైన సౌర తుఫాన్..
అత్యంత శక్తిమంతమైన సౌర తుఫాన్ తాజాగా భూమిని తాకింది. గడిచిన
ఈ ఆహారంతో అల్జీమర్స్ రిస్కు చెక్..!
వయసు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గడం, అల్జీమర్స్ సహా పలు వ్యాధుల ముప్పు పెరగడం ఆందోళన రేకెత్తిస్తుంటుంది.
ముగిసిన సామాజిక బృందం తనిఖీ
వర్వైలే నిర్వహణలో నిర్లక్ష్యం రికవరీకి సిఫారసు సంజాయిషీ గడువు వారం అడిషనల్ డిఆర్డిఓ: బి.శిరీష
గర్భిణిలకు,తల్లులకు పోషన్ పక్వాడ కార్యక్రమం
నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఐసిసి ఆధ్వర్యంలో పోషన్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు.
ఖర్గేకు ప్రధాని మోడీ భయపడుతున్నారు
కర్ణాటకలోని 20 లోక్‌సభ స్థానాలను గెలుస్తాం కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్