- వైసీపీ సినిమా అయిపోయింది.. ఇక వంద రోజులే మిగిలింది.
- అధికారంలోకి వచ్చిన యేడాదిలో హంద్రీనీవా పూర్తి..
- నిరుద్యోగులకు 25 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం...
- బీసీలకు ప్రత్యేక చట్టం తీసుకొస్తాం...
- సూపర్ సిక్స్ హామీలు అమలు చేస్తాం
- లక్ష ఓట్ల మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి...
- గుడుపల్లి బహిరంగ సభలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
కుప్పం-ఆంధ్రనాడు, డిసెంబర్ 28: టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి అరాచకాలను అణిచివేసి....వైసిపి నేతలు తిన్న సొమ్మును కక్కిస్తానని తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గురువారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు కుప్పం నియోజకవర్గంలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మొదటి రోజు గుడిపల్లి లో పర్యటించారు. అధినేతకు తెలుగు తమ్ముళ్లు తెలుగు మహిళలు టిడిపి నేతలు గజమాలలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడుతూ... వైసీపీ నేతలు తిన్నదంతా కక్కించి అరాచకాన్ని అణచివేస్తానని అన్నారు. హంద్రీనీవాను కాల్వను శ్రీశైలం నుంచి రామకుప్పం దాకా తెస్తే... ఐదేళ్లుగా దాన్ని జగన్ పూర్తి చేయలేదని, టీడీపీ అధికారంలోకి వచ్చిన యేడాదిలోనే పూర్తి చేసి నీళ్లందిస్తానని హామీ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో లక్ష ఓట్ల మెజార్టీయే లక్ష్యంగా పని చేయాలన్నారు. పేదరిక నిర్మూలనే తన లక్ష్యమన్నారు. నేనెప్పుడూ మీ మంచే కోరుకుంటాను... నాకు కుప్పం.. నా సొంతం గ్రామం, కుటుంబం లాంటింది. అందులోనూ గుడుపల్లి గుండెకాయలాంటిది. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గుడుపల్లి ప్రజలు 95 శాతం ఓట్లు టీడీపీకే వేసి ఆశీర్వదిస్తున్నారన్నారు. గుడుపల్లిలోని ఓట్లన్నీ ఈసారి టీడీపీకే పడాలి. సీఎం అవ్వడానికి ఇక్కడి రాలేదు.. ఎమ్మెల్యేగా పిలుపించుకోవాలని రాలేదు.. ఈ ఐదేళ్ల వైసీపీ పాలన చూశారు.. నా పాలన చూశారు.. పరిస్థితులు ఎలా ఉన్నాయని ప్రశ్నించారు. మీ దయ వల్ల ఎక్కువ సార్లు నేనే సీఎం అయ్యాను, ప్రతిపక్ష నాయకుడిగానూ ఉన్నాను...నాదే రికార్డు. అలాంటి నాకే రక్షణ లేదంటే.? ఏంటీ అరాచకం.. ఏంటీ నియంతృత్వం.? కుప్పంలో రౌడీఇజం పెరిగింది.
Esta historia es de la edición Dec 29, 2023 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Dec 29, 2023 de Andhranadu.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
జగన్ కు చంద్రబాబు పిచ్చి వీడలేదు
మాజీ సిఎం జగన్కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదని ఎపిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిల ఆరోపించారు.
పల్నాడులో డయేరియా మరణాలు
ఏపీలో డయేరియా మరణాలు వీడటం లేదు. అతిసారం సమస్యతో పల్నాడు జిల్లాకు చెందిన ఇద్దరు గురువారం మృతి చెందారు.
కార్యకర్తలకు న్యాయబలాన్ని అందించండి
మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి
ఆరు కేన్సర్ చికిత్సా కేంద్రాల ఏర్పాటు - మంత్రి దామోదర రాజనర్సింహ
న్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను ఎదుర్కోవడానికి వాకింగ్ లాంటి కార్యక్రమాలు ఉపయోగపడుతాయి.
బోయకొండపై తరగని భక్తుల రద్దీ
శక్తి క్షేత్రం బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది.
మంత్రి అనగాని తిరుపతి రాక
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి, తిరుపతి జిల్లా ఇన్చార్జి అనగాని సత్యప్రసాద్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 28, 29 తేదీల్లో తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు
ప్రతి కుటుంబానికి భరోసాగా టీడీపీ సభ్యత్వం
ప్రతి కుటుం బానికి తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తిరుమలరెడ్డి అన్నారు.
గంజాయి సాగుపై పోలీసుల దాడి
- ఒకరి అరెస్టు
ఆలయ చైర్మన్ పదవి వాల్మీకులకే ఇవ్వాలి
పుంగనూరు శ్రీ బోయకొండ గంగమ్మ చైర్మన్ పదవి పుంగనూరు చౌడేపల్లి మండలాలకు చెందిన వాల్మీకులకే ఇవ్వాలని రాష్ట్ర వాల్మీకి సంఘ అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.
ఐఏఎస్ కు పోస్టింగులు
- ఏపీ టూరిజం ఎండీగా ఆమ్రపాలి అమరావతి