ఇబ్రహీంపట్నం ఘటనలో కీలక మలుపు
తొలుత ఇద్దరు బాధితులు అడ్మిట్
చికిత్స అందించడంలో వైద్య సిబ్బంది అలసత్వం
ఆందోళనతో ప్రయివేటు బాధితులు
ఇరకాటంలో రాష్ట్ర ప్రభుత్వం
వివరాలన్నీ గోప్యంగానే..
ఇబ్రహీం పట్నం ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్లు వికటించిన ఘటనలో పలు వాస్తవాలు బయటపడుతున్నాయి.ఇందులో ఉస్మానియా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. సర్జరీ తర్వాత అస్వస్థతకు గురైన ఇద్దరు మహిళలు ఉస్మానియా ఆస్పత్రికి వస్తే వైద్య సిబ్బంది సకాలంలో స్పందించి ట్రీట్ మెంట్ అందించలేదని సమాచారం. తర్వాత వారి కుటుంబసభ్యులు బాధి తులను ప్రైవేట్ ఆస్పత్రికి తీసు కెళ్లారని తెలుస్తున్నది. కానీ ఈ విషయాలను మాత్రం ప్రభుత్వం గోప్యంగా ఉంచు తుండటం గమనార్హం.
Esta historia es de la edición September 03, 2022 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición September 03, 2022 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం