• విజయవాడ రహదారిలో ‘ఎపిటోమ్'
• 'మరో గచ్చిబౌలి' పేరుతో అట్రాక్ట్
• ఆకాశంలో అద్భుతమంటూ మోసం!
• 367 ఎకరాలకు మాత్రమే పర్మిషన్
• క్షేత్రస్థాయిలో 1247 అంటూ ప్రచారం
• నక్షబాటలుమాయంచేసినయాజమాన్యం
చెన్నయికి చెందిన జీ స్వేర్ సంస్థ అమాయకులను ఆసరాగా చేసుకుంటున్నది. మరో గచ్చిబౌలి పేరుతో వల వేస్తున్నది. మోసపూరిత మాటలతో అధిక ధరలకు ప్లాట్లను అంటగడుతున్నది.
- దిశ, తెలంగాణ బ్యూరో
దిశ, తెలంగాణ బ్యూరో: ఆకాశంలో అద్భుతమంటూ ప్రచారం చేస్తున్నారు. 'మరో గచ్చిబౌలి' పేరిట అమాయకులకు వల వేస్తున్నారు. మోసపూరిత మాటలతో వినియోగదారులను ఆక ర్షిస్తున్నారు. అధిక ధరలకు ప్లాట్లను అంటగడుతున్నారు. విజ యవాడ రహదారిలో చెన్నయ్క చెందిన జీ స్క్వేర్ సంస్థ 'ఎపి టోమ్' పేరిట చేస్తున్న నిర్వాహకమిది. ఈ ప్రచారాన్ని హెచ్ఎం డీఏ, రెరా, పురపాలక శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రతి రోజూ చూస్తున్నారు. కానీ చర్యలకు వెనకాడుతున్నారు. ఫిర్యాదులు వచ్చినా పట్టించుకునే వారు కరువయ్యారు.
Esta historia es de la edición January 15, 2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 15, 2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం