మరో మూడు రోజులు మస్తు ఎంజాయ్
గల్లీ నుంచి స్టేట్ లీడర్లంతా పండుగ టూర్
సంక్రాంతికి తరలివెళ్లిన లీడర్లు
ఎమ్మెల్యేల నుంచి సర్పంచ్ల వరకు అక్కడే..
కోడి పందేల్లో.. పాలిటిక్స్ చర్చల్లో బిజీ
దిశ, తెలంగాణ బ్యూరో: గల్లీ నుంచి స్టేట్ లీడర్ల దాకా అంతా రెండు రోజులుగా కనిపించడం లేదు. ఎక్కడికెళ్లారని ఆరా తీస్తే.. సంక్రాంతి పండుగకు ఆంధ్రకు తరలివెళ్లారు. దోస్తులు, బంధువుల ఇండ్లలో మకాం వేసి ఫుల్ జోష్ చేస్తున్నారు. నాటు కోడి చికెన్.. కబాబ్స్...మందు బాటిల్ తో మస్తు మజాలో ఉన్నారు.ఎవరికి ఫోన్ చేసినా ఆంధ్రాలో ఉన్నం. నిన్ననే వచ్చినం. దోస్తులమంతా కలిసొచ్చినం. డోంట్ డిస్టర్బ్ అంటూ పెట్టేస్తున్నారు. కొందరైతే : డ్లు కిరాయికి తీసుకొని కోళ్ల పందేలు ఆడడం, చూడడంలోనూ బిజీగా గడుపుతున్నారు.ఉభయ గోదావరి జిల్లాల్లో ఏ ఊరిలో చూసినా తెలంగాణ లీడర్లు, వారి అనుచరులే కనిపిస్తు న్నారు. ప్రతి ఊరిలోనూ మకాం వేశారు.తెలంగాణ అతిథులతోనే కోళ్ల పందేలకు మరింత శోభ సంతరించుకుందంటున్నారు.
Esta historia es de la edición January 15, 2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición January 15, 2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం