• వారం రోజుల పాటు కార్యాచరణ
• 'ఇంటింటికి టీడీపీ' కరపత్రాలు పంపిణీ
• యూనిట్లవారీగా ఇన్చార్జిల నియామకం
• రాష్ట్ర కమిటీ సభ్యులకు యూనిట్ బాధ్యత
• పార్టీ పటిష్టతపై నేడు పవర్ ప్రజెంటేషన్
• గ్రామస్థాయిలో పార్టీ పటిష్టంపై వివరణ
తెలంగాణలో టీడీపీ బలోపేతంపై పార్టీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. గ్రామ స్థాయిలో వారం రోజులపాటు ప్రోగ్రాంలు నిర్వహించేందుకు ప్రణా ళికలు రూపొందించింది. ప్రతి ఇంటికి వెళ్లి టీడీపీ చేసిన అభివృద్ధి, బడుగు, బలహీన వర్గాల కోసం చేసిన కృషిని వివరించేలా కార్యా చరణ రూపొందించింది.యూనిట్లకు ఇన్చార్జులుగా పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులను నియమించి వారికి బాధ్యతలను అప్పగిస్తున్నారు.పార్టీని గ్రామస్థాయిలో బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై ఎన్టీఆర్ భవన్లో సోమవారం పవర్ ప్రజెం టేషన్ ఇవ్వనున్నారు. అంతేకుండా విజయవంతం చేసినవారి పనితీరు ఆధారంగా రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Esta historia es de la edición 23.01.2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición 23.01.2023 de Dishadaily.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
ఆపరేషన్ బాల్!
ఐదు బెట్టింగ్ గ్యాంగులు ఔట్ 15 మంది అరెస్టు.. రూ.2.41 కోట్లు స్వాధీనం. ఐపీఎల్ బెట్టింగ్‌లపై సైబరాబాద్ పోలీసు పంజా
బీఆర్ఎస్ నేత శశాంక కు నోటీసులు
కాంగ్రెస్, రేవంత్‌పై దుష్ప్రచారం కేసులో.. 17న హాజరు కావాలి..లేదంటే అరెస్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు
నీటి కోసంవానరం పాట్లు!
ఓ వానరం దాహానికి తట్టుకోలేక ఇలా తాగిపడేసిన వాటర్ బాటిల్ నీళ్లు తాగి దాహం తీర్చుకుంది.
కోమటిరెడ్డికి 'ఆట' ఇన్విటేషన్
అమెరికాలో నిర్వహించే ఆట (అమెరికన్ తెలుగు అసోసియేషన్) ద్వి వార్షిక మహాసభలకు హాజరు కావాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఆహ్వానం అందింది
జీరో ఫైనాన్స్ వ్యాపారులపై పోలీసుల దాడి
అదుపులో నలుగురు నిర్వాహకులు ప్రామిసర్ నోట్స్, డాక్యూమెంట్స్ స్వాధీనం
మణిపూర్‌లో శాంతిని నెలకొల్పుతాం
ఎంపీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులకు ఓటేయండి కేంద్రహోంమంత్రి అమిత్ షా
హిందూ దేశంగా ప్రకటించండి
నేపాల్‌లో మొదలైన ప్రజా ఉద్యమం ఖట్మాండులో వేలాదిగా మార్ టియర్ గ్యాస్, వాటర్ కెనాన్లతో పోలీసులు అడ్డగింత
మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఈసీ ఏర్పాట్లకు ప్రణాళిక రెడీ సర్వీస్ ఓటర్లకు లో పాల్లేకుండా జాగ్రత్తలు
ఫోన్ ట్యాపింగ్‌కు 10 ఏండ్లు శిక్ష !
• ఇక్కడి నుంచి బెయిల్అవ్వడం కుదరదు • స్పష్టం చేసిన అడిషనల్్చఫ్ మెట్రోపాలిటన్ కోర్టు
పంచాంగం
పంచాంగం